అన్వేషించండి

New Mercedes Benz EQS 450: కొత్త మెర్సిడెస్ బెంజ్ లాంచ్ త్వరలోనే - ఏకంగా రూ.కోటిన్నరకు పైగా!

Mercedes Benz EQS 450 Launch Date: కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది. 2025 జనవరిలో ఈ కారు మార్కెట్లో లాంచ్ కానుంది. దీని ధర ఎంత ఉండనుంది?

Mercedes Benz EQS 450: 2025 కొత్త సంవత్సరం మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. చాలా కార్ల కంపెనీలు కొత్త సంవత్సరం ప్రారంభంలో కొత్త కార్లను తీసుకురానున్నాయి. అదే సమయంలో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ కూడా భారతదేశంలో కొత్త కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది. మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేసిన ఈ కొత్త కారు 2025 జనవరి 9వ తేదీన విడుదల కానుంది. ఇది ఫైవ్ సీటర్ కారు. అదే రోజున మెర్సిడెస్ జీ 580 కూడా మార్కెట్లోకి విడుదల కానుంది. అమెరికా తర్వాత ఈక్యూఎస్ ఎస్‌యూవీ లాంచ్ కానున్న మొదటి మార్కెట్ భారతదేశమే కావడం విశేషం.

మెర్సిడెస్ ఈక్యూఎస్ పవర్ ఎంత?
మెర్సిడెస్ ఈక్యూఎస్ 450 అనేది మేబ్యాక్‌ను మినహాయిస్తే కంపెనీ మిగతా లైనప్‌లో రెండో వేరియంట్. ఈ కారు షైవ్ సీటర్ మోడల్‌లో రానుంది. ఈ కారు 122 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. దీన్ని మెర్సిడెస్ 7 సీటర్ ఈక్యూఎస్ 580 4-మ్యాటిక్ ఎస్‌యూవీలో ఉపయోగించారు. ప్యాసింజర్ ఈవీల్లో ఇదే అతిపెద్ద సెల్ కెపాసిటీ అని కంపెనీలు పేర్కొంది.

ఈ మెర్సిడెస్ ఎలక్ట్రిక్ కారును కేవలం 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి 200 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. మెర్సిడెస్ ఈక్యూఏ మోడల్‌లో 70.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈక్యూఈలో 90.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది.

Also Read: టీవీఎస్ ఐక్యూబ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ - సూపర్ ఆఫర్ ఇస్తున్న కంపెనీ!

కొత్త మెర్సిడెస్ ఫీచర్లు ఇవే...
ఈ మెర్సిడెస్ కారు ఒక బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్‌ని కలిగి ఉంది. ఈ గ్రిల్ ముందు బంపర్ వరకు ఎక్స్‌టెండ్ అయింది. ఈ కారులో 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ లగ్జరీ కారు లోపలి భాగం గురించి మాట్లాడుతూ ఎయిర్ కంట్రోల్ ప్లస్ ఫీచర్ అందించారు. ఈ కారులో 56 అంగుళాల హైపర్‌స్క్రీన్ అందుబాటులో ఉంది. ఇందులో 12.3 అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్, 17.7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. కారు వెనుక కూర్చున్న ప్రయాణీకుల వినోదం కోసం 11.6 అంగుళాల స్క్రీన్ కూడా అందించారు.

ఈ మెర్సిడెస్ కారులో 5 స్పీకర్ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, 5 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు కూడా ఉన్నాయి. కారులో ఉన్నవారి సేఫ్టీపై కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ కారులో లెవెల్ 2 ఏడీఏఎస్, 9 ఎయిర్‌బ్యాగ్‌లను చూడవచ్చు.

కొత్త మెర్సిడెస్ ఈక్యూఎస్ 450 ధర ఎంత ఉంటుంది?
కారులో పెద్ద క్యాబిన్ స్థలాన్ని ఇష్టపడే వారు కూడా ఈ మెర్సిడెస్ కారుకు ఆకర్షితులవుతారు. మెర్సిడెస్ ఈక్యూఈ ధర గురించి చెప్పాలంటే ఈ కారు ధర రూ. 1.59 కోట్లు కాగా, ఈక్యూఎస్ ఎస్‌యూవీ ధర రూ. 1.61 కోట్లుగా ఉంది. కొత్త మెర్సిడెస్ ఈక్యూఎస్ ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండనుంది. మెర్సిడెస్ మిగతా కార్ల తరహాలోనే ఇది కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: ప్రతి నెలా లక్షల్లో అమ్ముడుపోతున్న బైక్‌లు - ఇండియాలో టాప్-5 కంపెనీలు ఇవే!

టాప్ హెడ్ లైన్స్

BS6 కార్ల యజమానులకు భారీ ఊరట.. కాలుష్య ధ్రువీకరణ గడువు మూడేళ్లకు పెంచనున్న కేంద్రం!
కార్ ఓనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇక మూడేళ్లకు ఒకసారి 'పొల్యూషన్‌ సర్టిఫికెట్‌!'
E20 పెట్రోల్‌ను దేశమంతా అందుబాటులోకి తెచ్చినా.. అనుకూల వాహనాలపై కేంద్రం వద్దే డేటానే లేదట!
హవ్వ.. దేశంలో ఎన్ని E20 వాహనాలున్నాయో సర్కారుకే తెలియదట - షాకింగ్ న్యూస్‌
EVలకు తగ్గని డిమాండ్ - జులైలో 32 వేలకుపైగా అమ్మకాలు, ఏ కంపెనీ ఎన్ని కార్లను విక్రయించిందంటే..?
జులైలోనూ జోరు తగ్గని ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు.. జనం ఏ కంపెనీ కార్లను ఎక్కువగా కొన్నారంటే..?
వర్షంలోనే టూవీలర్‌ నడుపుతున్నారా..? ఈ తప్పులు చేస్తే మీ బండి మధ్య రోడ్డులోనే ఆగిపోవచ్చు!
వర్షంలో తడిచిన టూవీలర్‌ స్టార్ట్ కావట్లేదా? వీటిని ఒకసారి చెక్‌ చేయండి, ప్రోబ్లెం సాల్వ్‌!

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్‌! మరో మహిళతో ప్రేమాయణం! లవ్‌లెటర్స్‌, కత్తీ స్వాధీనం!
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
CWG India Analysis: గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
గ్లాస్గో కామన్వెల్త్ లో తగ్గిన పతకాలు.. అయినా టాప్ 4 స్థానంలో ఇండియా సంచలనం
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Nithiin Nani : హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
హీరో నితిన్... ప్రొడ్యూసర్ నాని - రోహిణి వైఫ్ ఆఫ్ కృష్ణ... వి'చిత్ర' ప్రేమ కథ
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Embed widget