అన్వేషించండి

Hyundai Palisade: హ్యుండాయ్ అతి పెద్ద ఎస్‌యూవీ వచ్చేస్తుంది - లగ్జరీ ఫీచర్లు, స్టైలిష్ లుక్ - ఎలా ఉందో చూసేయండి!

ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ హ్యుండాయ్ తన పెద్ద ఎస్‌యూవీని మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే హ్యుండాయ్ పాలిసేడ్.

హ్యుండాయ్ మనదేశంలో క్రెటాతో ఎస్‌యూవీ విభాగంలో పెద్ద సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే గ్లోబల్ మార్కెట్లో హ్యుండాయ్ ఇంకా పెద్ద ఎస్‌యూవీలను కూడా లాంచ్ చేస్తుంది. హ్యుండాయ్ ఇప్పటికే కొత్త టక్సన్ రూపొందిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతోపాటు తన అతిపెద్ద ఎస్‌యూవీ కూడా హ్యుండాయ్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనికి పాలిసేడ్ అని పేరు పెట్టారు. దీనికి సంబంధించిన 2023 మోడల్ లగ్జరీ ఫీచర్లతో లాంచ్ కానుంది.

హ్యుండాయ్ ఇప్పటిదాకా రూపొందించిన ఎస్‌యూవీల్లో అత్యంత పెద్దది ఇదే. ఇది 7-సీటర్, 8-సీటర్ మోడల్స్‌లో రానుంది. ఇందులో కొత్త గ్రిల్, వెనకవైపు మంచి స్టైలింగ్ ఉండనుంది. ఇది చాలా పెద్ద ఎస్‌యూవీ. ఇది దాదాపు 5 మీటర్ల పొడవు ఉండనుంది. దీని వెడల్పు కూడా ఎక్కువే. ఇందులో 12 అంగుళాల టచ్ స్క్రీన్ అందించారు.

దీని ఇంటీరియర్ కూడా చాలా లగ్జరియస్‌గా ఉండనుంది. మూడో వరుసకు కూడా ప్రత్యేకమైన హీటింగ్ ఫంక్షన్స్‌ను అందించారు. రెండో వరుసలో కూర్చునేవారికి విశాలమైన స్పేస్‌తో పాటు టెక్నాలజీ, కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ కారు పెట్రోల్ వీ6 లేదా 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లాంచ్ కానుంది.

యూఎస్ మార్కెట్లో లాంచ్ అయిన వెర్షన్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టంను నావిగేషన్ సిస్టంకు లింక్ చేశారు. ఈ కారులో లగ్జరీ ఫీచర్లు కూడా చాలానే ఉన్నాయి. ఒక వేళ ఇది మనదేశంలో లాంచ్ అయితే ఏయే మార్పులు చేస్తారో చూడాలి.

ఈ కారు ప్రీమియం విభాగంలో ఉండనుంది కాబట్టి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగతా ఎస్‌యూవీల కంటే డిజైన్, స్పేస్, ఫీచర్లలో ముందంజలో ఉండనుంది. ఇప్పటివరకు లాంచ్ అయిన హ్యుండాయ్ కార్లలో ఇది అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ కానుంది. ఈ కారు ఏమేరకు సక్సెస్ కానుందో తెలియాలంటే లాంచ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే!

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NYMAMMOTH Design (@nymammoth)

టాప్ హెడ్ లైన్స్

సిటీ రైడింగ్‌ అయినా, ఆఫ్‌రోడ్ ట్రైల్స్‌ అయినా.. Decathlon కొత్త సైకిళ్ల ప్రత్యేకతలివే!
డెకాథ్లాన్ నుంచి 3 కొత్త సైకిళ్లు.. Rockrider సిరీస్‌లో అదిరిపోయే మోడల్స్!
యమహా RayZR 125 వేరియంట్లలో ఏది బెస్ట్‌? ధరలు, ఫీచర్ల వివరాలు మీ కోసం!
లక్ష రూపాయల్లోనే యమహా స్పోర్టీ స్కూటర్‌.. 4 వేరియంట్లలో ఉన్న ఫీచర్లేంటి?
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనాలంటే ఎంత డౌన్‌పేమెంట్‌ చేయాలి, EMI ఎంత పడుతుంది?
ఎక్కువ డబ్బు అవసరం లేదు, చాలా తక్కువ డౌన్‌పేమెంట్‌తోనే RE క్లాసిక్‌ 350 గోర్ఖా ఎడిషన్‌ కొనవచ్చు!
టాటా కారు కొనే ప్లాన్‌లో ఉంటే వెంటనే కొనేయండి, రేట్లు పెరగబోతున్నాయ్‌!
మారుతి, హ్యుందాయ్‌ బాటలోనే టాటా.. సెప్టెంబర్‌ నుంచి ధరల మోత

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Mega 158 Title : మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ - 'కాకా' వచ్చేశారు... కూల్ లుక్ To మాస్ అన్నయ్య
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
Romantic Drama OTT : రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి రొమాంటిక్ డ్రామా సడన్ స్ట్రీమింగ్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Embed widget