అన్వేషించండి

Car Colour Trends: కారు కలర్ విషయంలో మారుతున్న ట్రెండ్స్ - వినియోగదారులు ఎక్కువ కొంటున్న రంగులు ఇవే!

ప్రస్తుతం కారు రంగుల విషయంలో వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నాయి.

Car Colours: మారుతున్న ట్రెండ్‌లతో కస్టమర్ల ప్రాధాన్యతలు కూడా మారుతున్నాయి. భారతదేశంలో కొత్త కార్లను కొనుగోలు చేసే వారి విషయంలో కూడా అదే జరుగుతోంది. గతంతో పోలిస్తే కలర్స్ పరంగా కస్టమర్ల ప్రాధాన్యతల్లో మార్పులు వచ్చి వివిధ రంగులతో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అయితే పాపులారిటీ దృష్ట్యా ఇప్పటికీ వైట్ కలర్ మునుపటిలానే ఎక్కువ ప్రాధాన్యతను పొందుతుందని ఊహించడం కష్టం కాదు. కొత్త కారు కొనుగోలుదారులలో చాలా మంది తెలుపు రంగు కార్లను ఎంచుకుంటున్నారు.

వైట్ కలర్ కారును ఎంచుకోవాలనే కస్టమర్ నిర్ణయాన్ని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఇది లగ్జరీ కార్లు, ఎస్‌యూవీల్లో మరీ ఎక్కువగా ఉంది. భారతదేశంలో ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాలు. అయితే ఇది కాకుండా తెలుపు కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నప్పటికీ భారతీయ కారు కొనుగోలుదారులు ఇప్పటికీ నలుపు లేదా బూడిద వంటి రంగుల కార్లను ఎంచుకుంటున్నారు. అయితే సిల్వర్, వైట్, గ్రే వంటి కలర్లు ఇప్పటికీ టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇతర రంగుల వాడకం పెరగడం వల్ల బ్లూ కార్లు కస్టమర్లకు కొత్త ఇష్టమైన రంగుగా మారాయి.

కొత్త రంగుల ట్రెండ్ పెరుగుతోంది
కార్ల కోసం కొత్త రంగుల ట్రెండ్ పెరుగుతుండటం చూసి కార్ల తయారీదారులు కూడా బ్లూ, రెడ్‌తో సహా ప్రత్యేక రంగులను అందించడం ప్రారంభించారు. బ్లాక్ తర్వాత కార్లకు బ్లూ అత్యంత ప్రజాదరణ పొందిన రంగు. ఇది ఎస్‌యూవీలు, లగ్జరీ కార్లలో కూడా పెరుగుతోంది.

ఇప్పుడు కొత్తగా వస్తున్న మరో ట్రెండ్ ఏంటంటే... బ్లాక్ కలర్ ఆధారంగా ప్రత్యేక ఎడిషన్ కార్లు. ఈ రంగు ప్రజాదరణ తర్వాత ఇప్పుడు అనేక తయారీదారులు అందిస్తున్నాయి. కొనుగోలుదారుల్లో గ్రీన్ కలర్ పట్ల కూడా పెరుగుతున్న ట్రెండ్‌ని కూడా మేం చూశాం. ఇందులో ఎస్‌యూవీ కస్టమర్లు ముఖ్యంగా ఆకుపచ్చ రంగును ఎక్కువగా ఇష్టపడతారు. ఈ అన్ని రంగులలో కొత్త కార్లలో గోల్డెన్ కలర్ అత్యల్ప వాటాను కలిగి ఉంది. అయితే సిల్వర్‌కి డిమాండ్ కూడా బాగా తగ్గింది. ఈ మార్పులతో బ్లూ, బ్లాక్, గ్రీన్ ఇప్పుడు కొత్త పోకడలు అయితే మొత్తంగా వైట్ అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఆప్షన్‌గా మిగిలింది. ఇది కాకుండా కొన్ని కార్ల కంపెనీ నిర్దిష్ట మోడల్, కస్టమర్ ప్రొఫైల్‌ని ఆధారంగా చేసుకుని విస్తృత కలర్ ఆప్షన్లు అందిస్తున్నారు.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
Embed widget