అన్వేషించండి

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాన్యువల్ ఎలా ఉందంటే?

మారుతి సుజుకి గ్రాండ్ విటారా 1.5 ఏడబ్ల్యూడీ మాన్యవల్ ఎలా ఉందంటే?

మారుతి గ్రాండ్ విటారా మనదేశంలో ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దీని హైబ్రిడ్ వెర్షన్ 27.9 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. వీటిలో 1.5 లీటర్ వేరియంట్ చూడటానికి హైబ్రిడ్ తరహాలోనే ఉంటుంది. ఈ రెండు మోడల్స్ చక్రాలు కూడా దాదాపు ఒకేలా ఉండనున్నాయి. అయితే ఏడబ్ల్యూడీ వెర్షన్ మీద ఆల్ గ్రిప్ బ్యాడ్జ్ ఉండనుంది. ఆల్ గ్రిప్ అనేది గ్లోబల్ ఏడబ్ల్యూడీ సిస్టం పేరు.

మారుతి కే-సిరీస్‌లోని డ్యూయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్‌నే ఇందులో అందించారు. ఇది 103 బీహెచ్‌పీ, 138 ఎన్ఎం టార్క్‌ను అందించనుంది. అయితే ఏడబ్ల్యూడీ సిస్టం కేవలం మాన్యువల్ మోడల్‌తో మాత్రమే రానుంది. ధర కారణంగా ఆటోమేటిక్ వేరియంట్లో ఈ సిస్టంను అందించలేదు.

దీని ముందువైపు, వెనకవైపు 3-ఎలిమెంట్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌ను అందించారు. ఈ కారు ఆరు మోనోటోన్ కలర్ ఆప్షన్లు, మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. లోపల కూడా పనోరమిక్ సన్‌రూఫ్ అందించారు. ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, తొమ్మిది అంగుళాల ఫ్లోటింగ్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ స్క్రీన్ ఉంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను ఇది సపోర్ట్ చేయనుంది. హెడ్స్ అప్ డిస్‌ప్లే కూడా ఈ కారులో ఉంది.

దీని ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే ఎంజీ ఆస్టర్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా కుషాక్, ఫోక్స్‌వాగన్ టైగున్ వంటి కార్లతో ఇది పోటీ పడనుంది. వీటిలో ఎందులోనూ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్ లేకపోవడం విటారాకు కలిసొచ్చే అంశం. ఈ కారు ఫీచర్లు, దీనికి ఉన్న కాంపిటీషన్ బట్టి చూస్తే రూ.11 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్యలో దీని ధర ఉండే అవకాశం ఉంది. దీన్ని మనదేశం కోసం భారీగా లోకలైజ్ చేశారు. ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌ను కూడా ఇందులో అందించారు. ఆటో, శాండ్, స్నో, లాక్ మోడ్స్‌లో దీన్ని డ్రైవ్ చేయవచ్చు.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Maruti Suzuki (@marutisuzukiofficial)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Car Maintenance: కారులో AC వాడుతూ ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ ఖర్చులు మరింత పెరుగుతాయి జాగ్రత్త
కారులో AC వాడుతూ ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ ఖర్చులు మరింత పెరుగుతాయి జాగ్రత్త
E85 and E100 Ethanol: పెట్రోల్ రేట్లకు చెక్ పెట్టేందుకు సర్కార్ భారీ ప్లాన్.. దేశంలోకి రాబోతున్న ఈ85 , ఈ100 ఇంధనాలు! దిగుమతుల తగ్గించడంపై ఫోకస్
పెట్రోల్ రేట్లకు చెక్ పెట్టేందుకు సర్కార్ భారీ ప్లాన్.. దేశంలోకి రాబోతున్న ఈ85 , ఈ100 ఇంధనాలు! దిగుమతుల తగ్గించడంపై ఫోకస్
Upcoming Electric SUVs : మే నెలలో దూసుకొస్తున్న రేసుగుర్రాల్లాంటి కార్లు! టయోటా నుంచి ఎంజీ వరకు లైనప్ ఇదే !
మే నెలలో దూసుకొస్తున్న రేసుగుర్రాల్లాంటి కార్లు! టయోటా నుంచి ఎంజీ వరకు లైనప్ ఇదే !
Steam Powered Bike: నీటితో నడిచే బైక్.. కేవలం 5 సెకన్లలో 310 కి.మీ వేగం.. భార్యాభర్తల అద్భుత ఆవిష్కరణ
నీటితో నడిచే బైక్: కేవలం 5 సెకన్లలో 310 కి.మీ వేగం.. భార్యాభర్తల అద్భుత ఆవిష్కరణ

వీడియోలు

RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్
Starc vs Yashasvi Jaiswal IPL 2026 | 6 ఇన్నింగ్స్.. 4 సార్లు అవుట్ అయిన జైస్వాల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mumbai Indians Major Record: ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
ఓడినా రికార్డులు సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. టీ20 చరిత్రలో తొలిసారి..
Srisailam News: శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన తాత్కాలికంగా నిలిపివేత
Chandrababu Naidu meets Pawan Kalyan: డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
డిప్యూటీ సీఎంకు చంద్రబాబు పరామర్శ - ఆత్మీయ స్వాగతం పలికిన పవన్ దంపతులు
CM Revanth Reddy: వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
వంద రోజుల్లో రిటైర్మెంట్ బకాయిలకు 6000 కోట్లు, జూన్ 1 లోగా హెల్త్ కార్డులు: రేవంత్ రెడ్డి
Vijayawada Crime News: కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
కాలేజీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు.. ప్రొఫెసర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌పై వేటు
Viral Video: సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
సీజ్ ఫైర్ సమయంలో ఇరాన్‌లో పరిస్థితి ఎలా ఉంది? వీడియో చూసి నెటిజన్లు షాక్
Kavitha Meet the Press: కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదు - రాజకీయంగానే - మీట్ ది ప్రెస్‌లో కవిత కీలక వ్యాఖ్యలు
CSK తరఫున IPL అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్.. అతడి బ్యాగ్రౌండ్ ఏంటీ ?
CSK తరఫున IPL అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్.. అతడి బ్యాగ్రౌండ్ ఏంటీ ?
Embed widget