అన్వేషించండి

IPS Officer Arrest: ఐదు కోట్ల లంచం తీసుకుంటూ దొరికిన డీఐజీ - వల వేసి పట్టుకున్న సీబీఐ - కానీ ఏం చేయగలరు?

CBI Arrests Punjab IPS Officer : పంజాబ్ IPS అధికారి హర్చరన్ సింగ్ భుల్లార్‌ను ₹5 కోట్ల లంచం కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన డీఐజీ హోదాలో ఉన్నారు.

CBI Arrests Punjab IPS Officer Harcharan Singh Bhullar: ఐపీఎస్ అధికారులు లంచగొండులను అరెస్టు చేయాలి. కానీ వారే లంచాలు తీసుకుంటే..సీబీఐ అరెస్టు చేస్తుంది. ఇప్పుడు పంజాబ్ లో అదే జరిగింది. కేంద్ర జాతీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) పంజాబ్ కేడర్‌కు చెందిన సీనియర్ IPS అధికారి హర్చరన్ సింగ్ భుల్లార్‌ను ₹5 కోట్ల లంచం కేసులో అరెస్టు చేసింది. 2009 బ్యాచ్ IPS అధికారి , రోపర్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG)గా పనిచేస్తున్న భుల్లార్‌ను చండీగఢ్‌లోని తన కార్యాలయంలోనే సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా ప్టటుకుంది. ఓ కేసును మూసివేయడానికి భుల్లార్ ఐదు కోట్ల లంచం అడిగారు.   

ఒక  వ్యక్తి తన మీద నమోదైన FIRను ముగించడానికి మధ్యవర్తి ద్వారా లంచం డిమాండ్ చేశారని సీబీఐకి ఫఇర్యాదు చేశారు. ట్రాప్ చేసి డబ్బులు ఇచ్చే రోజున పట్టుకున్నారు. సీబీఐ దాడుల్లో భుల్లార్ ఇళ్లు, కార్యాలయాల నుంచి   ₹5 కోట్లకు పైగా లెక్కల్లో లేని నగదు,  కేజీన్నర బరువున్న బంగారం చైనా స్వాధీనం చేసుకున్నారు. అలాగే పంజాబ్‌లో పెద్ద ఎత్తున ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, లగ్జరీ ఐటమ్స్, ఆయుధాలు  కూడా పట్టుకున్నారు.   హర్చరన్ సింగ్ భుల్లార్ (2009 బ్యాచ్ IPS,   ఒక  మధ్యవర్తిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.  

ఈ అరెస్టు పంజాబ్ పోలీస్ శాఖలో  పెరిగిపోయిన అవినీతికి సాక్ష్యంగా మారింది.   దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వెలుగులు బయటపడవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.                                   

టాప్ హెడ్ లైన్స్

Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
Embed widget