Tata Nexon కొత్త వేరియంట్స్, ధరలు, వెయిటింగ్ పీరియడ్స్.. మీకోసం లేటెస్ట్ అప్డేట్స్!
Tata Nexon Latest Updates: 54 వేరియెంట్స్‌తో ఆకట్టుకుంటున్న టాటా నెక్సాన్ వెయిటింగ్ టైం ఎంత ఉంది? ఏఏ ధరల్లో లభిస్తుంది అనే పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.

Tata Nexon Latest Updates: భారత్ మార్కెట్లో ప్రజలను ఆకట్టుకుంటున్న మోడల్స్లో టాటా నెక్సాన్ ఒకటి. ఈ మోడల్లో దాదాపు 54కుపైగా వేరియెంట్స్లో వాహనాలు లభిస్తున్నాయి. ఎన్నివేరియెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ వెహికల్ మీ చేతికి రావాలంటే చాలా కాలం ఎదురు చూడక తప్పని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ వివరాలను ఇక్కడ చూద్దాం.
టాటా నెక్సాన్ సేల్ గత జూన్తో పోల్చుకుంటే జులైలో భారీగా తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 11 శాతం తగ్గుముఖం పట్టినట్టు తేలింది. జులైలో 11వేల 602 నెక్సాన్ మోడల్ వెహికల్స్ను టాటా అమ్మగలిగింది. అయినా సరే ఈ వెహికల్ కోసం వెయిటింగ్ పిరియడ్ రెండు నెలులగా చెబుతున్నారు. అంటే ఆగస్టులో నెక్సాన్ బుక్ చేస్తే వాహనం అక్టోబర్లో మీ చేతికి వచ్చే అవకాశం ఉంది.
టాటా నెక్సాన్ 54 మోడల్స్ను ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి పెట్టింది. వీటి ధర 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇలా 15లక్షల వరకు వెళ్తుంది. వీటిలో డీజిల్, పెట్రెల్, సీఎన్జీ కూడా ఉన్నాయి. వాటిలో మాన్యువల్, ఆటోమేటిక్ వస్తున్నాయి. మీరు ఎంచుకున్న వేరియెంట్ ఆధారంగా వెయిటింగ్ పిరియడ్ ప్రైస్ ఆధార పడి ఉంది.
| వేరియెంట్ | ఎక్స్‌షోరూమ్ ప్రైస్ | వెయిటింగ్ పిరియడ్ | |
| 1 | నెక్సాన్ ప్యూర్ ప్లస్ డీజిల్ | 11.70 లక్షలు | ఒక నెల |
| 2 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డీజిల్ | 13.40 లక్షలు | ఒక నెల |
| 3 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డార్క్ డీజిల్ | 14 లక్షలు | ఒక నెల |
| 4 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT డీజిల్ | 14.40 లక్షలు | ఒక నెల |
| 5 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS డార్క్ డీజిల్ | 14.80 లక్షలు | ఒక నెల |
| 6 | నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS DT డీజిల్ | 15.40 లక్షలు | ఒక నెల |
| 7 | నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ డీజిల్ | 15.60 లక్షలు | ఒక నెల |
| వేరియెంట్ | ఎక్స్‌షోరూమ్ ప్రైస్ | వెయిటింగ్ పిరియడ్ | |
| 1 | నెక్సాన్ స్మార్ట్ ప్లస్ డీజిల్ | 10 లక్షలు | ఒక నెల |
| 2 | నెక్సాన్ స్మార్ట్ ప్లస్ ఎస్ డీజిల్ | 10.30 లక్షలు | ఒక నెల |
| 3 | నెక్సాన్ ప్యూర్ ప్లస్ డీజిల్ | 11 లక్షలు | ఒక నెల |
| 4 | నెక్సాన్ ప్యూర్ ప్లస్ఎస్ డీజిల్ | 11.30 లక్షలు | ఒక నెల |
| 5 | నెక్సాన్ క్రియేటివ్ డీజిల్ | 12.40 లక్షలు | ఒక నెల |
| 6 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డీజిల్ | 12.70 లక్షలు | ఒక నెల |
| 7 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డార్క్ డీజిల్ | 13.10 లక్షలు | ఒక నెల |
| 8 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT డీజిల్ | 13.70 లక్షలు | ఒక నెల |
| 9 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS డార్క్ డీజిల్ | 14.10 లక్షలు | ఒక నెల |
| 10 | నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS DT డీజిల్ | 14.70 లక్షలు | ఒక నెల |
| 11 | నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ డీజిల్ | 14.90 లక్షలు | ఒక నెల |
| వేరియెంట్ | ఎక్స్‌షోరూమ్ ప్రైస్ | వెయిటింగ్ పిరియడ్ | |
| 1 | నెక్సాన్ స్మార్ట్ ప్లస్ | 9.60 లక్షలు | ఒక నెల |
| 3 | నెక్సాన్ ప్యూర్ ప్లస్ | 10.40 లక్షలు | ఒక నెల |
| 4 | నెక్సాన్ ప్యూర్ ప్లస్ఎస్ | 10.70 లక్షలు | ఒక నెల |
| 5 | నెక్సాన్ క్రియేటివ్ | 11.70 లక్షలు | ఒక నెల |
| 6 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S | 11.30 లక్షలు | ఒక నెల |
| 7 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డార్క్ | 12 లక్షలు | ఒక నెల |
| 8 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT | 12.30 లక్షలు | ఒక నెల |
| 9 | నెక్సాన్ క్రియేటివ్ DCA | 12.20 లక్షలు | ఒక నెల |
| నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT DCA | 13.50 లక్షలు | ఒక నెల | |
| నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS డార్క్ DCA | 13.90 లక్షలు | ఒక నెల | |
| 10 | నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS DT DCA | 14.50 లక్షలు | ఒక నెల |
| 11 | నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ DCA | 14.70 | ఒక నెల |
| వేరియెంట్ | ఎక్స్‌షోరూమ్ ప్రైస్ | వెయిటింగ్ పిరియడ్ | |
| నెక్సాన్ స్మార్ట్ | 8 లక్షలు | ఒక నెల | |
| 1 | నెక్సాన్ స్మార్ట్ ప్లస్ | 8.9 లక్షలు | ఒక నెల |
| 2 | నెక్సాన్ స్మార్ట్ ప్లస్ ఎస్ | 9.2 లక్షలు | ఒక నెల |
| 3 | నెక్సాన్ ప్యూర్ ప్లస్ | 9.7 లక్షలు | ఒక నెల |
| 4 | నెక్సాన్ ప్యూర్ ప్లస్ఎస్ | 10 లక్షలు | ఒక నెల |
| 5 | నెక్సాన్ క్రియేటివ్ | 11 లక్షలు | ఒక నెల |
| 6 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S | 11.30 లక్షలు | ఒక నెల |
| 7 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ S డార్క్ | 11.70 లక్షలు | ఒక నెల |
| 8 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS DT | 12.30 లక్షలు | ఒక నెల |
| 9 | నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ PS డార్క్ | 12.70 లక్షలు | ఒక నెల |
| 10 | నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS DT | 13.30 లక్షలు | ఒక నెల |
| 11 | నెక్సాన్ ఫియర్‌లెస్ ప్లస్ PS డార్క్ | 13.50 లక్షలు | ఒక నెల |





















