News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Stocks To Buy: డబ్బు సంపాదించే షేర్ల కోసం వెతకొద్దు, ఇదిగో స్టాక్స్‌ లిస్ట్‌!

ఫారిన్‌ బ్రోకరేజ్ జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌తో 25 స్టాక్స్‌ లిస్ట్‌ రూపొందించింది.

FOLLOW US: 
Share:

Stocks To Buy: 2023-24 మొదటి త్రైమాసిక పనితీరు తర్వాత నిఫ్టీ బాగా పుంజుకుంది. అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే 1,300 పాయింట్లు లేదా 7.4% వరకు పెరిగింది. ఆటో, ఐటీ, FMCG, ఫైనాన్షియల్ స్టాక్స్‌ ఉత్సాహాన్ని కంటిన్యూ చేశాయి. ఈ మొమెంటం ఆధారంగా, ఫారిన్‌ బ్రోకరేజ్ జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌తో 25 స్టాక్స్‌ లిస్ట్‌ రూపొందించింది. లార్జ్ క్యాప్ బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్‌ మీద ఇది బుల్లిష్‌గా ఉంది.

జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌: ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్, HDFC లైఫ్, బజాజ్ ఫైనాన్స్, చోళ, SBI కార్డ్స్‌ TVS మోటార్స్, టాటా మోటార్స్, L&T, థర్మాక్స్, లోధ, గోద్రెజ్ ప్రాపర్టీస్, GCPL, జోమాటో, సన్ ఫార్మా, మేదాంత, మాక్స్ హెల్త్‌, అల్ట్రాటెక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, నవీన్ ఫ్లోరిన్, కజారియా సిరామిక్స్, సుప్రీం ఇండస్ట్రీస్, పాలీక్యాబ్.

జెఫరీస్‌ "అండర్ పెర్ఫార్మింగ్" కాల్స్‌: విప్రో, టెక్ మహీంద్రా, కమిన్స్, ఏషియన్ పెయింట్స్, గుజరాత్ గ్యాస్, టాటా పవర్

బ్యాంకింగ్ & ఫైనాన్షియల్స్‌లో జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌:
ICICI బ్యాంక్:  "బయ్‌" | టార్గెట్: రూ. 1,180                       
యాక్సిస్ బ్యాంక్:  "బయ్‌" | టార్గెట్: రూ. 1,150
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్:  "బయ్‌" | టార్గెట్: రూ. 1,550   
బజాజ్ ఫైనాన్స్:  "బయ్‌" | టార్గెట్: రూ. 8,310
చోళమండలం ఫైనాన్స్: కొనండి | టార్గెట్: రూ. 1,110
SBI కార్డ్:  "బయ్‌" | టార్గెట్: రూ. 925
HDFC లైఫ్:  "బయ్‌" | టార్గెట్: రూ. 670

ఆటో సెక్టార్‌లో జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌:
టాటా మోటార్స్:  "బయ్‌" | టార్గెట్: రూ. 665
TVS మోటార్స్:  "బయ్‌" | టార్గెట్ లేదు

క్యాపిటల్‌ గూడ్స్‌లో జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌:
L&T:  "బయ్‌" | టార్గెట్: రూ. 2,900
థర్మాక్స్:  "బయ్‌" | టార్గెట్: రూ. 2,700

రియల్ ఎస్టేట్‌లో జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌:
మాక్రోటెక్ డెవలపర్లు:  "బయ్‌" | టార్గెట్: రూ. 615
గోద్రెజ్ ప్రాపర్టీస్:  "బయ్‌" | టార్గెట్: రూ. 1,600

కన్జ్యూమర్‌ గూడ్స్‌లో జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌:
గోద్రెజ్ వినియోగదారు ఉత్పత్తులు:  "బయ్‌" | టార్గెట్: రూ. 1,200
జొమాటో: "బయ్‌" | టార్గెట్ లేదు

ఎనర్జీ సెక్టార్‌లో జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌: 
రిలయన్స్ ఇండస్ట్రీస్:  "బయ్‌" | టార్గెట్ లేదు

కెమికల్స్‌లో జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌:
నవీన్ ఫ్లోరిన్:  "బయ్‌" | టార్గెట్: రూ. 5,610

ఫార్మా & హెల్త్‌కేర్‌లో జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌:
సన్ ఫార్మా:  "బయ్‌" | టార్గెట్ లేదు
మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌:  "బయ్‌" | టార్గెట్: రూ. 600
మేదాంత: కొనండి | టార్గెట్ లేదు

సిమెంట్ సెక్టార్‌లో జెఫరీస్‌ "బయ్‌" కాల్స్‌:
అల్ట్రాటెక్ సిమెంట్:  "బయ్‌" | టార్గెట్: రూ. 8,670

మిడ్ క్యాప్ స్టాక్స్
పాలీక్యాబ్:  "బయ్‌" | టార్గెట్: రూ. 4,290
సుప్రీం ఇండస్ట్రీస్:  "బయ్‌" | టార్గెట్: రూ. 3,530
కజారియా సిరామిక్స్:  "బయ్‌" | టార్గెట్: రూ. 1,520

అండర్ పెర్ఫార్మ్ రేటింగ్ IT
విప్రో: అండర్ పెర్ఫార్మ్ | టార్గెట్: రూ: 320
టెక్ మహీంద్ర: అండర్ పెర్ఫార్మ్ | టార్గెట్: రూ. 845

క్యాపిటల్ గూడ్స్ & పవర్
టాటా పవర్: అండర్ పెర్ఫార్మ్ | టార్గెట్: రూ. 185
కమ్మిన్స్: అండర్ పెర్ఫార్మ్ | టార్గెట్: రూ. 1,275

చమురు & గ్యాస్
గుజరాత్ గ్యాస్: అండర్ పెర్ఫార్మ్
ఏషియన్ పెయింట్స్: అండర్ పెర్ఫార్మ్

మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీ: బిగ్‌ న్యూస్‌ - వడ్డీ రేట్లు యథాతథం, 6.5% వద్దే రెపో రేటు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 08 Jun 2023 11:02 AM (IST) Tags: Buy Call Stocks to Buy Jefferies

ఇవి కూడా చూడండి

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Gold-Silver Price 21 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వెండి బంగారం ధరలు

Gold-Silver Price 21 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వెండి బంగారం ధరలు

Byjus India CEO: 'బైజూస్‌ ఇండియా'కు కొత్త సీఈవో - పాస్‌ మార్కులు తెచ్చుకుంటారో!

Byjus India CEO: 'బైజూస్‌ ఇండియా'కు కొత్త సీఈవో - పాస్‌ మార్కులు తెచ్చుకుంటారో!

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో మిక్స్‌డ్‌ ట్రెండ్‌ - బిట్‌కాయిన్‌పై నజర్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో మిక్స్‌డ్‌ ట్రెండ్‌ - బిట్‌కాయిన్‌పై నజర్‌!

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్