అన్వేషించండి

Maruti Wagon R Price: రూ.1 లక్షకు పైగా డిస్కౌంట్, ఆగస్టులో బెస్ట్ సెల్లర్‌గా మారుతి వాగన్ ఆర్ కార్లు

Maruti Wagon R Specifications | మారుతి వాగన్ ఆర్ కారు మోడల్స్‌పై భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్న మారుతి వాగన్ ఆర్ బెస్ట్ ఛాయిస్‌గా మారింది.

భారతీయ మార్కెట్లో బాగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్న కార్లలో మారుతి సుజుకి కార్ల బ్రాండ్స్ ఉన్నాయి. మారుతి సుజుకీ కంపెనీ ఈ నెలలో కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ కార్ల జాబితాలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Wagon R) కూడా ఉంది. ఈ నెలలో మారుతి కంపెనీకి చెందిన ఈ కారుపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో, దాని ధర, ప్రత్యేకతలను ఇక్కడ తెలుసుకోండి.

Maruti Wagon R కొనుగోలుపై ఈ నెల, ఆగస్టు 2025లో మీకు రూ. 1.05 లక్షల వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇందులో నగదు డిస్కౌంట్‌తో పాటు  కాంప్లిమెంటరీ వాల్ట్‌జ్ ఎడిషన్ కిట్ ఉన్నాయి. 

Maruti Wagon R కారు ధర ఎంత

మారుతి వ్యాగన్ ఆర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.79 లక్షలతో ప్రారంభం అవుతుంది. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ. 8.50 లక్షల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని CNG వేరియంట్ రూ. 7.15 లక్షలకు ప్రారంభమవుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఆన్-రోడ్ ధరలు ఆయా వేరియంట్‌లను బట్టి మారతాయి. దీని ప్రారంభ ధరతో 2025లో చౌకైన,  సురక్షితమైన హ్యాచ్‌బ్యాక్‌గా చేస్తుంది.

Wagon Rలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వస్తుంది. ఇది Android Auto, Apple CarPlayలకు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పవర్ విండోస్, ఆటో AC, హైట్ అడ్జస్ట్‌మెంట్ సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు వంటి సౌకర్యాలున్నాయి. 

Maruti Wagon R ఇంజిన్ వేరియంట్ 

మారుతి వ్యాగన్ ఆర్ కారు 3 వేర్వేరు పవర్‌ట్రెయిన్ ఛాయిస్‌లతో వస్తుంది. ఇది అన్ని రకాల కస్టమర్‌ల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో అధికంగా విక్రయాలు జరుగుతున్న బ్రాండ్లలో ఒకటిగా మారింది. ఇందులో మొదటిది 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 65.68 bhp పవర్‌తో పాటు 89 Nm టార్క్ ఇస్తుంది.

రెండవ ఛాయిస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 88.5 bhp పవర్‌తో పాటు 113 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మూడవ ఎంపిక 1.0-లీటర్ CNG ఇంజిన్, ఇది 88 PS పవర్2తో పాటు 121.5 Nm టార్క్ ఇస్తుంది. రెండు పెట్రోల్ ఇంజిన్ ఛాయిస్2లు, 5-స్పీడ్ మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఎంపికలు కలిగి ఉంది. అయితే CNG వేరియంట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే రానుంది. ఈ ఇంజిన్ ఛాయిస్‌లన్నీ అద్భుతమైన పనితీరుతో పాటు బెస్ట్ ఫ్యూయల్ సామర్థ్యాన్ని అందిస్తాయి.

Also Read: రూ.11,000 EMIకే MG Comet EV – బెస్ట్‌ డీల్‌ ఉన్నప్పుడు పెట్రోల్ కోసం డబ్బు వృథా చేయడం ఎందుకు?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Horror Thriller OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఒంటరిగా అస్సలు చూడొద్దు
Embed widget