అన్వేషించండి

Petrol-Diesel Price, 17 September: పెట్రోల్‌, డీజిల్‌ ఇవాళ ఎక్కువ పోయించుకోవచ్చు, రేట్లు తగ్గాయ్‌ మరి!

బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 25 సెంట్లు పెరిగి 85.33 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 60 సెంట్లు పెరిగి 91.48 డాలర్లకు చేరింది.

Petrol-Diesel Price, 17 September: ప్రపంచంలోనే అతి పెద్ద ముడి చమురు వినియోగ దేశం అయిన అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధిలో వేగం తగ్గుతుందని, తద్వారా చమురు డిమాండ్‌ కూడా తగ్గుతుందన్న అంచనాలు అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్నాయి. అయితే, అక్టోబర్‌ నుంచి సరఫరాలో కోత విధిస్తామన్న ఒపెక్‌ దేశాల ప్రకటన ఈ ఆందోళనలను బ్యాలెన్స్‌ చేసింది. దీంతో, ఇంటర్నేషల్‌ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి.  బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 25 సెంట్లు పెరిగి 85.33 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 60 సెంట్లు పెరిగి 91.48 డాలర్లకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (శుక్రవారం) పోలిస్తే ఇవాళ (శనివారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 109.10 గా ఉంటే, ఇవాళ కూడా ఇదే రేటు ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 97.29 వద్ద ఉండగా, ఇవాళ కూడా ₹ 97.29 రేటు వద్ద ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.32 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 109.32 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 97.50 గా నిర్ణయమైంది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.33 గా ఉండగా, ఇవాళ ₹ 111.27 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.37 గా ఉండగా, ఇవాళ ₹ 99.31 కి చేరింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 110.06 గా ఉండగా, ఇవాళ ₹ 109.76 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 98.20 కాగా, ఇవాళ ₹ 97.90 వద్ద ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.78 గా ఉండగా, ఇవాళ ₹ 109.64 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.92 గా ఉండగా ఇవాళ ₹ 97.79 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.83 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 111.83 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.84 వద్ద ఉండగా, ఇవాళ కూడా ₹ 99.84 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.54 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 111.54 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.31 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 99.31 రేటు ఉంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.88 గా ఉండగా, ఇవాళ ₹ 111.70 దగ్గర ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.62 నుంచి ఇవాళ ₹ 99.44 వద్దకు చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 112.06 గా ఉంటే, ఇవాళ ₹ 110.96 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.73 గా ఉండగా, ఇవాళ ₹ 98.75 గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.64 నుంచి ఇవాళ ₹ 110.72 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.42 గా ఉండగా, ఇవాళ ₹ 98.49 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.66 గా ఉండగా, ఇవాళ ₹ 111.96 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 100.30 గా ఉండగా, ఇవాళ ₹ 99.64 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.63 గా ఉంటే ఇవాళ ₹ 111.41 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.39 నుంచి ఇవాళ ₹ 99.18 వద్ద ఉంది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 112 గా ఉంటే, ఇవాళ కూడా ₹ 112 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.71 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 99.71 గా నమోదైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడుRR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KTR Comments: కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలు కేసీఆర్‌ను దెబ్బతీయలేవు- నేతల వలసలపై కేటీఆర్‌ సంచలన కామెంట్స్
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Andhra Pradesh News: ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
ఉపాధి కూలీ లక్కప్ప, అంగన్‌వాడీ వర్కర్‌ శిరీషకు అసెంబ్లీ టికెట్ - ఏపీ రాజకీయాల్లో వీళ్లే స్పెషల్
Telangana News: కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
కాంగ్రెస్ లో చేరేందుకు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు, వద్దే వద్దంటున్న హస్తం పార్టీ కార్యకర్తలు
Hanuma Vihari: హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
హనుమ విహారికి షోకాజ్‌ నోటీస్‌, మళ్లీ మొదలైన రగడ
Prathinidhi 2 Teaser: నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందించిన ఐక్యరాజ్య సమితి, అందరి హక్కులు కాపాడాలంటూ వ్యాఖ్యలు
Embed widget