News
News
X

Petrol-Diesel Price, 21 September: పెట్రోలు రేటు, జేబు మీద భారం తగ్గుతోంది - ఇవాళ్టి ధర ఇది

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర ఇవాళ 35 డాలర్లు పెరిగి 92.35 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 10 సెంట్లు పెరిగి 83.82 డాలర్ల వద్దకు చేరింది.

FOLLOW US: 

Petrol-Diesel Price, 21 September: ఇంటర్నేషల్‌ మార్కెట్‌లో చమురు ధర అతి కొద్దిగా పెరిగింది. అమెరికన్‌ వడ్డీ రేట్ల పెంపు భయం క్రూడ్‌ మార్కెట్‌ను వెంటాడుతూనే ఉంది. ప్రపంచంలో అతి పెద్ద చమురు వినియోగదేశమైన అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే, ఆర్థిక కార్యకలాపాలు మందగించి చమురుకు డిమాండ్‌ తగ్గుతుందన్న ఆందోళనలు చమురు ధరను పైకి కదలనీయడం లేదు. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర ఇవాళ 35 డాలర్లు పెరిగి 92.35 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 10 సెంట్లు పెరిగి 83.82 డాలర్ల వద్దకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (మంగళవారం) పోలిస్తే ఇవాళ (బుధవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 109.31 గా ఉంటే, ఇవాళ ₹ 109.10 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 97.48 వద్ద ఉండగా, ఇవాళ ₹ 97.29 రేటు వద్ద ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.15 గా ఉండగా, ఇవాళ ₹ 109.32 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.33 గా ఉండగా, ఇవాళ ₹ 97.50 గా నిర్ణయమైంది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.49 గా ఉండగా, ఇవాళ ₹ 111.08 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.52 గా ఉండగా, ఇవాళ ₹ 99.14 కి చేరింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 110.11 గా ఉండగా, ఇవాళ ₹ 109.41 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 98.22 కాగా, ఇవాళ ₹ 97.57 వద్ద ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.94 గా ఉండగా, ఇవాళ ₹ 109.78 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.07 గా ఉండగా ఇవాళ ₹ 97.92 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.32 గా ఉండగా, ఇవాళ ₹ 111.90 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.36 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.90 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.08 గా ఉండగా, ఇవాళ ₹ 111.38 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.81 గా ఉండగా, ఇవాళ ₹ 99.16 రేటు ఉంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.56 గా ఉండగా, ఇవాళ ₹ 111.73 దగ్గర ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 100.25 నుంచి ఇవాళ ₹ 99.48 వద్దకు చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.05 గా ఉంటే, ఇవాళ ₹ 111.88 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.83 గా ఉండగా, ఇవాళ ₹ 99.57 గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.58 నుంచి ఇవాళ ₹ 110.82 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.36 గా ఉండగా, ఇవాళ ₹ 98.59 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.96 గా ఉండగా, ఇవాళ ₹ 111.52 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.64 గా ఉండగా, ఇవాళ ₹ 99.24 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.61 గా ఉంటే ఇవాళ ₹ 112.28 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.37 నుంచి ఇవాళ ₹ 99.99 వద్ద ఉంది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.66 గా ఉంటే, ఇవాళ కూడా ₹ 111.66 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.42 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 99.42 గా నమోదైంది.

Published at : 21 Sep 2022 12:24 AM (IST) Tags: Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 25 September: గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు రేట్ల భారీ పతనం - మన దగ్గర ఎంత మారిందంటే?

Petrol-Diesel Price, 25 September: గ్లోబల్‌ మార్కెట్‌లో చమురు రేట్ల భారీ పతనం - మన దగ్గర ఎంత మారిందంటే?

Gold-Silver Price 25 September 2022: బంగారం బాగా దిగొచ్చింది, వెండిదీ అదే రూటు

Gold-Silver Price 25 September 2022: బంగారం బాగా దిగొచ్చింది, వెండిదీ అదే రూటు

Cryptocurrency Prices: నో మూమెంటమ్‌! బిట్‌కాయిన్‌ @ రూ.15.40 లక్షలు

Cryptocurrency Prices: నో మూమెంటమ్‌! బిట్‌కాయిన్‌ @ రూ.15.40 లక్షలు

CIBIL Credit Score: మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందా? పెంచుకోవడం ఇప్పుడు ఈజీ!

CIBIL Credit Score: మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందా? పెంచుకోవడం ఇప్పుడు ఈజీ!

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

Can Fin Homes - M&M Fin: BSE500లో 345 షేర్లు విలవిల - వారంలో 19% వరకు పతనం

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'