By: ABP Desam | Updated at : 07 Jun 2023 01:37 PM (IST)
స్వీట్లు, కేక్‌లు ఇష్టంగా తినేవారికి హెచ్చరిక- హైదరాబాద్‌లో నకిలీ దందా గుట్టురట్టు
హైదరాబాద్ నిజాంపేట్‌లోని బాలాజీ కేక్ ఫ్యాక్టరీ అనే ఓ కేకులు తయారు చేసే గోదాంలో రైడ్ చేసిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ఎటువంటి ప్రమాణాలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో కేక్‌లు తయారు చేస్తున్నట్టు తేలింది. రసాయన కెమికల్స్‌తో కేకులు తయారుచేసి విక్రయిస్తున్నారు ఇక్కడ కేటుగాళ్లు. వారి గోదాంపై బాలానగర్ ఎస్వోటి పోలీసులు దాడి చేసి సయ్యద్ వాసిఫ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు యజమాని గోపాలకృష్ణ పరారీలో పరారైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ లు దర్యాప్తు చేస్తున్నారు.
లాల్‌దర్వాజ ఏరియాలో కూడా నకిలీ స్వీట్ల తయారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ ఇంటిని స్వీట్ల తయారీ కేంద్రంగా మార్చుకొని దందాకు పాల్పడుతున్నారు. రాజస్థాన్ నుంచి మిల్క్ పౌడర్ తీసుకొచ్చి వాటితో స్వీట్లు తయారు చేస్తున్నారు. అందులో కెమికల్స్ మికిస్ చేసి నాసిరకం స్వీట్లు తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బోళా శంకర్‌ను అరెస్టు చేశారు.
Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?
స్పా సెంటర్ వద్ద మహిళపై దాడి, బట్టలు చింపేసి జుట్టు పట్టుకుని లాగి - వీడియో వైరల్
మధ్యప్రదేశ్ బాలిక అత్యాచార ఘటనలో ముగ్గురు అరెస్ట్, బాధితురాలు ఎక్కిన ఆటోలో రక్తపు మరకలు
Shrirampur Police: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్- ఎలా చేశారో తెలిస్తే షాక్
Decomposed Dead Body: కన్నతల్లి అనుమానాస్పదంగా మృతి, 3 నెలలుగా ఇంట్లోనే మృతదేహం
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
/body>