అన్వేషించండి

Gold-Silver Prices Today 02 Nov: పండుగ తర్వాత పసిడి రేట్ల పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Silver- Platinum Prices Today: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,06,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 26,810 వద్ద ఉంది.

Latest Gold-Silver Prices 02 November 2024: దీపావళి డిమాండ్‌ తర్వాత దేశంలో పసిడి రేట్లు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు కూడా పసిడి ప్రకాశాన్ని తగ్గించాయి. మన దేశంలో, ఈ రోజు, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 160 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 150 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 120 రూపాయల చొప్పున తగ్గాయి. ఈ రోజు వెండి రేటులో ఎలాంటి మార్పు లేదు. నిన్న కిలో వెండి రేటు 3,000 రూపాయలు పడిపోయింది.

అమెరికాలో వడ్డీ రేట్ల కోతలతో గోల్డ్‌కు డిమాండ్‌ పెరుగుతున్నప్పటికీ, డాలర్‌ & బాండ్‌ ఈల్డ్స్‌ పుంజుకోవడంతో గోల్డ్‌ మరికాస్త మెత్తబడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రస్తుతం, ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,745 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,400 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73,700 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 60,300 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.1,06,900 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,400 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ. 73,700 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర రూ. 60,300 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 1,08,900 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 80,400 ₹ 73,700 ₹ 60,300 ₹ 1,06,000
విజయవాడ ₹ 80,400 ₹ 73,700 ₹ 60,300 ₹ 1,06,000
విశాఖపట్నం ₹ 80,400 ₹ 73,700 ₹ 60,300 ₹ 1,06,000

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,370 ₹ 8,040
ముంబయి ₹ 7,370 ₹ 8,040
పుణె ₹ 7,370 ₹ 8,040
దిల్లీ ₹ 7,380 ₹ 8,055
 జైపుర్‌ ₹ 7,380 ₹ 8,055
లఖ్‌నవూ ₹ 7,380 ₹ 8,055
కోల్‌కతా ₹ 7,370 ₹ 8,040
నాగ్‌పుర్‌ ₹ 7,370 ₹ 8,040
బెంగళూరు ₹ 7,370 ₹ 8,040
మైసూరు ₹ 7,370 ₹ 8,040
కేరళ ₹ 7,370 ₹ 8,040
భువనేశ్వర్‌ ₹ 7,370 ₹ 8,040

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,017 ₹ 7,578
షార్జా ‍‌(UAE) ₹ 7,017 ₹ 7,578
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,017 ₹ 7,578
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,087 ₹ 7,546
కువైట్‌ ₹ 6,806 ₹ 7,426
మలేసియా ₹ 7,068 ₹ 7,414
సింగపూర్‌ ₹ 7,032 ₹ 7,742
అమెరికా ₹ 6,895 ₹ 7,315

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర రూ. 130 పెరిగి రూ. 26,810 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: ఈ నెలలో బ్యాంక్‌లు 12 రోజులు సెలవుల్లోనే ఉంటాయి, మీకేదైనా ముఖ్యమైన పని ఉందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
RedBook Third Chapter: రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
TamilNadu Politics: విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త  పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP vs Janasena: టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
టీడీపీ, జనసేన నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు - చంద్రబాబు, పవన్ ఏం చేస్తున్నారో!
Telangana Politics: రేవంత్‌ను  మార్చేస్తారా ?  బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
రేవంత్‌ను మార్చేస్తారా ? బీజేపీ ఎల్పీ నేతకే ఆ సీక్రెట్ ఎలా తెలిసింది ?
RedBook Third Chapter: రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
రెడ్‌బుక్ పేరుతో లోకేష్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ? మూడో చాప్టర్ సరే రెండు చాప్టర్లలో ఎవరిని శిక్షించారు ?
TamilNadu Politics: విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త  పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
విజయ్‌తో పొత్తు కోసం అన్నాడీఎంకే రెడీ - కొత్త పొలిటికల్ స్టార్ నిర్ణయం ఎలా ఉంటుంది?
Traffic Diverts For Sadar Sammelan: సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌-  ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
సదర్ ఉత్సవాలకు సిద్ధమైన హైదరాబాద్‌- ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
Lucky Bhaskar Collection Day 2: బాక్సాఫీస్ బరిలో రెండో రోజూ 'లక్కీ భాస్కర్' జోరు... 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
బాక్సాఫీస్ బరిలో రెండో రోజూ 'లక్కీ భాస్కర్' జోరు... 2 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
Lucky Bhaskar OTT Release Date: లక్కీ భాస్కర్.... ఈ నెలలోనే ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్
లక్కీ భాస్కర్.... ఈ నెలలోనే ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్
Gangavva: చాలు బిగ్ బాస్, ఇక చాలు... గంగవ్వను పంపేయడం బెటర్ - జనాల అభిప్రాయం మీకు అర్థమవుతోందా?
చాలు బిగ్ బాస్, ఇక చాలు... గంగవ్వను పంపేయడం బెటర్ - జనాల అభిప్రాయం మీకు అర్థమవుతోందా?
Embed widget