News
News
X

Petrol-Diesel Price, 15 September: పెట్రోల్‌, డీజిల్‌ కోసం వెళ్లే ముందు ఈ రేట్లు ఒకసారి చూసుకోండి, మార్పులున్నాయ్‌!

బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 10 సెంట్లు పెరిగి 87.41 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 3 సెంట్లు పెరిగి 93.20 డాలర్లకు చేరింది.

FOLLOW US: 

Petrol-Diesel Price, 15 September: అంతర్జాతీయంగా ముడి చమురు డిమాండ్‌ను బలంగా పెంచాలన్న నిర్ణయానికి ఒపెక్‌ కట్టుబడి ఉండడంతో, ఇంటర్నేషల్‌ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. 2022లో చమురు డిమాండ్ రోజుకు 3.1 మిలియన్ బ్యారెల్స్ పెరుగుతుందని, 2023లో 2.7 రోజుకు మిలియన్ బ్యారెల్స్ పెరుగుతుందని నెలవారీ నివేదికలో ఒపెక్ పేర్కొంది. బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 10 సెంట్లు పెరిగి 87.41 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 3 సెంట్లు పెరిగి 93.20 డాలర్లకు చేరింది. 

మన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో ఇంధనం ధరలు (Petrol Price in Telangana)

హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు ఉండడం లేదు. నిన్నటితో (బుధవారం) పోలిస్తే ఇవాళ (గురువారం) కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు లీటరు పెట్రోల్ ధర ₹ 109.66 గా ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 గా ఉంది. 
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 109.10 గా ఉంటే, ఇవాళ కూడా ఇదే రేటు ఉంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 97.29 వద్ద ఉండగా, ఇవాళ కూడా ₹ 97.29 రేటు వద్ద ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 109.32 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 109.32 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.50 గా ఉండగా, ఇవాళ కూడా ₹ 97.50 గా నిర్ణయమైంది.
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.27 గా ఉండగా, ఇవాళ ₹ 111.78 గా నమోదైంది. లీటరు డీజిల్ ధర నిన్న ₹ 99.31 గా ఉండగా, ఇవాళ ₹ 99.79 కి చేరింది.
నల్లగొండలో (Petrol Price in Nalgonda) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.24 గా ఉండగా, ఇవాళ ₹ 109.76 దగ్గర కొనసాగుతోంది. డీజిల్‌ ధర నిన్న ₹ 97.41 కాగా, ఇవాళ ₹ 97.90 వద్ద ఉంది.
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 109.47 గా ఉండగా, ఇవాళ ₹ 109.32 కు చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 97.63 గా ఉండగా ఇవాళ ₹ 97.50 గా నమోదైంది.
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) నిన్న లీటరు పెట్రోలు ₹ 111.67 గా ఉండగా, ఇవాళ ₹ 111.83 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.69 వద్ద ఉండగా, ఇవాళ ₹ 99.84 వద్ద ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధనం ధరలు (Petrol Price in Andhra Pradesh)

విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.57 గా ఉండగా, ఇవాళ ₹ 111.89 వద్ద ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.33 గా ఉండగా, ఇవాళ ₹ 99.63 రేటు ఉంది.
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 111.82 గా ఉండగా, ఇవాళ ₹ 111.97 దగ్గర ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.54 నుంచి ఇవాళ ₹ 99.71 వద్దకు చేరింది.
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.92 గా ఉంటే, ఇవాళ ₹ 112.22 గా నమోదైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.64 గా ఉండగా, ఇవాళ ₹ 99.88 గా కొనసాగుతోంది.
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ ధర నిన్నటి ₹ 110.48 నుంచి ఇవాళ ₹ 110.51 కి చేరింది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 98.27 గా ఉండగా, ఇవాళ ₹ 98.30 గా నమోదైంది. 
తిరుపతిలో (Petrol Price in Tirupati)  లీటరు పెట్రోల్ ధర నిన్న ₹ 112.55 గా ఉండగా, ఇవాళ ₹ 111.96 గా నిర్ణయమైంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 100.19 గా ఉండగా, ఇవాళ ₹ 99.64 కి చేరింది.
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.51 గా ఉంటే ఇవాళ ₹ 111.30 వద్ద నడుస్తోంది. లీటరు డీజిల్‌ ధర నిన్నటి ₹ 99.27 నుంచి ఇవాళ ₹ 99.08 వద్ద ఉంది.
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు ధర నిన్న ₹ 111.73 గా ఉంటే, ఇవాళ ₹ 111.66 రేటులో ఉంది. లీటరు డీజిల్‌ ధర నిన్న ₹ 99.48 గా ఉండగా, ఇవాళ ₹ 99.42 గా నమోదైంది.

Published at : 15 Sep 2022 06:23 AM (IST) Tags: Hyderabad Petrol Price Telangana Petrol Price Andhra Pradesh Petrol Prices

సంబంధిత కథనాలు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Stock Market Closing: తేరుకున్న సూచీలు! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing: తేరుకున్న సూచీలు! ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

SBI Festival Offer: ఎస్బీఐ వినియోగదారులకు పండుగ ఆఫర్! ప్రాసెసింగ్ ఫీజు లేకుండా లోన్‌

SBI Festival Offer: ఎస్బీఐ వినియోగదారులకు పండుగ ఆఫర్! ప్రాసెసింగ్ ఫీజు లేకుండా లోన్‌

Varroc Engineering Shares: వరోక్‌ ఇంజినీరింగ్‌ ఇన్వెస్టర్లు విలవిల, ఏడుపొక్కటే తక్కువ!

Varroc Engineering Shares: వరోక్‌ ఇంజినీరింగ్‌ ఇన్వెస్టర్లు విలవిల, ఏడుపొక్కటే తక్కువ!

టాప్ స్టోరీస్

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Minister Karumuri On BRS : కేసీఆర్ కాదు కదా కేసీఆర్ తాత వచ్చినా మాకేం నష్టం లేదు, మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Tirumala : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ, యాత్ర వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?