అన్వేషించండి

Petrol-Diesel Price, 15 November 2022: తెలంగాణలో తగ్గిన చమురు ధర, ఏపీలో మాత్రం ఎగబాకింది

బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.68 డాలర్లు తగ్గి 95.31 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.82 డాలర్లు తగ్గి 88.09 డాలర్ల వద్ద ఉంది.

Petrol-Diesel Price, 15 November 2022: చైనా నగరాల్లో గరిష్ట స్థాయి కొవిడ్‌ కేసులు నమోదవడంతో, డ్రాగన్‌ కంట్రీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందన్న ఆశలు ఆవిరయ్యాయి. డాలర్‌ ఇండెక్స్‌ బలపడడం కూడా చమురుకు శరాఘాతంగా మారింది. దీంతో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పతనమయ్యాయి. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.68 డాలర్లు తగ్గి 95.31 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.82 డాలర్లు తగ్గి 88.09 డాలర్ల వద్ద ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ రేట్లు ఇలా ఉన్నాయి:

తెలంగాణలో పెట్రోలు ధరలు (Petrol Price in Telangana)
హైదరాబాద్‌లో (Petrol Price in Hyderabad) ఇంధన ధరల్లో కొన్ని నెలలుగా మార్పులు ఉండడం లేదు. లీటరు పెట్రోల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 109.66 వద్ద ఉంది. 
వరంగల్‌లో (Petrol Price in Warangal) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.10 ---- నిన్నటి ధర ₹ 109.10
వరంగల్ రూరల్ జిల్లాలో (Petrol Price in Warangal Rural) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 109.32 ---- నిన్నటి ధర ₹ 109.31
నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.78 ---- నిన్నటి ధర ₹ 111.08
నల్లగొండలో (Petrol Price in Nalgonda) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.76 ---- నిన్నటి ధర ₹ 109.57
కరీంగనర్‌లో (Petrol Price in Karimnagar‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 109.78 ---- నిన్నటి ధర ₹ 109.47
ఆదిలాబాద్‌లో (Petrol Price in Adilabad‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.83 ---- నిన్నటి ధర ₹ 111.90

తెలంగాణలో డీజిల్ ధరలు (Diesel Price in Telangana)
హైదరాబాద్‌లో (Diesel Price in Hyderabad) లీటరు డీజిల్ ధర నిన్న, ఇవాళ కూడా ₹ 97.82 వద్ద ఉంది
వరంగల్‌లో (Diesel Price in Warangal) లీటరు డీజిల్ నేటి ధర ₹ 97.29 ---- నిన్నటి ధర ₹ 97.29
వరంగల్ రూరల్ జిల్లాలో (Diesel Price in Warangal Rural) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.50 ---- నిన్నటి ధర ₹ 97.49
నిజామాబాద్‌లో (Diesel Price in Nizamabad) లీటరు డీజిల్ నేటి ధర ₹ 99.79 ---- నిన్నటి ధర ₹ 99.14
నల్లగొండలో (Diesel Price in Nalgonda) డీజిల్‌ నేటి ధర ₹ 97.90 ---- నిన్నటి ధర ₹ 97.72
కరీంగనర్‌లో (Diesel Price in Karimnagar‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 97.92 ---- నిన్నటి ధర ₹ 97.63
ఆదిలాబాద్‌లో (Diesel Price in Adilabad‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.84 ---- నిన్నటి ధర ₹ 99.90

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధరలు (Petrol Price in Andhra Pradesh)
విజయవాడలో (Petrol Price in Vijayawada) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.38 ---- నిన్నటి ధర ₹ 112.53
గుంటూరులో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.76 ---- నిన్నటి ధర ₹ ₹ 111.92
రాజమహేంద్రవరంలో (Petrol Price in Rajamahendravaram‌) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 111.17 ---- నిన్నటి ధర ₹ 111.37
విశాఖపట్నంలో (Petrol Price in Visakhapatnam) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 110.48 ---- నిన్నటి ధర ₹ 110.48
తిరుపతిలో (Petrol Price in Tirupati) లీటరు పెట్రోల్ నేటి ధర ₹ 111.96 ---- నిన్నటి ధర ₹ 111.16
కర్నూలులో (Petrol Price in Kurnool) లీటరు పెట్రోలు  నేటి ధర ₹ 111.41 ---- నిన్నటి ధర ₹ 112.03
అనంతపురంలో (Petrol Price in Anantapur) లీటరు పెట్రోలు నేటి ధర ₹ 112 ---- నిన్నటి ధర ₹ 111.66

ఆంధ్రప్రదేశ్‌లో డీజిల్‌ ధరలు (Diesel Price in Andhra Pradesh)
విజయవాడలో (Diesel Price in Vijayawada) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.16 ---- నిన్నటి ధర ₹ 99.30
గుంటూరులో (Diesel Price in Guntur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.51 ---- నిన్నటి ధర ₹ 99.65
రాజమహేంద్రవరంలో (Diesel Price in Rajamahendravaram‌) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.94 ---- నిన్నటి ధర ₹ 99.13
విశాఖపట్నంలో (Diesel Price in Visakhapatnam) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 98.27 --- నిన్నటి ధర ₹ 98.27
తిరుపతిలో (Diesel Price in Tirupati) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.64 --- నిన్నటి ధర ₹ 98.90
కర్నూలులో (Diesel Price in Kurnool) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.18 ---- నిన్నటి ధర ₹ 99.76
అనంతపురంలో (Diesel Price in Anantapur) లీటరు డీజిల్‌ నేటి ధర ₹ 99.71 ---- నిన్నటి ధర ₹ 99.41

