అన్వేషించండి

Sabse Pehle life insurance: మారుతున్న అభిప్రాయాలు - ఓ సర్వేలో 86 శాతం మంది జీవిత బీమాకు ఓకే

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో జీవిత బీమాపై చాలా మంది తమ అభిప్రాయాలు మార్చుకున్నారు. ఓ సర్వేలో 86 శాతం మంది తమ కుటుంబాల్ని రక్షించుకోవడానికి జీవిత బీమా ముఖ్యమని భావిస్తున్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో జీవిత బీమాపై చాలా మంది తమ అభిప్రాయాలు మార్చుకున్నారు. ఓ సర్వేలో 86 శాతం మంది తమ కుటుంబాలను రక్షించుకోవడానికి జీవిత బీమా చాలా ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.   

మారుతున్న లైఫ్ స్టైల్ కు అనుగుణంగా మన అలవాట్లు మారుతున్నాయి. ఇప్పటి వరకూ లైఫ్ ఇన్సూరెన్స్ ను అంతగా పట్టించుకోని వారంతా ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా భావిస్తున్నారు. ముంబయి నగరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముంబయి నగరంలోని 40 ప్రాంతాల్లో 12 వేల మందిని లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సర్వే చేసింది. "సబ్సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్" అనే నినాదంతో లైఫ్ కౌన్సిల్ క్యాంపాయిన్ నిర్వహించింది. ఈ సర్వేలో లైఫ్ ఇన్సూరెన్స్ ఆవశ్యకతను తెలియజేసింది. దేశంలోని 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉమ్మడిగా లైఫ్ ఇన్సూరెన్స్ అవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకు పెద్ద ఎత్తున క్యాంపాయిన్లు నిర్వహిస్తున్నారు. 

71 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తి

తాజా సర్వేలో అన్ని వయసుల వారికి ఇన్సూరెన్స్ ఆర్థిక సాధనంగా ఉందని తేలింది. ఈ సర్వేలో లైఫ్ ఇన్సూరెన్స్ ను  ఫైనాన్సియల్ సెక్యూరిటీ, అనుకోని ఘటనల నుంచి రక్షణలా, ఆర్థిక లక్ష్యాలు చేరుకునేందుకు ఒక అవకాశంగా చాలా మంది భావిస్తున్నారు. 71 శాతం మంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు. కొందరు ఇప్పటికే ఇన్సూరెన్స్ తీసుకున్నామని చెప్పారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన భయాందోళన తర్వాత చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ సర్వేలో 9 శాతం మంది లైఫ్ ఇన్సురెన్స్ తప్పనిసరిగా భావిస్తే, 91 శాతం మంది ముఖ్యమైనదిగా భావించారు.   

మిలీనియల్స్ కూడా ఆసక్తి 

వెస్ట్ మార్కెట్ గణాంకాల ప్రకారం యువత, మిలీనియల్స్ జీవిత బీమా గురించి తెలుసుకోవడమే కాకుండా దానిలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 45 శాతం మందిలో ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన బలంగా ఉంది. పాశ్చాత్య మార్కెట్‌లో జీవిత బీమా చాలా ఎక్కువ. అహ్మదాబాద్, ముంబ, పూణే వంటి ప్రదేశాలలో 92 శాతం మంది జీవిత బీమా తప్పనిసరిగా కలిగి ఉండాలని భావిస్తున్నారు. జాతీయ సగటు 76 శాతంతో పోలిస్తే, స్నేహితులు, కుటుంబ సభ్యులకు జీవిత బీమాను సూచిస్తున్నట్లు 80 శాతం మంది ఈ సర్వేలో చెప్పారు.

భారతీయుల్లో జీవిత బీమా గురించి అవగాహనపై మేం ఈ సర్వేను నిర్వహించాం. కుటుంబంలో సంపాదించే ప్రతి సభ్యుడు కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తును అందించడానికి జీవిత బీమా అత్యంత ప్రాధాన్యతగా ఉండేలా చూడాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. జీవిత బీమాపై భారతీయులకు మరింత అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం, తద్వారా ఉత్తమ జీవిత బీమా పరిష్కారాలను అందించగలం” అని లైఫ్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ SN భట్టాచార్య అన్నారు. 

జీవిత బీమాపై అవగాహన 

జీవిత బీమా ప్రాముఖ్యత గురించి ప్రజలకు చాలా ఎక్కువ అవగాహన ఉందని ఈ సర్వేలో వెల్లడైంది. 

- మ్యూచువల్ ఫండ్స్ (63%) లేదా ఈక్విటీ షేర్లు (39%)తో పోలిస్తే జీవిత బీమా దాదాపు 96% మందికి అవగాహన ఉంది
- ఆర్థిక సాధనంగా జీవిత బీమా ప్రాముఖ్యతను అన్ని వయసుల వారు గుర్తిస్తున్నారు. 
- 36 ఏళ్లలోపు వారితో పోలిస్తే 36 ఏళ్లు పైబడిన వారు ఎక్కువ మంది జీవిత బీమా పాలసీని కలిగి ఉన్నారు.
- ఈ సర్వేలో సగం మంది బీమా ఏజెంట్ నుంచి జీవిత బీమాను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు, అయితే 10 మందిలో ముగ్గురు బ్యాంకుల ద్వార జీవిత బీమా తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. 
- యువకులు ఆన్‌లైన్ మార్గాల ద్వారా జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు
- ఈ సర్వేలో దాదాపు సగం మంది (47%) వారి కుటుంబంలో ఒకరికి జీవిత బీమా పాలసీని కలిగి ఉన్నారని పేర్కొన్నారు 

చాలా మంది జీవిత బీమాను దీర్ఘకాలిక పెట్టుబడిగా భావిస్తున్నారని, అది కూడా ఖర్చుతో కూడుకున్నదని సర్వేలో తేలింది. లైఫ్ కౌన్సిల్ తన "సబ్సే పెహ్లే లైఫ్ ఇన్సూరెన్స్" ప్రచారం ద్వారా జీవిత బీమా విలువ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తుంది. ఉత్పత్తుల గురించి ప్రజలను తప్పుదారి పట్టించే తప్పుడు వాదనలను తొలగించడానికి ప్రయత్నిస్తుంది. 

ఈ సర్వే గురించి

• ఈ నివేదిక హన్సా రీసెర్చ్ భాగస్వామ్యంతో రూపొందించబడింది
• ఈ నమూనా పరిమాణంలో 25-55 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు పాల్గొన్నారు 
• కవర్ చేయబడిన నగరాల్లో 8 మెట్రో నగరాలు, 9 టైర్ వన్ సిటీలు 23 టైర్ టూ సిటీలు ఉన్నాయి
• అధ్యయనంలో 12000 మందిని సర్వే చేశారు

లైఫ్‌ఇన్సూరెన్స్‌గురించి తెలుసుకొనేందుకు sabsepehlelifeins.com క్లిక్‌చేయండి

This is sponsered feature and provided by "Sabse pehle life insurance"

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagga Reddy: 20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
YS Jagan: మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
Brahmanandam: ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం టాలెంట్ చూశారా- వీడియో చూస్తే షాక్!
Income Tax Notice: మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
మీరు టాక్స్ పరిధిలో లేరా? అయినా సరే మీకు నోటీసులు వస్తాయ్, కారణం ఇదీ
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
తెలంగాణలో రేషన్ కార్డుల్లో మార్పులు చేసుకోవచ్చా? ఎడిట్ ఆప్షన్‌పై అధికారుల క్లారిటీ
Rakul Preet Singh: రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
రకుల్ అందాన్ని చూస్తే రెప్ప వేయగలరా? భారతీయుడు 2 ప్రీ రిలీజ్‌లో గ్లామరస్ లేడీ ఫోటోలు
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Embed widget