అన్వేషించండి

Top 5 SUVs To Drive To Ladakh: కొండ‌లు, గుట్ట‌లు ఎక్కే బెస్ట్ 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల ఇవే..

లడఖ్ లోని అత్యంత రిమోట్ ఏరియాలో ఉన్న పవిత్రమైన గొన్బో రంగ్జోన్ పర్వతాన్ని విజిట్ చేయడానికి సూట్ అయ్యే 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీ కార్ల లిస్ట్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

Top 5 SUVs To Drive To Ladakh Darkest Mountain: రోడ్ ట్రిప్స్ ఇష్టపడే వాళ్లకు లడఖ్ ఎప్పుడూ ఒక డ్రీమ్ డెస్టినేషన్ గా ఉంటుంది. అయితే అక్కడ అందరికీ తెలిసిన పాసెస్, లేక్స్ కాకుండా ఒక వింతైన ప్రదేశం ఉంది. అదే గొన్బో రంగ్జోన్ పర్వతం. దీనిని లడఖ్ లోనే అత్యంత చీకటి పర్వతంగా పిలుస్తారు. జన్స్కర్ ప్రాంతంలో ఉండే ఈ కొండ మొత్తం నల్లటి రాళ్లతో నిండి ఉంటుంది. ఇక్కడ శాశ్వతంగా మంచు పేరుకుపోయే ఛాన్స్ తక్కువగా ఉండటం వల్లే ఇది కంప్లీట్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. లోకల్ ప్రజలు దీనిని దేవుడి పర్వతంగా నమ్ముతారు. దార్చా-పదుమ్ రోడ్డులో ఉండే ఈ ప్రాంతానికి వెళ్లడం అంత ఈజీ కాదు. కఠినమైన దారులను తట్టుకునే పవర్‌ఫుల్ కార్లు మాత్రమే అక్కడికి వెళ్లగలవు.

Read Also: Top EV Sales In India: ఇంధన ధరల సమస్యతో ఎలక్ట్రిక్ కార్లకు పెరిగిన డిమాండ్.. టాప్ కంపెనీలు ఇవే

మహీంద్రా థార్ రాక్స్, స్కార్పియో ఎన్

ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో మహీంద్రా థార్ రాక్స్ (Thar Roxx) నిలిచింది. దీని ప్రారంభ ధర రూ. 13.86 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. లెడర్ ఫ్రేమ్ ఛాసిస్, హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల రోడ్లు లేని చోట కూడా ఇది ఈజీగా దూసుకెళ్తుంది. లాంగ్ జర్నీకి కావలసిన లగేజ్ స్పేస్ కూడా ఇందులో దక్కుతుంది. ఇక రెండో ఆప్షన్ మహీంద్రా స్కార్పియో-ఎన్ (Scorpio-N). దీని బేస్ ప్రైస్ రూ. 13.49 లక్షలు. ఇందులో ఉన్న 4Xplor సిస్టమ్, పవర్‌ఫుల్ డీజిల్ టార్క్ లడఖ్ లోని ఎత్తు పల్లాల రోడ్లపై సేఫ్ జర్నీని ఇస్తాయి. ఇది థార్ కంటే ఎక్కువ ఇంటీరియర్ కంఫర్ట్ ను ఆఫర్ చేస్తుంది.

Read Also: Honda Activa 7G vs TVS Jupiter: హోండా యాక్టివా 7G vs టీవీఎస్‌ జుపిటర్! ఫీచర్లు, ధర, పనితీరు మధ్య వ్యత్యాసాలు!

ఎంజీ మెజెస్టర్ లగ్జరీ రైడ్.. 

లగ్జరీతో పాటు రోడ్ ప్రెజెన్స్ కోరుకునే వాళ్లకు ఎంజీ మెజెస్టర్ (MG Majestor) బెస్ట్ ఆప్షన్. దీని ప్రైస్ రూ. 40.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. టొయోటా ఫార్చూనర్ కు గట్టి కాంపిటీటర్ అయిన ఈ కార్ లో ఫోర్ వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్ ఉండటం వల్ల కఠినమైన జన్స్కర్ రూట్లలో మంచి స్టెబిలిటీ లభిస్తుంది. దీని తర్వాత టాటా హారియర్ (Tata Harrier) నిలిచింది. దీని ధర రూ. 12.89 లక్షలుగా ఉంది. ఇందులో ప్రాపర్ ఆఫ్ రోడ్ గేర్‌బాక్స్ లేకపోయినా దీని సస్పెన్షన్, పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్, బెస్ట్ సేఫ్టీ రేటింగ్ వల్ల గులక రాళ్లు, పాడైపోయిన రోడ్లపై కూడా కంఫర్ట్ గా ట్రావెల్ చేయవచ్చు.

మారుతి సుజుకి జిమ్నీతో అద్భుత కంట్రోల్.. 

చిన్నగా ఉన్నా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించే మారుతి సుజుకి జిమ్నీ (Jimny) ఈ లిస్టులో లాస్ట్ ఆప్షన్. దీని ధర రూ. 12.31 లక్షలు. దీని తక్కువ బరువు, ఫోర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కొండల్లోని ఇరుకైన దారుల్లో కార్ పై సూపర్ కంట్రోల్ ఇస్తాయి. గొన్బో రంగ్జోన్ వెళ్లడానికి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలం అత్యంత అనుకూలమైన సమయం. ఇక్కడికి వెళ్లే దారిలో వాటర్ క్రాసింగ్స్, రాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఐదు ఎస్‌యూవీలు పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఐదు కార్లు కూడా అట్రాక్టివ్ డార్క్ బ్లాక్ షేడ్ లో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
కారును మీ ఇష్టం వచ్చినచోట పార్క్‌ చేస్తే ఇన్సూరెన్స్‌ రాదు! ఈ నిబంధనలు తెలుసుకోండి
మీ కారు ఎక్కడంటే అక్కడ పార్క్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కష్టమే!
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 కొనుగోలు చేస్తే EMI ఎంత చెల్లించాలి?
యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget