అన్వేషించండి

Gold-Silver Price 11 November 2022: మళ్లీ పెరుగుతున్న పసిడి ధర - వెండి తగ్గినా ఉపశమనం అంతంతమాత్రమే!

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 67,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

Gold-Silver Price 11 November 2022: నిన్నటితో (గురువారం) పోలిస్తే బంగారం ధర (Today's Gold Rate) ఇవాళ (శుక్రవారం) కొద్దిగా పెరిగింది. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 100, స్వచ్ఛమైన పసిడి ₹ 110 చొప్పున ఎగబాకింది. కిలో వెండి ధర ₹ 300 తగ్గింది. 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 47,360 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ₹ 51,670 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 67,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 47,360 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 51,670 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 67,000 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 48,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 52,530 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 47,360 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,670 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 47,460 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,770 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 47,410 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,720 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 47,410 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,720 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 47,390 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,690 గా ఉంది.

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర 10 గ్రాములకు ₹ 270 తగ్గి ₹ 25,940 గా ఉంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Tirupati News: తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
Revanth Reddy: సింగపూర్​ పర్యటన సక్సెస్, ఇక దావోస్​ నుంచి పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
సింగపూర్​ పర్యటన సక్సెస్, ఇక దావోస్​ నుంచి పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
Monday TV Movies: చిరు ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టు నాగ్ ‘మాస్’, రామ్ చరణ్ ‘ఎవడు’ వరకు- ఈ సోమవారం (జనవరి 20) టీవీలలో వచ్చే సినిమాలివే..
చిరు ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టు నాగ్ ‘మాస్’, రామ్ చరణ్ ‘ఎవడు’ వరకు- ఈ సోమవారం (జనవరి 20) టీవీలలో వచ్చే సినిమాలివే..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Tirupati News: తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై నివేదికలో ఏం తేలనుంది?
Revanth Reddy: సింగపూర్​ పర్యటన సక్సెస్, ఇక దావోస్​ నుంచి పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
సింగపూర్​ పర్యటన సక్సెస్, ఇక దావోస్​ నుంచి పెట్టుబడులపై తెలంగాణ సర్కార్ ఫోకస్
Monday TV Movies: చిరు ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టు నాగ్ ‘మాస్’, రామ్ చరణ్ ‘ఎవడు’ వరకు- ఈ సోమవారం (జనవరి 20) టీవీలలో వచ్చే సినిమాలివే..
చిరు ‘రౌడీ అల్లుడు’, బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ టు నాగ్ ‘మాస్’, రామ్ చరణ్ ‘ఎవడు’ వరకు- ఈ సోమవారం (జనవరి 20) టీవీలలో వచ్చే సినిమాలివే..
IPS AB Venkateswara Rao: పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారు- సామాజిక వర్గాన్నే తొక్కేశారు: మాజీ ఐపీఎస్ సంచలనం
IPS AB Venkateswara Rao: పోస్టింగ్, జీతం అడిగితే సస్పెండ్ చేశారు- సామాజిక వర్గాన్నే తొక్కేశారు: మాజీ ఐపీఎస్ సంచలనం
Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
Malaika Arora : బ్లాక్ శారీలో 51 ఏళ్ల అందం.. మలైకా అరోరా గ్లామ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
బ్లాక్ శారీలో 51 ఏళ్ల అందం.. మలైకా అరోరా గ్లామ్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Instagram Update : ఇన్​స్టాగ్రామ్​లో న్యూ ఫీచర్స్.. ఇకపై మూడు నిమిషాల నిడివి ఉన్న రీల్స్ పోస్ట్ చేయవచ్చట, మరో అప్​డేట్ కూడా
ఇన్​స్టాగ్రామ్​లో న్యూ ఫీచర్స్.. ఇకపై మూడు నిమిషాల నిడివి ఉన్న రీల్స్ పోస్ట్ చేయవచ్చట, మరో అప్​డేట్ కూడా
Embed widget