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP News: ఆర్కే బాటలో వైసీపీలోకి ఎంపీ లావు క్రిష్ణదేవరాయలు! ఆయన రియాక్షన్ వైరల్
ఆర్కే బాటలో వైసీపీలోకి ఎంపీ లావు క్రిష్ణదేవరాయలు! ఆయన రియాక్షన్ వైరల్
Rajyasabha Election: తెలంగాణ మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం - వారి ఎన్నిక లాంఛనమే!
తెలంగాణ మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం - వారి ఎన్నిక లాంఛనమే!
Trisha Krishnan: పదే పదే అలాంటి వ్యాఖ్యలు - నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది, రాజకీయ నేత కామెంట్స్‌పై త్రిష ఫైర్‌
పదే పదే అలాంటి వ్యాఖ్యలు - నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది, రాజకీయ నేత కామెంట్స్‌పై త్రిష ఫైర్‌
Alla Ramakrishna Reddy: జగన్‌ను తిట్టాలన్నారు, నాకు నచ్చలేదు - సొంతగూటికి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి
జగన్‌ను తిట్టాలన్నారు, నాకు నచ్చలేదు - సొంతగూటికి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Virat Kohli Anushka Sharma Baby Boy : విరాట్ కొహ్లీ ఇంట్లో సంబరం..వారసుడొచ్చాడు.! | ABP DesamChetla tandra Lakshmi Narasimha Temple : ఇక్కడ దేవుడికి అరటిపండ్లు కాదు..గెలలు సమర్పిస్తారు | ABPIPL 2024 Schedule : ఐపీఎల్ 2024 ప్రారంభతేదీని ప్రకటించిన IPL Chairman | ABP DesamAP Elections Different strategies : అభ్యర్థి చేరకుండానే టికెట్లు ఇచ్చేస్తున్న పెద్ద పార్టీలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP News: ఆర్కే బాటలో వైసీపీలోకి ఎంపీ లావు క్రిష్ణదేవరాయలు! ఆయన రియాక్షన్ వైరల్
ఆర్కే బాటలో వైసీపీలోకి ఎంపీ లావు క్రిష్ణదేవరాయలు! ఆయన రియాక్షన్ వైరల్
Rajyasabha Election: తెలంగాణ మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం - వారి ఎన్నిక లాంఛనమే!
తెలంగాణ మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం - వారి ఎన్నిక లాంఛనమే!
Trisha Krishnan: పదే పదే అలాంటి వ్యాఖ్యలు - నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది, రాజకీయ నేత కామెంట్స్‌పై త్రిష ఫైర్‌
పదే పదే అలాంటి వ్యాఖ్యలు - నీచమైన మనుషులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది, రాజకీయ నేత కామెంట్స్‌పై త్రిష ఫైర్‌
Alla Ramakrishna Reddy: జగన్‌ను తిట్టాలన్నారు, నాకు నచ్చలేదు - సొంతగూటికి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి
జగన్‌ను తిట్టాలన్నారు, నాకు నచ్చలేదు - సొంతగూటికి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి
Bellamkonda Sai Srinivas: బెల్లకొండ దెబ్బకు యూట్యూబ్ రికార్డులు బద్దలు - వామ్మో, ఆ మూవీని అంతమంది చూశారా?
బెల్లకొండ దెబ్బకు యూట్యూబ్ రికార్డులు బద్దలు - వామ్మో, ఆ మూవీని అంతమంది చూశారా?
Deepika Padukone: తల్లికాబోతున్న దీపికా పదుకొనె? - బేబీ బంప్‌ ఫొటో వైరల్‌!
ప్రెగ్నెన్సీతో 'కల్కీ' బ్యూటీ దీపికా పదుకొనె! - ఇలా హింట్ ఇచ్చిందా?
RTC Bus: మేడారం ఎఫెక్ట్ - ఆర్టీసీ బస్సులో గొర్రెపోతులకు టికెట్ కొట్టిన కండక్టర్, ఎక్కడంటే?
మేడారం ఎఫెక్ట్ - ఆర్టీసీ బస్సులో గొర్రెపోతులకు టికెట్ కొట్టిన కండక్టర్, ఎక్కడంటే?
Nara Lokesh: చంద్రబాబు హయాంలో పరిశ్రమలు, ఉద్యోగాలు - జగన్ పాలనలో గంజాయి: నారా లోకేష్
చంద్రబాబు హయాంలో పరిశ్రమలు, ఉద్యోగాలు - జగన్ పాలనలో గంజాయి: నారా లోకేష్
Embed widget