అన్వేషించండి

రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో Maruti Alto K10 మీ ఇంటికి.. నెలకు ఎంత EMI కట్టాలి?

రూ.50 వేల డౌన్‌పేమెంట్‌తో మారుతి ఆల్టో K10 కొనుగోలు ఎలా? EMI, ధర, మైలేజ్, CNG, పెట్రోల్ వేరియంట్ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Maruti Suzuki Alto K10 Loan and EMI Details: బాగా తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కొనాలని చూస్తుంటే మారుతి సుజుకి ఆల్టో K10 మీ ఆలోచనకు సరిపోయే ఆప్షన్ కావచ్చు. ముఖ్యంగా, ఫస్ట్‌టైమ్ కార్ బయ్యర్స్‌, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ నమ్మకమైన కారుగా గుర్తింపు సంపాదించింది. తక్కువ ధర, మంచి మైలేజ్, సులభమైన నిర్వహణ దీని ప్రధాన బలాలు.

కారు కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు చేతిలో ఉండాల్సిందేనని చాలామంది అనుకుంటారు. అయితే లోన్ సదుపాయంతో తక్కువ డౌన్‌పేమెంట్‌తోనూ ఆల్టో K10ను మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది. రూ.50,000 నుంచి రూ.లక్ష వరకు డౌన్‌పేమెంట్‌తో కారు కొనాలని చూస్తున్నవాళ్లకు ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్‌.

ఆల్టో K10.. పెట్రోల్ & CNG ఆప్షన్లలో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.3.70 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ తదితర ఖర్చులు కలిపిన తర్వాత ఆన్-రోడ్ ధర మరికాస్త పెరుగుతుంది.

ఆన్‌-రోడ్‌ ధరలు
బేస్ STD వేరియంట్ ధర సుమారు రూ.3.70 లక్షలుగా ఉంటుంది. LXi వేరియంట్ ధర దాదాపు రూ.4 లక్షలు. VXi ధర సుమారు రూ.4.50 లక్షలు. VXi Plus & ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు సుమారు రూ.5 లక్షల నుంచి రూ.5.45 లక్షల వరకు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధరలు సుమారు రూ.4.42 లక్షల నుంచి రూ.6.51 లక్షల వరకు ఉంటాయి.

రూ.50,000 డౌన్‌పేమెంట్‌తో EMI ఆప్షన్స్‌
రూ.50,000 డౌన్‌పేమెంట్‌ చెల్లించి, 9.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే, మీరు ఎంచుకునే రుణ కాలపరిమితిని బట్టి EMI మారుతుంది. 36 నెలల (మూడేళ్లు) కాలానికి నెలకు సుమారు రూ.12,400 EMI చెల్లించాలి. 60 నెలల (ఐదేళ్లు) కాలానికి EMI దాదాపు రూ.8,250 అవుతుంది. 84 నెలల (ఏడేళ్లు) కాలాన్ని ఎంచుకుంటే నెలవారీ EMI సుమారు రూ.6,450కు తగ్గుతుంది.

రూ.లక్ష డౌన్‌పేమెంట్‌తో EMI ఆప్షన్స్‌
మీరు రూ.లక్ష డౌన్‌పేమెంట్‌ చేసి, 9.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే, నెలవారీ భారం మరింత తగ్గుతుంది. 3 సంవత్సరాల కాలానికి EMI సుమారు రూ.10,800గా ఉండొచ్చు. 5 సంవత్సరాలకు EMI దాదాపు రూ.7,200 చెల్లించాలి. 7 సంవత్సరాల కాలానికి నెలకు సుమారు రూ.5,600 EMI ఉండొచ్చు.

ఆల్టో K10 స్పెసిఫికేషన్స్‌
ఆల్టో K10లో 1.0 లీటర్ K10C, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 67 bhp పవర్ & 89 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వెర్షన్‌లో మాన్యువల్, AMT గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. కంపెనీ క్లెయిమ్ ప్రకారం పెట్రోల్ మోడల్ లీటరుకు 24.39 నుంచి 24.90 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. CNG వెర్షన్ కిలోగ్రాముకు 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto వంటి సదుపాయాలు ఉన్నాయి. భద్రత కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ABS, EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

మీకు వచ్చే లోన్ మొత్తం, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, సిబిల్ స్కోర్ & ఎంచుకునే వేరియంట్‌పై ఆధారపడి మీ EMI మారుతుందని గుర్తుంచుకోండి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Embed widget