అన్వేషించండి

Fuel saving tips: కారు ఇంధనం ఆదా చేయాలి అనుకుంటున్నారా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!

గత కొంత కాలంగా ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇంధన ఆదా కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పాటించాల్సిన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

గత కొంత కాలంగా ప్రపంచ దేశాల్లో తలెత్తిన సమస్యల కారణంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కొత్త EVల ధరలను పెంచే అవకాశం ఉండటంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా బ్యాటరీలకు అవసరమైన నికెల్ ధర రికార్డు స్థాయిలో పెరిగింది. EVలు కొనుగోలు చేసినప్పటికీ, విద్యుత్ ధర పెరుగుతోంది. అయితే, మీరు పెట్రోల్, డీజిల్ వాహనాలు ఉపయోగిస్తే ఇంధన ఖర్చులను తగ్గించుకునే కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

1. యాక్సిలరేటర్‌ని పరిమితి మేరకు వాడండి   

వాహనదారులు యాక్సిలరేటర్ పెడల్‌ను ఎంత ఎక్కువగా ప్రెస్ చేస్తే, ఇంధనం అంత ఎక్కువగా ఖర్చు అవుతుంది. అందుకే ఎక్కువ వేగంతో వెళ్లాలి అనుకున్నప్పుడు మూడవ గేర్ లో కాకుండా నాల్గవ గేర్ లో వెళ్లడం మంచిది. తక్కువ గేర్లలో ఎక్కువ వేగంతో వెళ్లడం మూలంగా అధికంగా ఇంధనం అయిపోతుంది.

2. బరువులను తగ్గించాలి   

కారు ఎంత బరువు ఉంటే, అది కదలడానికి అంత ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది. మీరు ఎప్పుడూ ఉపయోగించని టూల్ బాక్స్ లాంటి వాటిని కారులో నుంచి తొలగించడం మంచింది. మీ కారులో ఎంత బరువు తగ్గితే అంత ఇంధన ఆదా అవుతుందంటారు నిపుణులు.   

3. వేగ పరిమితిని పాటించాలి

వాహనాన్ని నిర్దిష్ట వేగంలో నడపటం వల్ల ఇంధనాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, వేగంలో పరిమితి లేకుండా ఒకచోట అడ్డగోలుగా వేగం పెంచడం, తగ్గించడం చేస్తే ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది.  

4. ఏసీ వినియోగం తగ్గించాలి

ఏసీ వినియోగం పెరగడం వల్ల ఇంధన ఖర్చు పెరుగుతుంది. అందుకే వీలైనంత తక్కువగా ఏసీ వినయోగించడం మంచింది. 45mph కంటే తక్కువ, విండోలు తెరిచి ఉంచడం వల్ల ఎయిర్ కాన్ కంటే తక్కువ ఇంధనం ఉపయోగించబడుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.   

5. టైర్లను ఎప్పటికప్పుడు పరిశీలించండి   

వాహన టైర్లు ఎంత మెరుగ్గా ఉంటే వాహనం అంత ఈజీగా ముందుకు కదులుతుంది. వాహన హ్యాండ్లింగ్, ఎకానమీని పెంచడానికి సరైన టైర్లు అవసరం. అందుకే తరచుగా టైర్లను పరిశీలించాలి. అవసరం అయితే, కొత్త టైర్లను వాడాలి.

6. మీ కారును సర్వీస్‌లో ఉంచుకోండి

రెగ్యులర్ సర్వీస్డ్ కారు చాలా ఇంధన ఆదా చేస్తుంది. షెడ్యూల్ ప్రకారం సర్వీస్ చేయబడిన కారు చాలా కండీషన్ లో ఉంటుంది. తక్కువ ఇంధనాన్ని కూడా ఉపయోగిస్తుంది.

7. తక్కువ RPM ఉండేలా చూసుకోండి   

ఇంజిన్ చక్కగా ఉండాలంటే వాహనాన్ని 2,000rpm కంటే తక్కువగా ఉండేలా చూడాలి.  తక్కువ revs, ఇంజిన్ తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది.

8. మంచి ప్లానింగ్‌తో ప్రయాణాలు చేయండి

మీరు మీ కారును ఎంత తక్కువ డ్రైవ్ చేస్తే,  అంత తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తారు. కొన్ని ట్రిప్‌లను ఆపలేము. కానీ, ప్రయాణాలను మెరుగ్గా ప్లాన్ చేసుకోవడం ద్వారా తక్కువ కిలో మీటర్లు ప్రయాణం చేసి ఎక్కువ ఇంధనం ఆదా చేసుకోవచ్చు.

Read Also: కారులో బ్యాడ్ స్మెల్‌కు కారణం ఏమిటీ? ఆ వాసన పోవాలంటే ఏం చేయాలి?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

రూ.లక్షల్లో కొత్త కారు, రూ.వేలల్లో మెయింటెనెన్స్‌ ఖర్చు! క్యాబ్‌లో తిరగడమే బెటర్‌ ఐడియానా?
సిటీలో డైలీ డ్రైవింగ్‌ కోసం కారు కొనడం మంచిదా? రోజూ క్యాబ్‌ బుక్‌ చేసుకోవడమే బెటరా?
Royal Enfield Himalayan 440: లాంచ్‌ అయిన నెలకే భారీ డిమాండ్‌.. 6 నెలల వెయిటింగ్‌ పిరియడ్‌, బుకింగ్స్‌ నిలిపివేత
ఈ బైక్‌ కొంటే ఇంటికి తీసుకెళ్లడానికి ఆరు నెలలు ఆగాలట! రష్‌ తట్టుకోలేక బుకింగ్స్‌ కూడా బంద్‌
ఖరీదైన కార్లకే కాదు.. తక్కువ ధర కార్లలోనూ ADAS సేఫ్టీ ఫీచర్లు! సుజుకి కొత్త ప్లాన్ ఇదే
సామాన్యుల కార్లలోనూ ADAS సేఫ్టీ.. సుజుకి కీలక నిర్ణయం, ఖర్చు తగ్గించే టెక్నాలజీపై ఫోకస్‌
కొత్త కారు కొనడానికి మీ బడ్జెట్‌ రూ.6 లక్షల లోపే ఉందా? అయినా పర్లేదు, ఎన్నో ఆప్షన్లు
రూ.6 లక్షల లోపులోనే కొనగలిగే 11 కార్లు.. ఈ దసరాకి కొత్త కారు మీ ఇంటికొస్తుంది!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Embed widget