అన్వేషించండి

Petrol-Diesel Price, 16 September: పెట్రో రేట్లు పక్కపక్క జిల్లాల్లోనూ ఒక్కలా లేవు - మీ ఏరియాలో ధరలు ఇవి!

బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 75 సెంట్లు తగ్గి 87.73 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 87 సెంట్లు తగ్గి 93.23 డాలర్లకు చేరింది.

Petrol-Diesel Price, 16 September: ప్రపంచంలోనే అతి పెద్ద ముడి చమురు వినియోగ దేశం అయిన అమెరికాలో, ఆర్థిక వృద్ధి వేగం తగ్గిన నేపథ్యంలో, చమురు డిమాండ్‌ తగ్గుతుందన్న అంచనాలు అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్నాయి. సరఫరా కోతలు విధిస్తామన్న ఒపెక్‌ దేశాలు ప్రకటన ఈ ఆందోళనలను బ్యాలెన్స్‌ చేసింది. దీంతో, ఇంటర్నేషల్‌ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 75 సెంట్లు తగ్గి 87.73 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 87 సెంట్లు తగ్గి 93.23 డాలర్లకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (గురువారం) పోలిస్తే ఇవాళ (శుక్రవారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 109.10 గా ఉంటే, ఇవాళ కూడా ఇదే రేటు ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 97.29 వద్ద ఉండగా, ఇవాళ కూడా ₹ 97.29 రేటు వద్ద ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.32 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 109.32 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 97.50 గా నిర్ణయమైంది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.78 గా ఉండగా, ఇవాళ ₹ 111.33 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.79 గా ఉండగా, ఇవాళ ₹ 99.37 కి చేరింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.76 గా ఉండగా, ఇవాళ ₹ 110.06 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.90 కాగా, ఇవాళ ₹ 98.20 వద్ద ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.32 గా ఉండగా, ఇవాళ ₹ 109.78 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా ఇవాళ ₹ 97.92 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.83 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 111.83 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.84 వద్ద ఉండగా, ఇవాళ కూడా ₹ 99.84 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.89 గా ఉండగా, ఇవాళ ₹ 111.54 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.63 గా ఉండగా, ఇవాళ ₹ 99.31 రేటు ఉంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.97 గా ఉండగా, ఇవాళ ₹ 111.88 దగ్గర ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.71 నుంచి ఇవాళ ₹ 99.62 వద్దకు చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 112.22 గా ఉంటే, ఇవాళ ₹ 112.06 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.88 గా ఉండగా, ఇవాళ ₹ 99.73 గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.51 నుంచి ఇవాళ ₹ 110.64 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.30 గా ఉండగా, ఇవాళ ₹ 98.42 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.96 గా ఉండగా, ఇవాళ ₹ 112.66 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.64 గా ఉండగా, ఇవాళ ₹ 100.30 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.30 గా ఉంటే ఇవాళ ₹ 111.63 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.08 నుంచి ఇవాళ ₹ 99.39 వద్ద ఉంది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.66 గా ఉంటే, ఇవాళ ₹ 112 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.42 గా ఉండగా, ఇవాళ ₹ 99.71 గా నమోదైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Embed widget