అన్వేషించండి

Hyundai Exter: 75 వేల మార్కును దాటిన ఎక్స్‌టర్ - వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందో తెలుసా?

హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు బుకింగ్స్ 75 వేలకు చేరుకున్నాయి.

Hyundai Exter: 2023 జూలైలో లాంచ్ అయిన నాటి నుంచి, హ్యుందాయ్ ఎక్స్‌టర్ నిరంతరం గొప్ప విజయవంతమైన రికార్డులను నెలకొల్పుతూనే ఉంది. ఈ మైక్రో ఎస్‌యూవీ ఐదు ట్రిమ్‌లలో లభిస్తుంది. EX, S, SX, SX (O), SX (O) Connect... మోడల్స్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటి ధర రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. మార్కెట్లో దీనికి అతిపెద్ద పోటీ టాటా పంచ్. ఎక్స్‌టర్ ధర ఇటీవల రూ. 16,000 పెరిగింది. ప్రస్తుతం వేరియంట్, నగరాన్ని బట్టి హ్యుందాయ్ ఎక్స్‌టర్ వెయిటింగ్ పీరియడ్ 18 నెలల వరకు ఉంది.

75 వేలకు పైగా బుకింగ్‌లు
మార్కెట్లోకి వచ్చిన మూడు నెలల్లోనే హ్యుందాయ్ ఎక్స్‌టర్ 75 వేల బుకింగ్‌లను పొందింది. ఇప్పటివరకు 23,000 యూనిట్లు వినియోగదారులకు పంపిణీ చేశారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో హ్యుందాయ్ మైక్రో ఎస్‌యూవీ... 7,000 యూనిట్లు, 7,430 యూనిట్లు, 8,647 యూనిట్లను విక్రయించింది.

ఏ వేరియంట్ ధర ఎంత?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఐదు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ (వో), ఎస్ఎక్స్ (వో) కనెక్ట్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. వీటిలో మాన్యువల్ వేరియంట్ ధర రూ. 6 లక్షల నుంచి రూ. 9.32 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఏఎంటీ మోడల్‌ను రూ. 7.97 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్యలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఎస్, ఎస్ఎక్స్(వో) అనే రెండు సీఎన్‌జీ వేరియంట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో మొదటి కారు ధర రూ.8.24 లక్షలు కాగా, రెండో మోడల్ ధర రూ.8.97 లక్షలుగా ఉంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజిన్ ఎలా ఉంది?
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజిన్ గురించి చెప్పాలంటే... ఇందులో 1.2 లీటర్ 4 సిలిండర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్‌కు 83 బీహెచ్‌పీ, 114 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. ఈ కారులో మీరు 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్‌ను పొందవచ్చు. సీఎన్‌జీ వేరియంట్ 69 బీహెచ్‌పీ శక్తిని, 95.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదని హ్యుందాయ్ అధికారికంగా పేర్కొంది.

ఈ కారులోని ఎంట్రీ లెవల్ వేరియంట్‌తో ఏఎంటీ గేర్‌బాక్స్ అందుబాటులో లేదు. ఎక్స్‌టర్‌లో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 19.4 కిలోమీటర్ల మైలేజీని, ఏఎంటీ వేరియంట్ 19.2 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. అయితే ఇందులో ఉన్న సీఎన్‌జీ మోడల్ నుండి 27.10 కిలోమీటర్ల వరకు మైలేజీని పొందవచ్చు.

మరోవైపు మారుతి సుజుకి తన నెక్సా లైనప్‌లోని బలెనో, ఇగ్నిస్, సియాజ్ మోడళ్లపై భారీ తగ్గింపును అందిస్తుంది. ఈ అన్ని మోడళ్లపై రూ.5,000 వరకు 'ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్' అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర నెక్సా మోడల్స్ అయిన గ్రాండ్ విటారా, జిమ్నీ, ఫ్రంటెక్స్ వంటి ప్రముఖ మోడళ్లపై ఎటువంటి తగ్గింపు లేదు.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
మహీంద్రా కార్లపై దసరా బంపర్‌ ఆఫర్లు.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కొత్త కారు కొనేవాళ్లు పండగ చేసుకోండి.. మహీంద్రా కార్లపై రూ.లక్షన్నర వరకు డిస్కౌంట్లు
హీరోయిన్‌ ఫాతిమా సనా షేక్‌ కోసం కస్టమైజ్డ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌.. రెడ్‌ సీటు, క్రోమ్‌ లుక్‌తో అదుర్స్‌!
ఫాతిమా సనా షేక్‌ కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ చూశారా బ్రో? రెట్రో లుక్‌తో అదరగొట్టేస్తోంది!
BMW F 450 RR వేరియంట్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? టాప్‌ మోడల్‌లో స్పెషల్‌ ఏంటి?
ఈ బైక్‌లో క్లచ్‌ వాడకుండానే గేరు మార్చొచ్చు.. BMW F 450 RR ప్రత్యేకతలు ఇవే!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
CM Chandrababu: రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే తాట తీయండి.. ఖాకీ అంటే బాధ్యత, భరోసా: సీఎం చంద్రబాబు
FCRI Admissions 2026: ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
ములుగు ఎఫ్‌సీఆర్ఐ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సుల్లో ప్రవేశాలు.. అర్హతలు, సీట్లు వివరాలు ఇలా!
Radish Benefits : చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
చలికాలంలో ముల్లంగి తింటే కలిగే లాభాలు ఇవే.. పచ్చిగా తినొచ్చా? నష్టాలు ఏంటి? ఎలా తీసుకుంటే మంచిది?
Deepika Padukone Second Baby Name: దేవి పదుకోన్ సింగ్... దసరాకు రెండో కూతురు పేరు అనౌన్స్ చేసిన దీపిక
దేవి పదుకోన్ సింగ్... దసరాకు రెండో కూతురు పేరు అనౌన్స్ చేసిన దీపిక
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Down Payment లేకుండా Jawa లేదా Yezdi Bikes ఇంటికి తీసుకెళ్లవచ్చు.. స్పెషల్ ఆఫర్లు
Embed widget