By: ABP Desam | Updated at : 19 Sep 2021 09:32 AM (IST)
Edited By: Satyaprasad Bandaru
పెట్రోల్, డీజిల్ ధరలు(ప్రతీకాత్మక చిత్రం)
గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం(సెప్టెంబర్ 19) ఉదయం ఆరు గంటలకు దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీ, తెలంగాణలో స్థిరంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
ఏపీలో ఇంధన ధరలు
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.23 వద్ద ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.98.18గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.47 ఉండగా డీజిల్ ధర రూ. 97.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.61లకు లభిస్తోంది. డీజిల్ ధర రూ.97.55గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.30గా ఉండగా, డీజిల్ ధర రూ.98.66గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.23, డీజిల్ రూ.98.18లకు లభిస్తోంది.
తెలంగాణలోని ఇంధన ధరలు
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 96.80గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.43, లీటర్ డీజిల్ ధర రూ.96.84గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.94గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.31గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106గా ఉండగా, డీజిల్ ధర రూ.97.15గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.75 ఉండగా, డీజిల్ ధర రూ.96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.77, లీటర్ డీజిల్ ధర రూ.96.23గా ఉంది.
Also Read: Mumbai Police: గణపతి బప్పా ఐపీఎస్... ఆన్ ద డ్యూటీ...
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 99.06 ఉండగా డీజిల్ ధర రూ.93.35లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04 గా ఉంది.
ప్రపంచంలోని టాప్ 10 సంపన్న దేశాలివే!
Car Modification: కొత్త కారుకు యాక్సెసరీస్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా - వీటిని చేస్తే వారంటీ పోతుంది జాగ్రత్త!
Price Hike on Two Wheelers: నాలుగు నెలల్లో రెండో సారి - ఏప్రిల్ నుంచి మళ్లీ పెరగనున్న హీరో బైక్స్ ధరలు!
Income Tax: ఏప్రిల్ నుంచి మారనున్న టాక్స్ రూల్స్, కొత్త విషయాలేంటో తెలుసుకోండి
Tax Saving: 8.1% వడ్డీతో పాటు పన్ను ఆదా కూడా, మంచి ఆఫర్ ఇచ్చిన బ్యాంకులు
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్‌సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల