అన్వేషించండి

Maruti Brezza: మారుతి బ్రెజా రేటు ఎంత? - దాన్ని ఈఎంఐలో ఎలా కొనాలి?

Maruti Brezza On Road Price: మారుతి బ్రెజా మనదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. ఈ కారును ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి అని ఇప్పుడు తెలుసుకుందాం.

Maruti Brezza On EMI: భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి బ్రెజ్జా ఒకటి. మార్కెట్‌లో ఈ కారుకు చాలా డిమాండ్‌ ఉంది. మారుతి సుజుకి కారు ప్రారంభ ధర రూ.10 లక్షల రేంజ్‌లో ఉంది. అదే సమయంలో ఈ కారు మిడ్ వేరియంట్‌ను రూ. 15 లక్షలకు కూడా కొనుగోలు చేయవచ్చు. సామాన్యుడి బడ్జెట్‌లో కారు కావడంతో ఈ కారుపై ప్రజల్లో క్రేజ్ కూడా కనిపిస్తోంది. కానీ చాలా మంది ఒక్కసారిగా పూర్తి చెల్లింపులు చేసి కారు కొనడానికి ఇష్టపడరు. కారును లోన్ ద్వారా కొనే వాళ్లు ఎక్కువగా ఉంటారు.

మారుతి బ్రెజ్జా టాప్ సెల్లింగ్ మోడల్
మారుతి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.34 లక్షల నుంచి మొదలై రూ. 14.14 లక్షల వరకు ఉంది. ఈ కారు బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ.9.36 లక్షలు. ఈ మారుతి కారులో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్ జెడ్ఎక్స్ఐ ప్లస్ (పెట్రోల్). ఈ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 14.55 లక్షలుగా ఉంది. మీరు ఈ కారును ఈఎంఐపై కొనుగోలు చేస్తే, మీకు రూ. 13.10 లక్షల రుణం లభిస్తుంది. లోన్ మొత్తం మీ క్రెడిట్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. 

Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!

మారుతి కారు ఈఎంఐ ఎంత?
మారుతి బ్రెజ్జా కొనుగోలు చేయడానికి మీరు డౌన్‌పేమెంట్‌గా రూ. 1.46 లక్షలు డిపాజిట్ చేయాలి. దీనితో పాటు మీరు లోన్ తీసుకున్న మొత్తం కాలవ్యవధికి వడ్డీ ప్రకారం ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఈఎంఐగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

  • మారుతి బ్రెజ్జా కొనుగోలు చేయడానికి మీరు నాలుగు సంవత్సరాల పాటు తొమ్మిది శాతం వడ్డీ రేటుతో రుణం తీసుకుంటే మీరు ప్రతి నెలా దాదాపు రూ. 32,600 ఈఎంఐని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఐదేళ్ల కాలవ్యవధితో ఇదే రుణం తీసుకుంటే ప్రతినెలా రూ.27,200 బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
  • మారుతి బ్రెజ్జా కోసం మీరు ఆరేళ్ల పాటు లోన్ తీసుకుంటే మీరు రూ. 23,600 EMI డిపాజిట్ చేయాలి.
  • ఈ మారుతి కారును ఏడేళ్ల రుణంపై కొనుగోలు చేసినట్లయితే తొమ్మిది శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ.21,100 ఈఎంఐగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?

టాప్ హెడ్ లైన్స్

రూ.18 లక్షల SUVలో ఈ ఆధునిక సౌకర్యాలు లేవా? Hyundai Bayon కొనేముందు తెలుసుకోండి
కొత్తగా వచ్చిన Hyundai Bayonలో లేనివి - ప్రత్యర్థి కార్లలో ఉన్నవి.. 6 కీలక ఫీచర్లు ఇవే
Local FASTag Pass: టోల్ ప్లాజా దగ్గర నివసిస్తున్నారా? రూ.1,500 లేదా రూ.3,000తో ఫాస్టాగ్‌ లోకల్ పాస్ పొందొచ్చు!
FASTag కొత్త రూల్స్.. నవంబర్ 1 నుంచి స్థానికులకు యాన్యువల్‌ పాస్‌లు.. ధరలు ఎంతంటే?
420cc ఇంజిన్‌, 48hp పవర్‌తో దూసుకెళ్లే BMW కొత్త స్పోర్ట్స్ బైక్... ఇండియాలోకి F 450 RR ఎప్పుడొస్తుంది?
కొత్త స్పోర్ట్స్ బైక్ BMW F 450 RR గురించి యువతరం తప్పక తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
సిటీ డ్రైవింగ్‌లో Mahindra XUV 3XO CNG టాప్.. హైవేపై Tata Nexon iCNG దూకుడు.. పూర్తి మైలేజీలో ఏ కారు బెస్ట్‌?
మహీంద్రా XUV 3XO CNG vs టాటా నెక్సాన్ CNG.. ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది? రియల్ టెస్ట్‌లో తేలిన నిజాలివే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget