అన్వేషించండి

KTM New Electric Bicycle: EVని మించిన రేంజ్‌, సింగిల్‌ ఛార్జ్‌తో 220 KM రైడ్‌ - కేవలం ₹1,499కే!

KTM e-bike Launche: ఒక్కసారి ఛార్జ్‌లో 220 KM రేంజ్‌, LED లైట్స్‌, డిస్క్‌ బ్రేక్స్‌, అర్బన్‌ రైడింగ్‌కు పర్ఫెక్ట్‌ జోడీ. EMI ఆప్షన్‌తో స్టూడెంట్స్‌కి మస్త్‌ డీల్‌.

KTM Launches New Electric Bicycle: నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు, పెట్రోల్‌ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో… యువతకు ఆనందకరమైన & ఆశ్చర్యకరమైన షాక్‌ ఇస్తూ KTM ఒక మెగా బ్లాస్ట్‌ చేసింది. కేవలం రూ. 14 వందల 99 రూపాయల బుకింగ్‌ ఫీజుతో ఈ-బైక్‌ (ఎలక్ట్రిక్‌ సైకిల్‌) ను లాంచ్‌ చేసింది. ఈ e-సైకిల్‌ సింగిల్‌ ఛార్జ్‌తో 220 కిలోమీటర్ల రైడ్‌ ఇస్తుంది, దీంతో మీరు ఎంచక్కా చక్కర్లు కొట్టొచ్చు.

స్టూడెంట్స్‌కి, ఆఫీస్‌ బర్డ్స్‌కు, డైలీ యూజ్‌కి పర్ఫెక్ట్‌ పెయిర్‌
ఈ KTM ఈ-బైక్‌ టార్గెట్‌ చేసినవాళ్లు క్లియర్‌గా యంగ్‌స్టర్సే. కాలేజీ కుర్రాళ్లు, ఆఫీస్‌ వెళ్లే యంగ్‌ జనరేషన్‌, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌తో అలసిపోయిన ట్రావెలర్స్‌కు ఇది ఫర్ఫెక్ట్‌ రైడ్‌ మేట్‌. తేలికపాటి బాడీ, మస్త్‌ రేంజ్‌, తక్కువ ఛార్జ్‌ ఖర్చు - వీటన్నింటినీ కలిసి చూస్తే దీనిని “సూపర్ బడ్జెట్‌ e-వెహికల్‌” అని చెప్పొచ్చు.

ఒక్కసారి ఛార్జ్‌తో 220 కి.మీ. రేంజ్‌
రేంజ్‌ విషయానికి వస్తే, ఫుల్‌ ఛార్జ్‌ చేసిన తర్వాత, Eco మోడ్‌లో 220 కిలోమీటర్ల వరకు వెళ్తుందని KTM క్లెయిమ్‌ చేసింది. అంటే మీరు ఒకసారి ఛార్జ్‌ పెట్టి, వారం పాటు స్కూల్‌, కాలేజీ, ఆఫీస్‌ హడావిడిని సులభంగా పూర్తి చేయొచ్చు. అంటే,  “ఛార్జింగ్‌ లేదు” అనే టెన్షన్‌ మీ డిక్షనరీ నుంచి మాయమైపోతుంది.

బ్లాస్టింగ్‌ ఫీచర్స్‌

  • హబ్‌ మోటార్‌ - సైలెంట్‌గా, స్మూత్‌గా పవర్‌ ఇస్తుంది
  • 3 రైడ్‌ మోడ్‌లు - Eco, Normal, Boost
  • మెకానికల్‌ డిస్క్‌ బ్రేక్స్‌ - ఎమర్జెన్సీలోనూ పక్కా కంట్రోల్‌ 
  • LED హెడ్‌ల్యాంప్స్‌ & టెయిల్‌లైట్స్‌ - నైట్‌ రైడ్‌లో బాగుంటాయి
  • IP-రేటెడ్‌ బ్యాటరీ - వర్షంలోనూ సేఫ్‌
  • అర్బన్‌-రెడీ టైర్లు, మడ్‌గార్డ్స్‌, ర్యాక్‌ మౌంట్స్‌ - రోజూ నగరాలు/పట్టణాల్లో ఉపయోగించడానికి బెటర్‌

డిజైన్‌ - స్ట్రీట్‌ వైబ్స్‌
ఈ KTM సైకిల్‌ లుక్స్‌ను సూపర్‌ క్లీన్‌గా డిజైన్‌ చేశారు. స్ట్రాంగ్‌ అలాయ్‌ ఫ్రేమ్‌, ఇంటర్నల్‌ కేబుల్‌ రూటింగ్‌, కూల్‌ LED డీకల్స్‌తో “ఇది సైకిలా? మినీ e-బైకా?” అని మీ ఫ్రెండ్స్‌ మిమ్మల్ని కచ్చితంగా అడుగుతారు, అంత స్టైలిష్‌గా ఉంది.

బుకింగ్‌ & EMI - స్టూడెంట్స్‌కే టార్గెట్‌
KTM కొత్త e-బైక్‌ ధరతోనూ సంతోషకరమైన షాక్‌ ఇస్తుంది. ఫస్ట్‌ బుకింగ్‌ కేవలం ₹1,499 మాత్రమే. తర్వాత మిగతా డబ్బును EMI ఆప్షన్స్‌లో కూడా చెల్లించొచ్చు. అంటే మీ నెలవారీ ఖర్చు ఎక్కువేమీ కాదు. పెట్రోల్‌ ఖర్చుతో పోలిస్తే ఈ-బైక్‌ సూపర్‌ చీప్‌.

మార్కెట్లో ఇప్పటికే చాలా ఈ-స్కూటర్స్‌, ఈ-బైక్స్‌ ఉన్నా… KTM ఈ-సైకిల్‌ రేంజ్‌ (220 KM), ప్రైస్‌ (₹1,499 బుకింగ్‌), లుక్స్‌ దీనిని గేమ్‌ ఛేంజర్‌గా నిలబెడతాయి. ట్రాఫిక్‌ను ఓడించాలా?, ఖర్చు తగ్గించాలా?, సిటీలో కూల్‌గా రౌండ్లు కొడుతూ ఎంజాయ్‌ చేయాలా? - ఈ KTM e-సైకిల్‌ మీ ఫస్ట్‌ చాయిస్‌ కావచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
పెట్రోల్‌తో 24.77km, సీఎన్‌జీతో 34.47km.. 2026 టయోటా గ్లాంజా మైలేజీకి ఫిదా అవ్వాల్సిందే!
టయోటా గ్లాంజా, మారుతి బలెనో, హ్యుందాయ్‌ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌ - ఏ కారు మైలేజ్‌ ఎక్కువ?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కస్టడియల్ డెత్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కస్టడియల్ డెత్ కేసు.. హైకోర్టు కీలక తీర్పు
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Starc Availability Uncertainty: నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
నెక్స్ట్ సీజన్ కు స్టార్క్ దూరం కానున్నాడా..! ఆ కార‌ణంతో ఫ్రాంచైజీలకు టెన్షన్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
Embed widget