అన్వేషించండి

Bank Holiday:ఈ నెలలో ప్రధాన పండుగలున్నాయ్‌, బ్యాంకులు 16 రోజులు పని చేయవు

ఈ నెలలో బ్యాంక్‌ సెలవులు 3వ తేదీన ఆదివారంతో మొదలై 29న మిలాద్-ఉన్-నబీతో హాలిడేస్‌ ముగుస్తాయి.

Bank Holidays list in September 2023: మన దేశంలో ఓనం, రాఖీ పండుగతో ఫెస్టివల్‌ సీజన్‌ ప్రారంభం అయింది. ఈ నెలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మిలాద్-ఉన్-నబీ వంటి ప్రధాన పండుగలతో పాటు కొన్ని ముఖ్యమైన పర్వదినాలు, సందర్భాలు ఉన్నాయి. కాబట్టి, సెప్టెంబర్‌లో బ్యాంకులకు 16 రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులే కాకుండా ప్రైవేట్, సహకార బ్యాంకులకు కూడా హాలిడేస్ ఉన్నాయి. ఈ నెలలో మీకు బ్యాంక్‌లో మీకు ఏ పని ఉన్నా బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ సేవ్‌ చేసుకోండి, ఆ లిస్ట్‌ ప్రకారం మీ పనిని ప్లాన్‌ చేసుకోండి.

ఈ నెలలో బ్యాంక్‌ సెలవులు 3వ తేదీన ఆదివారంతో మొదలై 29న మిలాద్-ఉన్-నబీతో హాలిడేస్‌ ముగుస్తాయి. బ్యాంకు సెలవులు ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి వేర్వేరుగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్‌ కస్టమర్ల కోసం, ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఆ లిస్ట్‌లో ఉంటాయి. 

2023 సెప్టెంబర్‌ నెలలో బ్యాంకుల సెలవు రోజులు:

3 సెప్టెంబర్ 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
6 సెప్టెంబర్ 2023- శ్రీ కృష్ణ జన్మాష్టమి కారణంగా భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పట్నాలో బ్యాంకులు పని చేయవు
సెప్టెంబర్ 7, 2023- శ్రీ కృష్ణ జన్మాష్టమి కారణంగా అహ్మదాబాద్, చండీగఢ్, డెహ్రాడూన్, గాంగ్‌టక్, తెలంగాణ, జైపూర్, జమ్ము, కాన్పూర్, లఖ్‌నవూ, రాయ్‌పుర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
సెప్టెంబర్ 9, 2023- రెండో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 10, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 17, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 18, 2023- వినాయక చవితి కారణంగా తెలంగాణ, బెంగళూరులో బ్యాంకులు పని చేయవు
సెప్టెంబర్ 19, 2023- గణేష్ చతుర్థి కారణంగా అహ్మదాబాద్, బేలాపూర్, భువనేశ్వర్, ముంబై, నాగ్‌పూర్, పనాజీలలో బ్యాంకులను మూసివేస్తారు
సెప్టెంబర్ 20, 2023- గణేష్ చతుర్థి, నుఖాయ్ కారణంగా కోచి, భువనేశ్వర్‌లో బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 22, 2023- శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సందర్భంగా కోచి, పనాజీ, త్రివేండ్రంలో బ్యాంకులు పని చేయవు
సెప్టెంబర్ 23, 2023 – నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 24, 2023- ఆదివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 25, 2023- శ్రీమంత్ శంకర్‌దేవ్ జన్మదినం కారణంగా గువాహటిలో బ్యాంకులకు సెలవు ఉంటుంది
సెప్టెంబర్ 27, 2023- మిలాద్-ఎ-షరీఫ్ కారణంగా జమ్ము, కోచి, శ్రీనగర్, త్రివేండ్రంలో బ్యాంకులను మూసివేస్తారు
సెప్టెంబర్ 28, 2023- ఈద్-ఇ-మిలాద్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు
సెప్టెంబర్ 29, 2023- ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ కారణంగా గాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్‌లో బ్యాంకులను మూసివేస్తారు

బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్‌ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్‌ అండర్‌ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్‌ ఆఫ్‌ అకౌంట్స్‌'. ఏ బ్యాంక్‌ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్‌ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్‌ లేదా UPIని ఉపయోగించవచ్చు. 

మరో ఆసక్తికర కథనం: శాంతించిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget