అన్వేషించండి

Stock Market News: ఈ 'వీక్' అంతా ఊగిసలాటే! సెన్సెక్స్‌ 233, నిఫ్టీ 69 డౌన్‌

Stock Market closing bell: బెంచ్‌ మార్క్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 233 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,153 వద్ద ముగిసింది.

Stock Market closing bell: బెంచ్‌ మార్క్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఈ వారమంతా ఈక్విటీ సూచీలు ఒడిదొడుకుల మధ్యే సాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 233 పాయింట్లు నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 17,153  వద్ద ముగిసింది. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ రంగాల సూచీలు నష్టపోయాయి.

BSE Sensex

క్రితం సెషన్లో 57,595 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,801 వద్ద లాభాల్లోనే మొదలైంది. కొనుగోళ్ల మద్దతుతో 57,845 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా అమ్మకాలు మొదలవ్వడంతో  57,100 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. ఆఖర్లో మళ్లీ కాస్త కోలుకొని 233 పాయింట్ల నష్టంతో 57364 వద్ద ముగిసింది.

NSE Nifty

గురువారం 17,222 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,289 వద్ద ఓపెనైంది. 17,294 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రయాలు మొదలవ్వడంతో 17,076 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. ఒకానొకద దశలో 100 పాయింట్ల వరకు పతనమైన సూచీ ఆఖర్లో కోలుకొని 69 పాయింట్ల నష్టంతో 17,153 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ 35,700 వద్ద మొదలైంది. 35,717 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత 35,203 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. భారీగా చపతనమైన సూచీ చివరికి పుంజుకొని 117 పాయింట్ల నష్టంతో 35,410 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభపడగా 37 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌ లాభాల్లో ముగిశాయి. టైటాన్‌, మారుతీ, టెక్‌ మహీంద్రా, ఐఓసీ, ఐచర్‌ మోటార్స్‌ నష్టాల్లో ముగిశాయి.  ఐటీ, ఎఫ్‌ఎంసీజీ సెక్టార్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌ ఉంది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియాల్టీ, ఫార్మా కంపెనీల షేర్లు కొనుగోలు చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
Allu Arjun Wax Statue: తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
తగ్గేదే లే... పుష్పరాజ్ స్టాట్యూతో ఐకాన్ స్టార్ - ఒరిజినల్ ఎవరో గుర్తు పట్టారా? 
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, ఇండస్ట్రీకి డబ్బుల కోసం రాలేదు - క్లారిటీగా చెప్పేసిన ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Embed widget