అన్వేషించండి

Two Wheeler Sales: దేశంలో దూసుకుపోతున్న టూ వీలర్ అమ్మకాలు - టాప్‌లో ఉన్న కంపెనీ ఏది?

Two Wheeler Sales in India: భారతదేశంలో ద్విచక్రవాహనాల అమ్మకాలు దూసుకుపోతున్నాయి. హీరో టాప్ ప్లేస్‌లో ఉంది.

Two Wheeler Sales in December 2023: 2023 డిసెంబర్‌లో దేశీయ మార్కెట్‌లో ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 15.9 శాతం పెరుగుదల నమోదైంది. దీని కారణంగా మొత్తం అమ్మకాలు 12,11,966 యూనిట్లకు చేరాయి. ఇంతకు ముందు అమ్మకాల గురించి మాట్లాడినట్లయితే 2022 డిసెంబర్‌లో 10,45,052 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో బైక్‌ల అమ్మకాలు 7,68,402 యూనిట్లు కాగా, స్కూటర్ల అమ్మకాలు 4,05,274 యూనిట్లుగా ఉన్నాయి.

బైక్‌ల అమ్మకాల్లో టాప్ ఎవరు?
రెండు సెగ్మెంట్లలో హీరో మోటోకార్ప్ 2023 డిసెంబర్‌లో 3,77,842 యూనిట్ల విక్రయాలతో అగ్రగామిగా నిలిచింది. 2,86,078 యూనిట్ల విక్రయాలను నమోదు చేసిన హోండా రెండో స్థానాన్ని ఆక్రమించగా, 2,14,988 యూనిట్ల విక్రయాలతో టీవీఎస్ మూడో స్థానాన్ని ఆక్రమించింది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో...
ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి చెప్పాలంటే గత నెలలో ఓలా ఎలక్ట్రిక్ 30,219 యూనిట్లతో టాప్‌లో నిలిచింది. TVS ఐ క్యూబ్ 12,216 యూనిట్లతో, బజాజ్ చేతక్ 10,323 యూనిట్లతో, ఏథర్ ఎనర్జీ 4,481 యూనిట్లతో, గ్రీవ్స్ ఎలక్ట్రిక్ 2,974 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఎలక్ట్రిక్ టూ వీలర్స్‌కు డిమాండ్
భారతీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ గ్రాఫ్ ఇప్పుడు నిరంతరం పైకి కదులుతున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే సాయం మాత్రం మునుపటిలా లేదు. కాస్త వరకు తగ్గిపోయింది.

భారతదేశంలో ఏడాది పొడవునా ద్విచక్ర వాహనాలకు డిమాండ్ కనిపిస్తుంది. భారతదేశం అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లలో ఒకటిగా ఉండటానికి ఇదే కారణం. ఇంత పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలు రావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో రన్నింగ్ కాస్ట్, టైమ్ సేవింగ్ ముఖ్యమైనవి.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. కొత్త గ్రీన్‌ కలర్‌తో అదిరిపోయే లుక్‌! ధర ఎంతో తెలుసా?
ఆర్మీ స్ఫూర్తితో RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ లాంచ్‌.. ఎంత బాగుందో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget