అన్వేషించండి

Kia Carens Clavis EV మీ అంచనాలను అందుకుంటుందా? రియల్ టైం రేంజ్, ఫీచర్లు తెలుసుకోండి

కియా క్లావిస్ EV ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్ కారు. ఇది స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని, ఎక్కువ క్యాబిన్ స్పేస్ ఇస్తున్నా ప్రీమియం లుక్ అందిస్తుంది. దీని రియల్ టైం రేంజ్‌ను మరింత మెరుగుపరిస్తే బాగుంటుంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ, వాటిలో కొత్త మోడల్స్ కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది.  కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ (Kia Carens Clavis EV) విషయంలో కస్టమర్లు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారని కంపెనీ చెబుతోంది. దాదాపు నెల రోజుల పాటు ఈ కారును నడిపిన తర్వాత, ఇది రోజువారీ అవసరాలకు సౌకర్యవంతమైన, ఈజీ ఛాయిస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సిటీ రోడ్లపై ఆఫీసుకు వెళ్లడం నుండి రోజువారీ పనుల వరకు, ఈ ఈవీ ప్రతి చోటా కియా కారెన్స్ క్లావిస్ నిరూపించుకుంది. ఇన్‌స్టంట్ పవర్ డెలివరీతో పాటు ఇది మీ డ్రైవింగ్‌ను చాలా స్మూత్‌గా మారుస్తుంది. ట్రాఫిక్‌లో నడపడం ఈజీ అనిపిస్తుంది.

కంపెనీ దగ్గర 51.4kWh బ్యాటరీ ప్యాక్ వెర్షన్ ఉంది. కంపెనీ 490 కిలోమీటర్ల రేంజ్‌ను క్లెయిమ్ చేస్తోంది. అయితే real world conditions దాదాపు 350 నుండి 370 కిలోమీటర్ల రేంజ్ లభించింది. ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ మరియు కూల్డ్ సీట్స్ వంటి ఫీచర్లను కూడా ఉపయోగించారు. రోజువారీ అవసరాలకు ఈ రేంజ్ సంతృప్తికరంగా ఉంటుంది. వారం మొత్తంలో దీనిని ఒక్కసారి మాత్రమే ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఇది అత్యంత ప్రాక్టికల్, యూజర్ ఫ్రెండ్లీ ఈవీగా మారుస్తుంది.

డ్రైవింగ్, పెర్ఫార్మెన్స్, రియల్ రేంజ్
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ నడపడానికి చాలా ఈజీగా, తేలికగా అనిపిస్తుంది. దీని స్టీరింగ్ తేలికగా ఉండటంతో సిటీలో ట్రాఫిక్‌లో డ్రైవింగ్ అస్సలు కష్టం అనిపించదు. దీని మ్యాన్యువరబిలిటీ ఎంత బాగుందంటే, దీని పెద్ద సైజు గురించి మీరు పట్టించుకోరు. ఇందులో పవర్‌కు కూడా ఇబ్బంది లేదు. అయితే ప్రారంభంలో స్టార్ట్/స్టాప్ బటన్‌ను వెతకడంలో కొంచెం ఇబ్బంది పడతారు. కారులో అన్ని సీట్లు నిండినప్పుడు కూడా ఇది మంచి పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది. కానీ ఆ సమయంలో దీని రైడ్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది. 

ఇంటీరియర్, ఫీచర్స్ , స్పేస్

క్లావిస్ ఈవీ కారు క్యాబిన్ చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది. లోపల కూర్చున్నప్పుడు దీని సీట్లు, మెటీరియల్ వల్ల ఇది ఒక లగ్జరీ ఫీలింగ్‌ ఇస్తుంది. సామాన్లు ఉంచడానికి కూడా ఎక్కువ స్పేస్ లభిస్తుంది. క్యాబిన్ విశాలం. ఇందులో 360 డిగ్రీల కెమెరా, మంచి ఆడియో సిస్టమ్, రెండవ వరుస (2nd row) సీట్లు సౌకర్యవంతంగా ఉండి స్పేస్‌ను కలిగి ఉంది. దాంతో లాంగ్ జర్నీలో ఇబ్బంది ఉండదు. అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ వల్ల కొంచెం స్థలం తగ్గుతుంది. వెంటీలేటెడ్ సీట్స్ లేకపోవడం లోటుగా అనిపిస్తుంది. మూడవ వరుస సీట్లలోకి వెళ్లడం ఈజీ. ఇందులో పవర్ ఆప్షన్ ఇచ్చారు. ఇది చాలా వాహనాల్లో ఉండదు.

 కియా క్యారెన్స్ క్లావిస్ ఈవీ ధర రూ. 24 లక్షల కంటే ఎక్కువగా ఉంది. ఇది దీనిని కొంచెం ఖరీదైనదిగా చేస్తుంది. ఈ ధరలో మీకు పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎంపీవీ  లభిస్తుంది. ఇది స్పేస్, ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ను ఇస్తుంది. మీరు ఎలక్ట్రిక్, సౌకర్యవంతమైన, ఫ్యామిలీ ట్రిప్స్ కోసం కారును కోరుకుంటే, ఇది మంచి ఛాయిస్. డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉండటంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఫిక్స్‌డ్ బ్యాటరీతో విడా VX2 కొత్త వేరియంట్ విడుదల, 65 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
హీరో విడా VX2 Go FB లాంచ్.. 128km రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, రేటు మీకు అందుబాటులోనే!
మహీంద్రా విజన్ S నుంచి స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వరకు.. ఈ నెలలో మార్కెట్‌లోకి రానున్న కొత్త కార్లు ఇవే
ఆగస్టులో కొత్త కార్ల సందడి.. మహీంద్రా, స్కోడా, ఎంజీ నుంచి న్యూ లాంచ్‌లు, మీ లైఫ్‌స్టైల్‌ పెంచే కారు ఉండొచ్చు!
కంఫర్ట్, మంచి మైలేజ్‌తో పాటు రోడ్‌పై ప్రత్యేకంగా కనిపించాలా? సెల్టోస్ & సఫారిలో నిపుణుల ఎంపిక ఇదే
కియా సెల్టోస్ HTX IVT లేదా టాటా సఫారి అడ్వెంచర్ X ప్లస్? రూ.2.5 లక్షల తేడాలో ఏది బెస్ట్?
హోండా ఎలివేట్ vs టాటా హారియర్ vs మహీంద్రా XUV 7XO - హెవీ ట్రాఫిక్‌లోనూ చిరాకు లేకుండా తిరగడానికి ఏ SUV కొనాలి?
రోజూ హెవీ ట్రాఫిక్‌లో 35-40km ప్రయాణమా? హాయిగా వెళ్లొచ్చేందుకు ఈ SUV మీకు బెస్ట్ ఛాయిస్!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget