అన్వేషించండి

Kia Clavis EV vs Toyota Innova Hycross: సైజ్‌, పవర్‌, రేంజ్‌లో ఏ MPV బెస్ట్‌ - హైదరాబాద్‌లో రేటెంత?

Kia Clavis EV vs Toyota Innova Hycross: కియా EV ఫుల్‌ ఛార్జ్‌తో 490 కి.మీ.ల డ్రైవింగ్‌ రేంజ్‌ ఇస్తుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫుల్‌ ట్యాంక్ తో 1000 కి.మీ.ల వరకు ప్రయాణించగలదు.

Kia Clavis EV vs Toyota Innova Hycross Comparison: కియా, ఇటీవలే భారతదేశంలో తన కొత్త ఎలక్ట్రిక్ MPV, కారెన్స్ క్లావిస్ EV ని లాంచ్‌ చేసింది. ఇది ఈ కంపెనీ మొట్టమొదటి ఎంట్రీ-లెవల్ EV. మరోవైపు, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పటికే పాపులర్‌ అయిన హైబ్రిడ్ MPV. ఈ రెండు వాహనాలు వేర్వేరు సాంకేతికతలతో నడుస్తాయి (ఒకటి ఎలక్ట్రిక్ & మరొకటి హైబ్రిడ్). అయితే, పోలికలను బట్టి ఈ రెండిటిలో ఏ కారు మీ అవసరాలకు సరిపోతుందో తెలుసుకుందాం.

సైజ్‌లో ఏ కారు పెద్దది?
కారెన్స్ క్లావిస్ EV కంటే ఇన్నోవా హైక్రాస్ పెద్దది. ఇన్నోవా పొడవు 4755 mm, అయితే కారెన్స్ క్లావిస్ పొడవు 4550 mm. ఇన్నోవా పొడవు మాత్రమే కాదు, వెడల్పుగా & ఎత్తుగా కూడా ఉంటుంది. వీల్‌బేస్‌లో కూడా ఇన్నోవానే ముందుంది, దీని వీల్‌బేస్ 2850 mm, అయితే కారెన్స్ క్లావిస్ EV వీల్‌బేస్‌ 2780 mm ఉంది. 

ఏ కారు పవర్‌ఫుల్‌?
పవర్‌ పరంగా కూడా, టయోటా ఇన్నోవా హైక్రాస్‌ కొంచెం ముందుంది. కారెన్స్ క్లావిస్ EV రెండు బ్యాటరీ ఎంపికలలో - 42kWh & 51.4kWh - వచ్చింది. దీని టాప్ వేరియంట్ 171 bhp పవర్‌ ఇస్తుంది, బేస్ వేరియంట్ 135 hp పవర్‌ ఇస్తుంది. ఇన్నోవా హైక్రాస్, తన హైబ్రిడ్ ఇంజిన్‌తో 184 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా, ఇన్నోవా పెట్రోల్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది.

మైలేజ్ & రేంజ్‌లో ఏ కారు బెటర్‌?
మైలేజ్ & రేంజ్ పరంగా, టయోటా ఇన్నోవా హైక్రాస్‌ మరింత ఉపయోగకరంగా కనిపిస్తోంది. Carens Clavis EVలో పెద్ద బ్యాటరీ (51.4kWh)ని ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే 490 కి.మీ. డ్రైవింగ్‌ రేంజ్ (Kia Clavis EV driving range) ఇస్తుంది. ఇన్నోవా హైబ్రిడ్ ఫుల్ ట్యాంక్‌తో ఏకంగా 1000 కి.మీ. వరకు నడుస్తుంది. దీని మైలేజ్ (Toyota Innova Hycross mileage) లీటర్‌కు దాదాపు 23.24 కి.మీ., ఇది దూర ప్రాంత ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
ధరలను పోలిస్తే, హైదరాబాద్‌లో, కారెన్స్ క్లావిస్ ఈవీ ఎక్స్‌-షోరూమ్‌ ధర (Carens Clavis EV  ex-showroom price) రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షల వరకు ఉంటుంది. RTO, ఇన్సూరెన్స్‌ సహా అన్ని ఖర్చులు కలుపుకుని, హైదరాబాద్‌లో దాదాపు రూ. 19.08 లక్షల నుంచి రూ. 25.88 లక్షల ఆన్‌-రోడ్‌ ధరకు వస్తుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్‌ ఎక్స్-షోరూమ్‌ ధర (Toyota Innova Hycross ex-showroom price) రూ. 19.94 లక్షల నుంచి రూ. 32.5 లక్షల వరకు ఉంటుంది. అన్ని పన్నులు, ఖర్చులు కలుపుకుని దీని ఆన్‌-రోడ్‌ రేటు దాదాపు రూ. 25.22 లక్షల నుంచి రూ. 41.49 లక్షల వరకు ఉంటుంది. ఇతర తెలుగు నగరాల్లోనూ దాదాపుగా ఇవే ధరలు ఉన్నాయి.

ఇన్నోవా హైక్రాస్‌తో పోలిస్తే కారెన్స్ క్లావిస్‌ చకైనది అయినప్పటికీ, దాని డ్రైవింగ్‌ రేంజ్‌ పరిమితంగా ఉంటుంది, ఇది నగరానికి అనుకూలంగా ఉంటుంది. ఇన్నోవా హైక్రాస్‌ ఎక్కువ దూరం ప్రయాణించగలదు, ఎక్కువ స్పేస్‌ & మెరుగైన పవర్‌తో మరింత ప్రాక్టికల్‌ ఆప్షన్‌ అవుతుంది. 

ఈ పోలికల ఆధారంగా, మీ అవసరాలు & డ్రైవింగ్‌ స్టైల్‌కు అనుగుణంగా ఒక కారును ఎంచుకోవడం మీకు ఈజీ అవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

No PUC No Fuel: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!
Seltos Modification: పాత సెల్టోస్‌కు కొత్త రూపు ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పాత సెల్టోస్‌కు కొత్త రూపు ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది?
కొత్త Toyota Hiluxలో వచ్చిన మార్పులేంటి? పాత మోడల్‌తో పోలిస్తే కీలక తేడాలు ఇవే
2026 టయోటా హైలక్స్‌ vs పాత హైలక్స్‌.. డిజైన్‌ నుంచి ఫీచర్ల వరకు పూర్తిగా మారిందా?
2026 Tata Punch EV కి 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ - పెద్దలు, పిల్లల భద్రతలో టాప్‌ మార్కులు
ప్రయాణీకుల భద్రతలో మరోసారి టాటా పంచ్‌ EV సత్తా.. భారత్ NCAPలో 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Police Complaint OTT : నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నాన్న అని పిలిస్తే చావు కన్ఫర్మ్ - ఓటీటీలోకి వరలక్ష్మి శరత్ కుమార్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Gade Saikrishna Case: సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌! తల్లిపై పిన్ని సంచలన ఆరోపణలు!
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Embed widget