అన్వేషించండి

Maruti Suzuki S-presso: రూ.5.9 లక్షల్లోనే 32 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే కారు - ఎస్-ప్రెస్సోలో కొత్త మోడల్!

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోలో కొత్త సీఎన్‌జీ మోడల్ లాంచ్ అయింది.

మారుతి సుజుకి ఇండియా మనదేశంలో ఎస్-ప్రెస్సో ఎస్-సీఎన్‌జీ మోడల్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త సీఎన్‌జీ వెర్షన్ ధర మనదేశంలో రూ.5.9 లక్షలుగా (ఎక్స్-షోరూం, ఢిల్లీ) ఉంది. ఎస్-ప్రెస్సో ఎల్ఎక్స్ఐ ఎస్-సీఎన్‌జీ, ఎస్-ప్రెస్సో వీఎక్స్ఐ ఎస్-సీఎన్‌జీ వేరియంట్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. వీటిలో ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.5.9 లక్షలు కాగా, వీఎక్స్ఐ వేరియంట్ ధర రూ.6.1 లక్షలుగా ఉంది. టాటా పంచ్‌కు ఈ కారు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే టాటా పంచ్ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉండటం పెద్ద ప్లస్ పాయింట్.

ఇందులో నెక్స్ట్ జెన్ కే-సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్లు అందించారు. 55 బీహెచ్‌పీ, 82.1 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఈ ఇంజిన్లు అందించనున్నాయి. కేజీ ఇంధనానికి 32.73 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇది అందించనుందని కంపెనీ ప్రకటించింది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌ను ఇందులో అందించారు.

మారుతి ఎస్-ప్రెస్సోను మనదేశంలో ఇప్పటివరకు 2.26 లక్షల మంది కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇప్పుడు కొత్త సీఎన్‌‌జీ మోడల్‌తో మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే అవకాశం ఉంది. తక్కువ ధరలో మెరుగైన ఫ్యూయల్ ఎఫీషియంట్ కారు కావడంతో దీని వైపు కొత్త కారు కొనాలనుకునేవారు ఓ లుక్కేయచ్చు! 

మారుతి సుజుకి ఇటీవలే తన కొత్త హైబ్రిడ్ కారును మార్కెట్లో లాంచ్ చేసింది. అదే మారుతి సుజుకి గ్రాండ్ విటారా. ఇటీవలే మార్కెట్లో లాంచ్ అయిన టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ కారు లాంచ్ అయింది. ఈ కారును కూడా టొయోటా ప్లాంట్‌లోనే రూపొందించారు. ఇందులో 1.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ అందించారు. ఇది ఏసీ మోటార్‌కు పెయిర్ అయి ఉంది. అర్బన్ క్రూజర్ హైరైడర్‌లో కూడా ఇదే ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ 91 హెచ్‌పీ, 122 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. ఈ-మోటార్ 79 హెచ్‌పీ, 141 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. రెండూ కలిపి మొత్తంగా 114 హెచ్‌పీ వరకు పవర్ అందించనున్నాయి.

ఈ హైబ్రిడ్ ఇంజిన్ 27.97 కిలోమీటర్ల మైలేజీని అందించనుందని మారుతి సుజుకి అంటోంది. దీన్ని మనదేశం కోసం భారీగా లోకలైజ్ చేశారు. ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌ను కూడా ఇందులో అందించారు. ఆటో, శాండ్, స్నో, లాక్ మోడ్స్‌లో దీన్ని డ్రైవ్ చేయవచ్చు.

దీని ముందువైపు, వెనకవైపు 3-ఎలిమెంట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను అందించారు. ఈ కారు ఆరు మోనోటోన్ కలర్ ఆప్షన్లు, మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. లోపల కూడా పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, తొమ్మిది అంగుళాల ఫ్లోటింగ్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ స్క్రీన్ ఉంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను ఇది సపోర్ట్ చేయనుంది. హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా ఈ కారులో ఉంది.

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

టాప్ హెడ్ లైన్స్

మోటార్ ఇన్సూరెన్స్ గడువు దాటనివ్వొద్దు - నో క్లెయిమ్‌ బోనస్‌తో పాటు చాలా కోల్పోతారు!
కార్‌ లేదా బైక్‌ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ చేయించలేదా? నిర్లక్ష్యం చేస్తే మీరెంత డబ్బు నష్టపోతారో తెలుసా?
మన దేశంలో టాప్-5 మిడ్ సైజ్ SUVలు ఇవే - నంబర్-1 స్థానంలో ఏ కారు ఉందో తెలుసా?
ప్రస్తుతం భారతదేశాన్ని ఏలుతున్న బెస్ట్ మిడ్ సైజ్ SUVలు ఇవే - టాప్‌-5 లిస్ట్‌ మీ కోసం!
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త అప్‌డేట్‌ - కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు ఇవే!
2026 రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో కొత్తగా వచ్చిన మార్పులేంటి? ధర ఎంత? పూర్తి వివరాలు

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget