అన్వేషించండి

ఫ్రెష్‌ లుక్‌తో బజాజ్ పల్సర్ 125 మార్కెట్‌లోకి వచ్చింది - తక్కువ EMI పడే ఫైనాన్స్ ఆఫర్ల పూర్తి వివరాలు!

ఆల్-న్యూ బజాజ్ పల్సర్ 125 కొత్త ధరలు, కనీస డౌన్‌పేమెంట్ & ఫైనాన్స్ సంస్థల EMI ఆప్షన్ల సమాచారం ఇక్కడ చెక్ చేయండి!

New bajaj pulsar 125 Price, Down Payment, Loan and EMI Details: టూ-వీలర్ మార్కెట్‌లో అత్యంత పాపులర్‌ అయిన 125cc స్పోర్టీ కమ్యూటర్ Bajaj Pulsar 125.. సరికొత్త మార్పులు & కొత్త ధరలతో మార్కెట్‌లోకి వచ్చింది. కొత్త ధరలు రూ.92,990 నుంచి ప్రారంభమవుతాయి. ఈ బైక్‌లో ఇంజిన్ నుంచి ఫ్రేమ్ వరకు చాలా మార్పులు జరిగాయి. కొత్త గేర్‌బాక్స్, మోనోషాక్ సస్పెన్షన్, 5 అంగుళాల TFT కన్సోల్ వంటి ఫీచర్లు యాడ్‌ అయ్యాయి. కస్టమర్ల ప్రాధాన్యతలకు అనుగుణంగా కంపెనీ ఈ మార్పులు చేసింది.

కొత్త పల్సర్ 125లో 124.58cc సింగిల్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,500rpm వద్ద 12.1hp పవర్‌ ఇస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే పవర్ 0.3hp పెరిగింది. 6,500rpm వద్ద 11.4Nm గరిష్ట టార్క్ లభిస్తుంది. టార్క్ కూడా మునుపటి కంటే 0.6Nm పెరిగింది.

వేరియంట్ల వారీగా ఎక్స్-షోరూమ్ & ఆన్-రోడ్ ధరల వివరాలు

తాజా అప్‌డేట్‌ ప్రకారం Bajaj Pulsar 125 బేస్ LCD వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 92,990. ఇక అధునాతన డిజిటల్ ఫీచర్లున్న టాప్-స్పెక్ TFT వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,04,000. 

 LCD వేరియంట్ ఆన్-రోడ్ ధర.. RTO & ఇన్సూరెన్స్ ఛార్జీలతో కలిపి సుమారు రూ. 1,10,000 నుంచి రూ. 1,12,000 వరకు ఉంటుంది.
 TFT వేరియంట్ ఆన్-రోడ్ ధర.. RTO & ఇన్సూరెన్స్ ఛార్జీలతో కలిపి సుమారు రూ. 1,23,000 నుంచి రూ. 1,25,000 వరకు ఉంటుంది.

ఇది కూడా చదవండి: యూత్ ఆల్-టైమ్ ఫేవరెట్‌ బజాజ్ పల్సర్ 150 కొనాలనుకుంటున్నారా? తక్కువ EMI ఆప్షన్లు, ఆఫర్ల వివరాలు మీకోసం!

 కనీస డౌన్‌పేమెంట్ (Minimum Down Payment) వివరాలు

మీ వద్ద ఉన్న బడ్జెట్‌ను బట్టి ఫైనాన్స్ ప్లాన్ ఎంచుకోవచ్చు. సాధారణంగా ప్రధాన బ్యాంకులు & ఫైనాన్స్ సంస్థలు బైక్ ఆన్-రోడ్ ధరకు 10% నుంచి 15% కనీస డౌన్‌పేమెంట్ మార్జిన్‌ను కోరుతాయి.

బేస్‌ LCD వేరియంట్‌ కొనాలనుకుంటే కనీస డౌన్‌పేమెంట్ సుమారు రూ. 11,000 నుంచి రూ. 11,200 వరకు చెల్లించాలి. కొన్ని పండుగలు లేదా ప్రత్యేక ఫైనాన్స్ ఆఫర్లలో భాగంగా రూ. 4,999 డౌన్‌పేమెంట్ స్కీమ్‌లను కూడా కంపెనీలు ప్రకటించవచ్చు.

EMI ఆప్షన్లు & క్యాలిక్యులేషన్

ఫైనాన్స్‌ కంపెనీలు సగటున 9.7% నుంచి 10.5% వడ్డీని వసూలు చేస్తాయి. ఈ రేట్ల ఆధారంగా, బేస్‌ వేరియంట్‌ నెలవారీ EMI అంచనాలు:

1. LCD వేరియంట్ (ఆన్-రోడ్ లోన్ సుమారు రూ. 1,00,000 అనుకుంటే)

36 నెలల టెన్యూర్ (3 సంవత్సరాలు): రూ.11,000 డౌన్‌పేమెంట్‌ చెల్లించి, 9.7% వడ్డీ చొప్పున లోన్‌ తీసుకుంటే, నెలవారీ EMI సుమారు రూ. 3,213 చెల్లించాలి.
24 నెలల టెన్యూర్ (2 సంవత్సరాలు): ఇంకా త్వరగా లోన్ క్లియర్ చేయడానికి నెలవారీ EMI సుమారు రూ. 4,600 అవుతుంది.

ఇది కూడా చదవండి: కొత్త ఇంజిన్, కొత్త గేర్‌బాక్స్‌తో వచ్చిన ఆల్‌-న్యూ పల్సర్ 150.. ట్రాఫిక్‌లో రైడ్ మరింత ఈజీ!

 ఫైనాన్స్ అర్హతలు & డాక్యుమెంటేషన్

మీ సిబిల్‌ స్కోర్ (CIBIL Score) 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేటుకే బైక్‌ రుణం లభించే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, గత 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌ & పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంటే 24 గంటల్లోనే లోన్ అప్రూవల్ లభిస్తుంది.

మీరు ఎంచుకునే డిస్‌ప్లే వేరియంట్‌ను బట్టి మాత్రమే కాకుండా, మీ ప్రాంతంలోని షోరూమ్ ఆన్-రోడ్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు & ఆఫర్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీల విధానాలను బట్టి EMI & డౌన్‌పేమెంట్ మొత్తాలలో మార్పులు ఉంటాయి. షోరూమ్‌కు వెళ్లే ముందే వివిధ బ్యాంకుల ఆఫర్లను పోల్చి చూసుకోవడం ఉత్తమం.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

3-Cylinder Vs 4-Cylinder: 3-సిలిండర్‌ లేదా 4-సిలిండర్‌.. మీ ఫ్యామిలీ కారుకు ఏ ఇంజిన్ సరిపోతుందో తెలుసుకోండి
3 సిలిండర్ ఇంజిన్‌ vs 4 సిలిండర్ ఇంజిన్.. ఏ కారు బెస్ట్? మైలేజ్, పెర్ఫార్మెన్స్‌, వైబ్రేషన్స్‌ పూర్తి వివరాలు
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మహీంద్రా XEV 9S కారు చాలా సేఫ్‌ గురూ! క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్
VinFast e-scooters: విన్‌ఫాస్ట్ నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. భారతీయుల కోసమే ప్రత్యేకంగా తయారీ!
వియత్నాం దేశపు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. ఇండియా కోసమే ప్రత్యేకంగా తయారీ!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget