అన్వేషించండి

కొత్త Tata Sierra లోయర్‌, మిడ్‌ వేరియంట్స్‌ ధరలు ప్రకటన - ₹11.49 లక్షల నుంచే ప్రారంభం

Tata Sierra కొత్త వేరియంట్‌ల ధరలను టాటా అధికారికంగా ప్రకటించింది. ఏడు ట్రిమ్‌లు, మూడు ఇంజిన్‌ ఆప్షన్‌లతో ₹11.49- ₹18.49 లక్షల వరకు ధరలు ఉన్నాయి. టాప్‌ వేరియంట్స్‌ మాత్రమే ధరలు పెండింగ్‌లో ఉన్నాయి.

Tata Sierra Variants, Price Range: మధ్య తరగతి వాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త Tata Sierra మోడల్‌ వివరాలను టాటా మోటార్స్‌ దశలవారీగా రివీల్‌ చేస్తోంది. తాజాగా, ఈ కంపెనీ, ఈ మిడ్‌సైడ్‌ SUVకి సంబంధించిన లో-స్పెక్‌ & మిడ్‌-స్పెక్‌ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. రెండు టాప్‌ వేరియంట్‌ల ధరలను మాత్రం త్వరలో వెల్లడించనుంది. ఇప్పుడు, Sierra రేంజ్‌ను ఎలా విభజించారో, ఏ ట్రిమ్‌లో ఏమేం ఫీచర్లు ఉన్నాయో, వాటి ధరలు ఎంతో క్లియర్‌గా తెలుసుకోవచ్చు.

ఏడు ట్రిమ్‌లు – కొనేవారికి విస్తృతమైన ఎంపికలు
టాటా మోటార్స్‌, కొత్త Sierraను మొత్తం ఏడు ట్రిమ్‌లలో అందిస్తోంది, అవి:  Smart+, Pure, Pure+, Adventure, Adventure+, Accomplished, Accomplished+

ఒక్కో దాంట్లో ఒక్కో ఫీచర్‌ ప్యాకేజీతో వస్తుండటం వల్ల, బడ్జెట్‌ ప్రకారం సెలెక్ట్‌ చేసుకోవడానికి చాలా వరకు ఆప్షన్‌లు ఇచ్చినట్లైయింది.

ధర ఎంత నుంచి మొదలవుతుంది?
కొత్త Sierra ధరలు ₹11.49 లక్షల నుంచి ₹18.49 లక్షల వరకు ఉన్నాయి (ఎక్స్‌-షోరూమ్‌). టాప్‌ లైన్‌లో ఉన్న రెండు వేరియంట్‌ల ధరలు ఇంకా రాలేదు కానీ, ఇప్పటివరకు వచ్చిన లిస్టు ప్రకారం, ఈ SUV సెగ్మెంట్‌లో బలమైన పోటీని సృష్టించబోతోంది.

AP, TG మార్కెట్లలో SUV డిమాండ్‌ భారీగా ఉండటంతో, ₹11–18 లక్షల రేంజ్‌లో Sierra ఒక స్ట్రాంగ్‌ ఆప్షన్‌గా మారే ఛాన్స్‌ స్పష్టంగా కనిపిస్తోంది.

సియెరా పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు, వేరియంట్లు, ధరలు ఇవే:

ఇంజిన్‌

ట్రాన్స్‌మిషన్‌
Smart+ (రూ.లక్షల్లో)
Pure (రూ.లక్షల్లో)
Pure+ (రూ.లక్షల్లో)
Adventure (రూ.లక్షల్లో)
Adventure+ (రూ.లక్షల్లో)
1.5-లీటర్‌ NA పెట్రోల్‌
 
MT
11.49
12.99
14.49
15.29
15.99
1.5-లీటర్‌ NA పెట్రోల్‌
 
DCA
-
14.49
15.99
16.79
-
1.5-Turbo పెట్రోల్‌
 
AT
-
-
-
-
17.99
1.5-Turbo డీజిల్‌
 
MT
12.99
14.49
15.99
16.49
17.19
1.5-Turbo డీజిల్‌
 
AT
-
15.99
17.49
-
18.49

వేరియంట్ల వారీగా ఫీచర్లు:

Smart+... బేసిక్‌, కానీ యూజ్‌ఫుల్‌

ఈ ఎంట్రీ ట్రిమ్‌లోనే చాలా ముఖ్యమైన ఫీచర్లు లభిస్తున్నాయి:

• LED DRLs
• LED టెయిల్‌ ల్యాంప్స్‌
• పుష్‌-బటన్‌ స్టార్ట్‌
• రియర్‌ AC వెంట్స్‌
• 17-అంగుళాల వీల్స్‌
• నాలుగు డిస్క్‌ బ్రేకులు
• ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ + ఆటో హోల్డ్‌

ఈ సెగ్మెంట్‌లో బేస్‌ వేరియంట్‌లో ఇన్ని ఫీచర్లు రావడం ప్రత్యేకమే.

Pure & Pure+.... ఫ్యామిలీలకు బెస్ట్‌ ప్యాకేజీ

ఈ రెండు వేరియంట్‌లలో వచ్చే ఫీచర్లు:
• పానోరమిక్‌ సన్‌రూఫ్‌
• 10-అంగుళాల టచ్‌స్క్రీన్‌
• క్రూయిజ్‌ కంట్రోల్‌
• వైర్లెస్‌ Android Auto / Apple CarPlay
• ఆటో హెడ్‌ల్యాంప్స్‌
• రైన్‌-సెన్సింగ్‌ వైపర్లు
• డ్యుయల్‌-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌

ఈ ఫీచర్ల లిస్ట్‌ చూస్తే, Pure+ అనేది మిడ్‌-స్పెక్‌ అయినప్పటికీ ప్రీమియం లాగా కనిపిస్తుంది.

Adventure & Adventure+.... స్టైల్‌ + ఫీచర్లు

• 18-అంగుళాల పెద్ద వీల్స్‌
• 360-డిగ్రీ కెమెరా
• టెర్రైన్‌ మోడ్స్‌
• పెద్ద డిస్‌ప్లే
• లెదరెట్‌ ఇంటీరియర్‌
• మరిన్ని కన్వీనియెన్స్‌ ఫీచర్లు

ఈ రెండు వేరియంట్‌లు రోడ్‌పై SUV ప్రెజెన్స్‌ పెంచేలా ఉంటాయి.

Accomplished & Accomplished+...  టాప్‌-క్లాస్‌ అనుభవం

టాటా ఇంకా ధర ప్రకటించని రెండు వేరియంట్‌లు ఇవే. పెర్ఫార్మెన్స్‌, ఇంటీరియర్‌, టెక్నాలజీ విషయంలో ఇవే హైయెస్ట్‌ స్పెక్‌లు అవుతాయి.

మూడు శక్తిమంతమైన ఇంజిన్‌ ఆప్షన్‌లు

1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ (160hp) – ఆటోమేటిక్‌

1.5 లీటర్‌ పెట్రోల్‌ (106hp) – మాన్యువల్‌, DCT

1.5 లీటర్‌ డీజిల్‌ (118hp) – మాన్యువల్‌, ఆటోమేటిక్‌

ఈ మూడు పవర్‌ట్రైన్లు ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రోడ్లకు, ముఖ్యంగా హైవే డ్రైవింగ్‌ & సిటీలో రోజువారీ ప్రయాణాలకు బాగా సరిపోతాయి.

వేరియంట్‌ ప్రకారం మారుతున్న రంగులు
కొత్త Sierra మొత్తం ఆరు ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్‌లు అందిస్తోంది, అవి:  Pristine White, Pure Grey, Coorg Cloud, Munnar Mist, Bengal Rouge, Andaman Adventure. వేరియంట్‌ను ఆధారంగా ఈ కలర్‌ ఆప్షన్స్‌ మారుతాయి.

టాటా మోటార్స్‌ Sierraను ఖచ్చితంగా ఒక పెద్ద ప్లాన్‌తో తీసుకొచ్చింది. Creta, Seltos, Grand Vitara, Elevate, Taigun, Kushaq వంటి భారీ ప్రత్యర్థులతో నేరుగా పోటీ పడడానికి ఈ SUVని సిద్ధం చేసింది. ధరలు, ఫీచర్లు, ఇంజిన్‌ ఆప్షన్‌లు అన్నీ కలిసి ఈ కారు స్ట్రాంగ్‌ కాంపిటీటర్‌ అవుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?
కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget