అన్వేషించండి

TVS Raider 125 SmartXonnect: కొత్త టీవీఎస్ రైడర్ వచ్చేసింది - రూ.లక్షలోపే 125 సీసీ బైక్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టీవీఎస్ తన రైడర్‌ 125లో కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ తన కొత్త మోటార్ సైకిల్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే టీవీఎస్ రైడర్ 125లో కొత్త మోడల్. దీని ధరను మనదేశంలో రూ.99,990గా నిర్ణయించారు. ఫీరీ ఎల్లో, విక్డ్ బ్లాక్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఐదు అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. టీవీఎస్ స్మార్ట్ఎక్స్‌కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ సిస్టంను ఇది సపోర్ట్ చేయనుంది.

కొత్త బ్లూటూత్ ఎనేబుల్డ్ సిస్టం ద్వారా రైడింగ్ అనలిటిక్స్ కూడా చూసుకోవచ్చు. దీంతోపాటు వాయిస్, నావిగేషన్ అసిస్ట్ కూడా ఉంది. ఇన్‌కమింగ్ కాల్ ఫీచర్, యూజువల్ రైడ్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. కొత్త క్లస్టర్‌లో ఇమేజ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ కూడా ఉంది.

డిజైన్ విషయంలో మాత్రం గతంలో వచ్చిన రైడర్ 125 తరహాలోనే ఇది కూడా ఉంది. ఇందులో 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అందించారు. 11.2 బీహెచ్‌పీ, 11.2 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఇది డెలివర్ చేయనుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ను ఇందులో అందించారు.

0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.9 సెకన్లలోనే అందుకోనుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 99 కిలోమీటర్లుగా ఉంది. హోండా షైన్ ఎస్‌పీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125, హీరో గ్లామర్ ఎక్స్‌టెక్, బజాజ్ సీటీ 125ఎక్స్‌లతో ఈ బైక్ పోటీ పడనుంది.

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

View this post on Instagram
 
A post shared by TVS Motor Company (@tvsmotorcompany)

View this post on Instagram
 
A post shared by TVS Motor Company (@tvsmotorcompany)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KL Rahul 82Runs vs CSK | LSG vs CSK మ్యాచ్ లో లక్నోను గెలిపించిన కెప్టెన్ రాహుల్ | IPL 2024 | ABPCSK Slumps Another Away Loss | చెపాక్ బయట ఆడాలంటే తిప్పలు పడుతున్న CSK | IPL 2024MS Dhoni Finishing | LSG vs CSK మ్యాచ్ లో ఫినిషనర్ గా అదరగొట్టిన MS Dhoni | IPL 2024Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Embed widget