అన్వేషించండి

Yamaha Fascino S: ఆన్సర్ బ్యాక్ ఫీచర్‌‌తో వచ్చేసిన ‘యమహా ఫెసినో ఎస్’ న్యూ బైక్ - ఇంతకీ అది ఎలా పనిచేస్తుంది.. ధర ఎంత?

Yamaha Fascino S: ఆటో ఫీల్డ్‌లో స్కూటీల హ‌వా న‌డుస్తోంది. పోటీని తట్టుకొనేందుకు కొన్ని సంస్థలు స‌రికొత్త ఫీచ‌ర్స్, అప్ డేటెడ్ వెర్ష‌న్స్‌తో అడుగుపెడుతున్నాయి. యమహా కూడా కొత్త బండి దించింది.

Yamaha Fascino S With Ansewr Back Feature: మార్కెట్ లో స్కూటీల హ‌వా న‌డుస్తోంది. జండ‌ర్ తో సంబంధం లేకుండా ఎక్కువ శాతం స్కూటీనే ఎంచుకుంటున్నారు. ఇంట్లో వాళ్ల‌కి, త‌మ‌కి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని, ట్రాఫిక్ లో న‌డిపేందుకు సుల‌భంగా ఉంటుంద‌ని ఆ ఆలోచ‌న చేస్తున్నారు. దీంతో స్కూటీల అమ్మ‌కాలు బాగా పెరిగిపోయాయి. అందుకే, ఆయా కంపెనీలు కొత్త కొత్ ఫీచ‌ర్స్ తో స్కూటీల‌ను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. సుజుకీ యాక్సిస్, యాక్టివా, జుపిట‌ర్, వెస్పా ప్ర‌స్తుతం ఉన్న స్కూటీల్లో ఇవి టాప్ అనే చెప్పాలి. చాలామంది వీటిని తీసుకునేందుకే ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే, వాటికి పోటీగా య‌మ‌హా వ‌చ్చేస్తోంది. ఇప్ప‌టికే మార్కెట్ లో ఉన్న ఫెసినో కి నెక్స్ట్ వెర్ష‌న్ గా య‌మ‌హా ఫెసినో ఎస్ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు స‌రికొత్త క‌ల‌ర్లు, ఫీచ‌ర్స్ తో యూజ‌ర్స‌కి అందుబాటులోకి వ‌చ్చింది. మ‌రి ఫీచ‌ర్స్ ఏంటి? ధ‌ర ఎంత? ఒక‌సారి చూద్దామా? 

'ఆన్స‌ర్ బ్యాక్'.. 

ఫెసినో ఎస్ అంద‌రికి అందుబాటులో ఉండేలా తీసుకొచ్చారు. త‌క్కువ రేట్ కి మంచి ఫీచ‌ర్స్ తో రిలీజ్ చేశారు ఈ ఎడిష‌న్ ని. ముఖ్యంగా దీంట్లోని 'ఆన్స‌ర్ బ్యాక్' ఆప్ష‌న్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫీచ‌ర్ ద్వారా మ‌న బండి ఎక్క‌డుందో ఈజీగా క‌నిపెట్టొచ్చు. య‌మ‌హా యాప్ ద్వారా ఇది వ‌ర్క్ అవుతుంది. బండి ఎక్క‌డుందో వెతికేందుక యాప్‌ను ఓపెన్ చేసి.. ఫైండ్ మీద క్లిక్ చేస్తే చాలు.. బండి రెండు పార్కింగ్ లైట్లు వెలుగుతాయి. హార‌న్ కొన్ని సెక‌న్ల పాటు మోగుతుంది. దీంతో బండి ఎక్క‌డున్నా మ‌న‌కు తెలుస్తుంది. 

125 సీసీ.. 

ఈ బండి 125 సీసీ ఇంజిన్‌తో వ‌స్తుంది. మొత్తం 99 కేజీలు వెయిట్ తో.. సీట్ కింద 21 లీట‌ర్ల స్టోరేజ్ ఉంటుంది. దీనికి ఎల్ సీడీ ఇన్స్ ట్రూమెంట్ క‌న్సోల్, కాల్స్, మెసేజ‌స్ అల‌ర్ట్ కి బ్లూటూత్ క‌నెక్టివిటీ ఉంది. ఇది డ్ర‌మ్, డిస్క్, ఎస్ మూడు వేరియంట్ల‌లో అందుబాటులో ఉంది. 

ధ‌ర‌..

ఎంట్రీ లెవెల్ డ్ర‌మ్ రేటు రూ.79,900 (ex-showroom Delhi), డిస్క్ వేరియంట్ రూ. 91,130 (ex-showroom Delhi), ఎస్ వేరియంట్ రూ.93,730 (ex-showroom Delhi)గా ఉంది. దీంతో రెడ్, బ్లాక్, మ్యాటెడ్ డార్క్ బ్లూ రంగులు ఉన్నాయి. అయితే, మ్యాటెడ్ డార్క్ బ్లూ రంగు కావాలంటే రూ.94,530 ప‌డుతుంది. ఈ బండికి ఆటోమెటిక్ స్టార్ట్ అండ్ స్టాప్ సిస్ట‌మ్ (SSS), ట్రాఫిక్ రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. 

య‌మ‌హా మోట‌ర్ ఇండియా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మ‌న్ ఈషిన్ చిహానా ఈ బండి గురించి మాట్టాడుతూ.. “య‌మ‌హా ఎప్పుడూ క‌స్ట‌మ‌ర్ల అవ‌స‌రాలు, వాళ్ల రైడ్ ఎక్స పీరియెన్స్ గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే ఆన్స‌ర్ బ్యాక్ ఆప్ష‌న్ తీసుకొచ్చాం. ఫెసినో ఎస్ ని క‌చ్చితంగా ప్ర‌తి ఒక్క‌రు ఆనందిస్తారు. ఇలానే ఇనోవేటివ్ గా మ‌రిన్ని ఆవిష్క‌ర‌ణ‌లు తెచ్చి ప్ర‌జ‌ల‌కు అందిస్తాం అని అన్నారు”. 

Also Read: మహీంద్రా బీఈ.05 ఎలక్ట్రిక్ కారు లాంచ్ త్వరలో - ఏఆర్ రెహమాన్ సౌండ్ డిజైన్‌తో!

టాప్ హెడ్ లైన్స్

రూ.25,000 డౌన్‌పేమెంట్‌తో Triumph Bonneville T4 బైక్‌ను కొనవచ్చా? ఎంత లోన్‌ వస్తుంది?
Triumph Bonneville T4: హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర, బైక్‌ లోన్‌, EMI పూర్తి వివరాలు
టాటా ఎలక్ట్రిక్ కార్లపై దసరా ఆఫర్లు.. హారియర్ ఈవీ నుంచి పంచ్ ఈవీ వరకు భారీ బెనిఫిట్స్‌
టాటా కార్లపై రూ.3.35 లక్షల వరకు పండుగ డిస్కౌంట్లు, ఈ దసరా గుర్తుండిపోతుంది!
2026 Honda Elevate Facelift గ్రాండ్ ఎంట్రీ... ఫైనాన్స్‌లో కొనాలంటే ముందుగా ఎంత డౌన్‌పేమెంట్ చేయాలి, EMI ఎంతవుతుందో పూర్తి వివరాలు
రాయల్ లుక్ & అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో Honda Elevate Facelift లాంచ్‌.. నెలకు రూ.16,000 EMIతో కొనేయవచ్చు!
Pulsar Bikes Discount Sale: యూత్ ఇష్టపడే పల్సర్ బైకులపై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు
యూత్ ఇష్టపడే Pulsar Bikes పై భారీ డిస్కౌంట్.. డౌన్‌పేమెంట్, నెలవారీ EMI వివరాలు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget