అన్వేషించండి

Triumph 350cc Bikes: ట్రయంఫ్ 350 సీసీ బైక్స్ తో బుల్లెట్‌కు చెక్!  తక్కువ ధర, అదిరిపోయే పర్ఫార్మెన్స్!

వచ్చే ఏప్రిల్ 8న ట్రయంఫ్ తన కొత్త 350 సీసీ బైకులను లాంచ్ చేయనుంది. తక్కువ జీఎస్టీ (GST) వల్ల ఈ బైకులు సామాన్యులకు అందుబాటు ధరలో రానున్నాయి.

ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ ఇండియా' తన సరికొత్త 350 సీసీ బైకులను వ‌చ్చే ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల రోడ్లపై టెస్టింగ్ చేస్తున్న సమయంలో ఈ బైకులు కనిపించడంతో ఆటోమొబైల్ రంగంలో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యం వహిస్తున్న ఈ విభాగంలోకి ట్రయంఫ్ రావడం ఒక కీలక పరిణామం. తక్కువ ధరకు ప్రీమియం బైకులను అందించడమే లక్ష్యంగా కంపెనీ ఈ అడుగు వేసింది.

తక్కువ జీఎస్టీ.. తక్కువ ధర
ప్రస్తుత పన్ను నిబంధనల ప్రకారం 350 సీసీ పైబడిన బైకులను 'లగ్జరీ' కేటగిరీలో చేర్చి 40 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీనివల్ల బైకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకే ట్రయంఫ్ తెలివైన నిర్ణయం తీసుకుంది. తమ 400 సీసీ ఇంజిన్ సైజును స్వల్పంగా తగ్గించి 350 సీసీ లోపు తీసుకురావడం ద్వారా కేవలం 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చేలా ప్లాన్ చేసింది. ఈ పన్ను ప్రయోజనం వల్ల కస్టమర్లకు బైక్ ధర భారీగా తగ్గనుంది.

ఇంజిన్, పవర్ వివరాలు
ప్రస్తుతం స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ మోడళ్లలో ఉన్న 398.15 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌నే కంపెనీ మోడిఫై చేస్తోంది. ఇంజిన్ బోర్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా దీనిని 350 సీసీ లోపు మార్చనున్నారు. ఈ కొత్త ఇంజిన్ సుమారు 35-40 బీహెచ్‌పీ శక్తిని ఇస్తుంది. ఇండియన్ రోడ్లకు అవసరమైన లో-రేంజ్, మిడ్-రేంజ్ టార్క్ ఇచ్చేలా ఇంజనీర్లు దీనిని డిజైన్ చేశారు. బజాజ్ ఆటోకు చెందిన చాకన్ ప్లాంట్‌లో ఈ బైకులు తయారవుతాయి. ఇక్కడి నుండే ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు.

ఫీచర్లు, వేరియంట్లు
ఈ లైనప్‌లో స్పీడ్ 350 (Speed 350), స్క్రాంబ్లర్ 350 ఎక్స్ (Scrambler 350 X), స్పీడ్ టీ4 350 (Speed T4 350) వంటి మోడళ్లు ఉండబోతున్నాయి. వీటితో పాటు థ్రక్స్టన్ (Thruxton) లేదా బోనెవిల్లే మోడల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ కన్సోల్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వంటి హైటెక్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. బేస్ వేరియంట్ ధర రూ. 2.2 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హంటర్ 350 బైకులకు ఇవి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 

టాప్ హెడ్ లైన్స్

గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget