అన్వేషించండి

Royal Enfield Hunter 350 vs Triumph Speed T4: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 vs ట్రయంఫ్ స్పీడ్ T4.. బడ్జెట్ కింగ్ ఎవరు? పవర్ ఫుల్ బైక్ ఏది?

 ఇండియ‌న్ మార్కెట్లో క్రేజీ రెట్రో బైకుల మధ్య పోటీ మొదలైంది. హంటర్ 350 కొత్త అప్‌డేట్స్, ట్రయంఫ్ స్పీడ్ T4 ఫీచర్లు, ధరల గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

Royal Enfield Hunter 350 vs Triumph Speed T4 News: ఇండియ‌న్ మిడ్-కెపాసిటీ బైక్ మార్కెట్లో ఇప్పుడు కొత్త సందడి మొదలైంది. ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ తన 350cc లైనప్‌ను స్పీడ్ T4, స్పీడ్ 400, త్రక్స్టన్, స్క్రాంబ్లర్ వెర్షన్లతో విస్తరించింది. మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తన పాపులర్ మోడల్ హంటర్ 350ని సరికొత్త మార్పులతో రీఫ్రెష్ చేసింది. సిటీ రైడర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వచ్చిన ఈ రెండు బైకులలో ఏది బెస్ట్ అనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం.

ఇంజిన్ సామర్థ్యం - పర్ఫార్మెన్స్..
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350లో మనకు సుపరిచితమైన 349cc ఎయిర్/ఆయిల్ కూల్డ్ J-సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. ఈ మోటార్ 20.2 bhp పవర్, 27 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో స్మూత్ రైడింగ్ కోసం ఇది చాలా బాగుంటుంది. ఇక కొత్తగా వచ్చిన ట్రయంఫ్ స్పీడ్ T4 విషయానికి వస్తే, ఇందులో కూడా 349cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ వాడారు. ఇది హంటర్ కంటే ఎక్కువ పవర్ అంటే 29 hp, 31 Nm టార్క్ ఇస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉండటమే కాకుండా టార్క్-అసిస్ట్ క్లచ్ సదుపాయం కూడా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పాత 398cc మోడల్ కంటే కొంచెం పవర్ తగ్గినా, హంటర్‌తో పోలిస్తే మాత్రం ఇది చాలా శక్తివంతమైనది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

హార్డ్‌వేర్ - సస్పెన్షన్..
హంటర్ 350 ట్విన్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. 2025 అప్‌డేట్‌లో భాగంగా సస్పెన్షన్ ట్యూనింగ్ మార్చారు. దీనివల్ల గతుకుల రోడ్లపై ప్రయాణం మరింత కంఫర్టబుల్‌గా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 10 మిమీ పెరిగి 160 మిమీకి చేరుకుంది. బ్రేకింగ్ కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ (ABS) ఉంది. ట్రయంఫ్ స్పీడ్ T4 లైట్ వెయిట్ ఫ్రేమ్, అల్యూమినియం స్వింగ్‌ ఆర్మ్‌తో వస్తుంది. ముందు వైపు 43 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు అడ్జస్టబుల్ మోనోషాక్ ఉండటం వల్ల ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. దీని బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రేడియల్ కాలిపర్ ఉన్న 300 మిమీ ఫ్రంట్ డిస్క్ దీనికి అదనపు బలాన్ని ఇస్తుంది అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ధరల వివరాలు..
బడ్జెట్ విషయానికి వస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెట్రో బైకుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఇది ఒక చౌకైన ఆప్షన్. అదేవిధంగా ట్రయంఫ్ స్పీడ్ T4 350 ప్రారంభ ధర రూ. 1.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎక్కువ పవర్, ప్రీమియం హార్డ్‌వేర్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్ అవుతుంది. ఓవ‌రాల్ గా చెప్పాలంటే, తక్కువ ధరలో మంచి మైలేజీ ఇచ్చే సిటీ బైక్ కావాలంటే హంటర్ బెస్ట్. అలా కాకుండా హై-పర్ఫార్మెన్స్, ప్రీమియం ఫీచర్లు కావాలనుకుంటే ట్రయంఫ్ స్పీడ్ T4 వైపు మొగ్గు చూపవచ్చని విశ్లేష‌కులు అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Turbo Engine Maintenance: టర్బో ఇంజిన్‌ కార్‌ మైలేజీ, పెర్ఫార్మెన్స్‌ బాగుండాలంటే ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరి!
మీ కారులో టర్బో ఇంజిన్‌ ఉందా? ఈ చిన్న తప్పులు చేయొద్దు, లేదంటే భారీ ఖర్చులు!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget