News
News
X

Petrol-Diesel Price, 4 October: ఎగబాకిన చమురు ధరలు! మన దగ్గర నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే

Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత మూడు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి.

FOLLOW US: 
 

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2.40 డాలర్లు పెరిగి ప్రస్తుతం 87.52 డాలర్ల వద్ద ఉంది. బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 2.32 డాలర్లు పెరిగి 81.79 డాలర్ల వద్దకు చేరింది. ఈ పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో (Telangana Petrol Price) ధరలు ఇలా..
Hyderabad Petrol Price హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత మూడు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82 గా ఉంది. ఇక వరంగల్‌లో (Warangal Petrol Price) ధరలు నేడు  కాస్త తగ్గాయి. నేడు (అక్టోబరు 4) రూ.0.18 పైసలు తగ్గి పెట్రోల్ ధర నేడు రూ.109.10 గా ఉంది. డీజిల్ ధర రూ.0.17 పైసలు తగ్గి రూ.97.29గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.

నిజామాబాద్‌లో (Fuel Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు రూ.0.34 పైసలు తగ్గి రూ.111.08 గా ఉంది. డీజిల్ ధర (Fuel Price in Telangana) రూ.0.32 పైసలు తగ్గి నేడు రూ.99.14 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో మార్పులు బాగా ఉంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh Petrol Prices) ఇంధన ధరలు ఇలా..
విజయవాడ (Fuel Price in Vijayawada) మార్కెట్‌లో ఇంధన ధరలు నేడు తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.69 పైసలు తగ్గి రూ.111.83 గా ఉంది. డీజిల్ ధర రూ.0.61 పైసలు తగ్గి రూ.99.58 గా ఉంది.

News Reels

ఇక విశాఖపట్నం (Petrol Price in Vizag) మార్కెట్‌లో పెట్రోల్ ధర నేడు తగ్గింది. ఇవాళ పెట్రోల్ ధర రూ.0.16 పైసలు తగ్గి రూ.110.48 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.0.15 పైసలు తగ్గి రూ.98.27 గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.

తిరుపతిలో నేటి ధరలు ఇవీ (Petrol Price in Tirupati)
తిరుపతిలో (Tirupati Petrol Price) పెట్రోల్ ధర నేడు రూ.0.03 పైసలు తగ్గి రూ.111.49 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.03 పైసలు తగ్గి రూ.99.21 గా ఉంది.

ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా ఉండగా.. అక్టోబరు 4 ధరల ప్రకారం ముడి చమురు బ్యారెల్ ధర 83.78 డాలర్ల స్థాయిని చేరింది.

Published at : 04 Oct 2022 07:54 AM (IST) Tags: Petrol Price Diesel Price Fuel Cost Petrol Diesel Price Today Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: ఎటూ లేదు! ఒడుదొడుకుల్లోనే క్రిప్టోలు - బిట్‌కాయిన్‌ రూ.10వేలు డౌన్‌

Cryptocurrency Prices: ఎటూ లేదు! ఒడుదొడుకుల్లోనే క్రిప్టోలు - బిట్‌కాయిన్‌ రూ.10వేలు డౌన్‌

Stock Market Closing: 8 రోజుల లాభాలకు కత్తెర! సెన్సెక్స్‌ 415 డౌన్‌, 18,700 వద్ద ముగిసిన నిఫ్టీ

Stock Market Closing: 8 రోజుల లాభాలకు కత్తెర! సెన్సెక్స్‌ 415 డౌన్‌, 18,700 వద్ద ముగిసిన నిఫ్టీ

EPF Wage Ceiling Limit: వేతన పరిమితి రూ.21,000కు పెంచితే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో వచ్చే మార్పులేంటి! ఉద్యోగికి నష్టమా లాభమా?

EPF Wage Ceiling Limit: వేతన పరిమితి రూ.21,000కు పెంచితే ఈపీఎఫ్‌, ఈపీఎస్‌లో వచ్చే మార్పులేంటి! ఉద్యోగికి నష్టమా లాభమా?

Stock market Performance: ఇలాంటి నష్ట జాతక స్టాక్స్‌ కొంటే, మార్కెట్‌ హై రేంజ్‌లో ఉన్నా మీకు మిగిలేది బూడిదే!

Stock market Performance: ఇలాంటి నష్ట జాతక స్టాక్స్‌ కొంటే, మార్కెట్‌ హై రేంజ్‌లో ఉన్నా మీకు మిగిలేది బూడిదే!

Stock Market Opening: ప్రాఫిట్‌ బుకింగ్‌తో నష్టాల్లో సూచీలు - పవర్‌, ఆటో, ఐటీ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌

Stock Market Opening: ప్రాఫిట్‌ బుకింగ్‌తో నష్టాల్లో సూచీలు - పవర్‌, ఆటో, ఐటీ షేర్లపై సెల్లింగ్‌ ప్రెజర్‌

టాప్ స్టోరీస్

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి? పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

Nellore Janasena : నెల్లూరులో జనసేన పరిస్థితి ఏంటి?  పార్టీ నేతలతో నాగబాబు భేటీ!

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

MP GVL Narsimharao : ఏప్రిల్ నాటికి ఏపీలో 5G సేవలు, విశాఖ నుంచి మూడు వందే భారత్ ట్రైన్స్ - ఎంపీ జీవీఎల్

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల