అన్వేషించండి

Tata Punch Discount: రూ.6 లక్షల టాటా పంచ్‌పై భారీ ఆఫర్ – రూ. 85,000 వరకు డిస్కౌంట్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్!

Tata Punch price cut: ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో టాటా పంచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

Tata Punch Price, Mileage And Features In Telugu: పండుగ సీజన్‌ ముందు, టాటా మోటార్స్ తన కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. టాటా బ్రాండ్‌లో పాపులర్‌ మోడల్‌ Punch SUV కొనుగోలు చేసే వారికి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ నెల (ఆగస్టు 2025)లో టాటా పంచ్‌ SUV మంచి డిస్కౌంట్‌తో (Tata Punch Discount August 2025) లభిస్తుంది. దీనితో పాటు, Tata Punch CNG పై కూడా ఆఫర్ అందుబాటులో ఉంది. 

టాటా పంచ్ ఔట్‌ లుక్‌ కాంపాక్ట్‌ SUV స్టాన్స్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో ఉన్న బోల్డ్‌ గ్రిల్‌ & స్టైలిష్‌ ప్రొజెక్టర్‌ హెడ్‌లాంప్స్‌ దీనికి మోడ్రన్‌ లుక్‌ ఇస్తాయి. స్పోర్టీ అలాయ్‌ వీల్స్‌ & చక్కటి శిల్పం తరహా బాడీ లైన్స్‌ దీనిని మరింత ప్రీమియం లుక్‌లో చూపిస్తాయి. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఎక్కువగా ఉండటం వల్ల టాటా పంచ్‌ నగర రోడ్లపైనే కాదు, గ్రామీణ మార్గాల్లోనూ సులభంగా నడుస్తుంది.

ఆగస్టులో కొంటే ఈ కారుపై ఎంత తగ్గింపు లభిస్తుంది?
ఆగస్టు 2025లో, టాటా పంచ్ CNG వేరియంట్లపై గరిష్టంగా రూ. 85,000 వరకు డిస్కౌంట్‌ స్కీమ్‌ వర్తిస్తుంది. ఇందులో రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 20,000 అదనపు స్క్రాపేజ్ బోనస్ & రూ. 10,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. టాటా పంచ్‌ పెట్రోల్ వేరియంట్లు కొన్నవారికి రూ. 65,000 వరకు తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 

తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ ఆన్‌-రోడ్‌ ధర 
తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ ధర రూ. 6.20 లక్షల నుంచి (ఎక్స్‌-షోరూమ్‌) ప్రారంభమవుతుంది. కారు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ఇన్సూరెన్స్‌, ఇతర అవసరమైన ఖర్చులు కలుపుకుని, హైదరాబాద్‌లో టాటా పంచ్‌ ఆన్‌-రోడ్‌ ధర (Tata Punch on-road price, Hyderabad) దాదాపు రూ. 7.43 లక్షలు అవుతుంది. విజయవాడలో దాదాపు రూ. 7.46 లక్షలు (Tata Punch on-road price, Vijayawada) అవుతుంది.

టాటా పంచ్ 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ ఇంజిన్ 6,700 rpm వద్ద 87.8 PS పవర్‌ను & 3,150 నుంచి 3,350 rpm వరకు 115 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ వాహనం ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంటుంది. టాప్ వేరియంట్‌లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక కూడా ఉంది.

టాటా పంచ్ మైలేజ్
పెట్రోల్ వేరియంట్‌లో, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో టాటా పంచ్ ARAI సర్టిఫైడ్‌ మైలేజ్ 20.09 kmpl. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో, ఈ కారు 18.8 kmpl మైలేజ్ ఇస్తుంది. టాటా పంచ్ CNG ARAI సర్టిఫైడ్‌ మైలేజ్ 26.99 km/kg.

టాటా పంచ్‌ ఫీచర్లు
టాటా పంచ్‌ SUVలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 26.03 సెం.మీ. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేయడానికి వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. టాటా పంచ్ గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది, ప్రయాణీకుల భద్రత విషయంలో ఇది అత్యుత్తమ రేటింగ్‌. 

టాప్ హెడ్ లైన్స్

చెరుకుతో ఇథనాల్ తయారీకి కేంద్రం 'నో'.. పెట్రోల్‌ సరఫరాపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఇథనాల్ తయారీకి చెరకు వాడకంపై కేంద్రం బ్రేక్! పెట్రోల్ ధరలు తగ్గుతాయా, పెరుగుతాయా?
RE Bear 650 Review: ఇంటర్‌సెప్టర్ 650 ఉండగా బేర్ 650 ఎందుకు కొనాలి? మూడు నెలల వాడకంలో తెలిసిన ఆసక్తికర విషయాలివే!
Royal Enfield Bear 650.. ఒక్కసారి నడిపితే ఇక ఒదలాలనిపించని ఎడారి రేసింగ్ బైక్‌!
Honda Festive Discounts: హోండా కార్లపై బిగ్‌ డీల్స్‌.. సిటీ, ఎలివేట్, అమేజ్ కొనేవాళ్లకు రూ.2.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లు!
హోండా కార్లపై రూ.2.35 లక్షల వరకు తగ్గింపు.. ఏ కారు కొంటే ఎక్కువ లాభమంటే?
హ్యుందాయ్ కార్లపై దసరా ఆఫర్లు.. క్రెటా నుంచి గ్రాండ్ ఐ10 నియోస్ వరకు భారీ తగ్గింపులు!
హ్యుందాయ్ కార్లపై పండుగ ఆఫర్లు.. కొత్త కారు కొంటే రూ.లక్ష వరకు ఆదా!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tiger Shroff : టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ - ముగ్గురు నిందితుల అరెస్ట్... డ్రైవర్‌ను కాపాడిన హీరోపై ప్రశంసలు
PCB Commentary Ban: ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
ఇమ్రాన్ ఖాన్ ఇంటర్వ్యూపై పీసీబీ రివెంజ్.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లకు పీసీబీ షాక్, కామెంట్రీ ప్యానెల్ నుంచి ఇద్దరిని తొలగింపు
Tragedy in Asifabad: బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
బతుకమ్మ ఆడుతూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. ఆసిఫాబాద్‌లో విషాదం
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Janasena Wins Darsi Municipal Chairman: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ.. దర్శిలో చైర్మన్ పీఠం కైవసం
Supreme Court Recruitment: పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
పదో తరగతి అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. 130 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!
AP MPTC ZPTC Elections Schedule: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
PV Sindhu Bathukamma Controversy: పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
పీవీ సింధు వెండి బతుకమ్మపై ట్రోలింగ్.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
Embed widget