అన్వేషించండి

ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది

Toyota Innova Hycross | టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్, పనితీరులో అంతగా మార్పులు ఉండకపోవచ్చు. పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లు అదే విధంగా వస్తాయిన అంచనా వేస్తున్నారు.

భారత మార్కెట్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross) చాలా ప్రజాదరణ పొందింది. మీరు రాబోయే రోజుల్లో ఈ కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ విషయం మీకు పనికొస్తుంది. త్వరలో ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కొత్త ఇన్నోవా హైక్రాస్ రూపురేఖలు, ఫీచర్లలో మార్పులు చేయవచ్చు. ఈ కారు ఫీచర్లు, కొన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ త్వరలో విడుదల కానుంది. అయితే, కంపెనీ ఇంకా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. సాధారణంగా టయోటా తన మోడల్‌ను విడుదలైన 4 సంవత్సరాల తర్వాత అప్‌డేట్ చేస్తుంది. కాబట్టి దీని కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో ఏ మార్పులు ఆశించవచ్చు 

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో డిజైన్‌లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఫ్రంట్ లుక్, గ్రిల్, హెడ్‌లైట్లు, బంపర్‌ను కొద్దిగా అప్డేట్ చేయవచ్చు. దీనితో పాటు ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీ కూడా ఉండబోతున్నాయి. దీనివల్ల కారు మరింత ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. 

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇంజిన్,  పనితీరు విషయానికి వస్తే పెద్ద మార్పులు  చేసే అవకాశం లేదు. ప్రస్తుత మోడల్ లాగానే, ఇది పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంటుంది. మంచి మైలేజ్‌తో పాటు స్మూత్ డ్రైవింగ్ అందిస్తాయి.

నోయిడాలో ఎక్స్-షోరూమ్ ధర ఎంత?

టయోటా ఇన్నోవా హైక్రాస్ బేస్ మోడల్ నోయిడాలో ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.33 లక్షలకు ప్రారంభమవుతుంది. కారు ఎక్స్-షోరూమ్ ధరలో రూ. 1.83 లక్షలు RTO, రూ. 97 వేల 915 బీమా రుసుము, యు ఇతర ఛార్జీలు కలిపిన తర్వాత, దాని ఆన్-రోడ్ ధర రూ. 22.29 లక్షలు అవుతుంది. హైదరాబాద్‌లో రూ. 24.49 లక్షల నుంచి రూ. 41.79 లక్షల వరకు ఉంటుంది.  టాప్ మోడల్ ZX(O) హైబ్రిడ్ వేరియంట్ రూ. 37.35 లక్షల వరకు ఉంటుంది. దీనితో పాటు, VX హైబ్రిడ్ వేరియంట్ రూ. 31.62 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కారు పవర్‌ట్రెయిన్ ఎలా ఉంది?

ప్రస్తుత టయోటా ఇన్నోవా హైక్రాస్ రెండు ఇంజిన్ ఎంపికలతో వస్తుంది. మొదటిది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 173 bhp శక్తిని, 209 Nm టార్క్‌ను అందిస్తుంది. రెండవ ఎంపిక 2.0-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్, ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ మోడ్‌లలో నడుస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే.. పెట్రోల్ వేరియంట్ 16.13 kmpl మైలేజ్ ఇస్తుంది, అయితే హైబ్రిడ్ వేరియంట్ 23.24 kmpl వరకు పరిధిని ఇస్తుంది. దీనితో పాటు ఈ కారు పూర్తి ట్యాంక్‌తో 1,200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. లాంగ్ జర్నీ చేసే వారికి ఈ కారు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget