అన్వేషించండి

Petrol Diesel Price Today 27 September: సౌదీ పంచ్‌కు చమురు రేట్ల పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి

Petrol Diesel Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నిరంతరం మారుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ విధానం కారణంగా మన దేశంలో పెట్రోల్‌ & డీజిల్‌ ధరలపై వాటి ప్రభావం ఉండడం లేదు.

Petrol Diesel Price 27 September 2024: ఉత్పత్తి పెంచాలని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు రేట్లు భారీగా 3% పైగా క్షీణించాయి. యూఎస్‌ క్రూడ్‌ $68 డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.33 డాలర్లు తగ్గి 67.34 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.29 డాలర్లు తగ్గి 71.31 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు (Petrol-Diesel Rates Today In Telugu States):

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)

జిల్లా పేరు  నేటి పెట్రోల్ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
హైదరాబాద్‌ (Petrol Price in Hyderabad) ₹ 107.41  ₹ 107.41 
వరంగల్‌ అర్బన్‌ (Petrol Price in Warangal)  ₹ 107.06 ₹ 106.84
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 107.07 ₹ 106.84
నిజామాబాద్‌ (Petrol Price in Nizamabad)   ₹ 109.01 ₹ 108.83
నల్లగొండ (Petrol Price in Nalgonda)   ₹ 106.99 ₹ 106.97
కరీంగనర్‌ (Petrol Price in Karimnagar‌) ₹ 107.07 ₹ 107.52
ఆదిలాబాద్‌ (Petrol Price in Adilabad‌) ₹ 109.41 ₹ 109.41

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)

జిల్లా పేరు  నేటి డీజిల్ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
హైదరాబాద్‌ (Diesel Price in Hyderabad) ₹ 95.11 ₹ 95.65
వరంగల్‌ అర్బన్‌ (Diesel Price in Warangal Rural) ₹ 95.32 ₹ 95.11
వరంగల్ రూరల్ జిల్లా (Petrol Price in Warangal Rural) ₹ 95.33 ₹ 95.32
నిజామాబాద్‌ (Diesel Price in Nizamabad) ₹ 97.14 ₹ 96.97
నల్లగొండ (Diesel Price in Nalgonda) ₹ 95.24 ₹ 95.22
కరీంగనర్‌ (Diesel Price in Karimnagar‌) ₹ 95.33 ₹ 95.74
ఆదిలాబాద్‌ (Diesel Price in Adilabad‌)  ₹ 97.51 ₹ 97.51

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి పెట్రోల్‌ ధర  నిన్నటి పెట్రోల్‌ ధర 
విజయవాడ (Petrol Price in Vijayawada) ₹ 109.58 ₹ 109.58
గుంటూరు (Petrol Price in Guntur) ₹ 109.58 ₹ 109.58
విశాఖపట్నం (Petrol Price in Visakhapatnam) ₹ 108.29 ₹ 108.29
తిరుపతి (Petrol Price in Tirupati) ₹ 109.13 ₹ 109.63
కర్నూలు (Petrol Price in Kurnool) ₹ 109.72 ₹ 109.85
రాజమహేంద్రవరం (Petrol Price in Rajahmundry) ₹ 109.45 ₹ 110.03
అనంతపురం (Petrol Price in Anantapur) ₹ 109.55 ₹ 109.61

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)

ప్రాంతం పేరు  నేటి డీజిల్‌ ధర  నిన్నటి డీజిల్‌ ధర 
విజయవాడ (Diesel Price in Vijayawada) ₹ 97.42 ₹ 97.42
గుంటూరు (Diesel Price in Guntur) ₹ 97.42 ₹ 97.42
విశాఖపట్నం (Diesel Price in Visakhapatnam) ₹ 96.17 ₹ 96.17
తిరుపతి (Diesel Price in Tirupati) ₹ 96.95 ₹ 97.42
కర్నూలు (Diesel Price in Kurnool) ₹ 97.55 ₹ 97.67
రాజమహేంద్రవరం (Diesel Price in Rajahmundry) ₹ 97.29  ₹ 97.79
అనంతపురం (Diesel Price in Anantapur)  ₹ 97.39 ₹ 97.42

 

మరో ఆసక్తికర కథనం: మార్కెట్లను స్పీడ్‌ ట్రాక్‌ ఎక్కించిన ఆటోస్‌, మెటల్స్‌ - కొత్త మైలురాళ్లు దాటిన సెన్సెక్స్, నిఫ్టీ

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
YS Jagan : లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
IIFA 2024: ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
Karnataka Politics : సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
YS Jagan : లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
లడ్డూ నెయ్యి కల్తీకి తోడు డిక్లరేషన్ వివాదం - జగన్ వ్యూహాత్కక తప్పిదాలు చేశారా?
IIFA 2024: ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
Karnataka Politics : సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
సిద్దరామయ్యను చుట్టుముడుతున్న కష్టాలు - కాంగ్రెస్ సర్కార్ నిలబడటం కష్టమేనా ?
Devara Success Meet: దేవర సక్సెస్ మీట్... ఇది ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంటున్న దర్శక నిర్మాతలు
దేవర సక్సెస్ మీట్... ఇది ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో అంటున్న దర్శక నిర్మాతలు
IIFA 2024: కృతి సనన్ to రెజీనా... ఐఫా 2024 రెడ్ కార్పెట్ మీద అందాల భామల హొయలు
కృతి సనన్ to రెజీనా... ఐఫా 2024 రెడ్ కార్పెట్ మీద అందాల భామల హొయలు
Satyam Sundaram Movie Review - 'సత్యం సుందరం' రివ్యూ: తమిళ్‌లో బ్లాక్‌ బస్టర్ టాక్ - మరి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉందా?
'సత్యం సుందరం' రివ్యూ: తమిళ్‌లో బ్లాక్‌ బస్టర్ టాక్ - మరి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉందా?
Upcoming Affordable 7 Seater Cars: త్వరలో రానున్న బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే - ఫ్యామిలీకి పర్ఫెక్ట్!
త్వరలో రానున్న బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే - ఫ్యామిలీకి పర్ఫెక్ట్!
Embed widget