అన్వేషించండి

హ్యుందాయ్ దివాలీ ఆఫర్ల జోరు - IONIQ 5 తో ₹7.05 లక్షల బెనిఫిట్స్, అన్ని కార్లపైనా డిస్కౌంట్లు

హ్యుందాయ్ ఇండియా దివాలి ఆఫర్లు ప్రారంభించింది. Grand i10 Nios, Aura, Tucson, Ioniq 5 మోడల్స్ మీద ₹55,000 నుంచి ₹7,05,000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.

Diwali 2025 Discounts On Hyundai Cars: ఈ దీపావళి సీజన్‌లో, హ్యుందాయ్ ఇండియా తన కస్టమర్ల కోసం పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటించింది. చిన్న కార్ల నుంచి ప్రీమియం SUVల వరకూ దాదాపు అన్ని మోడల్స్‌పై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. Tucson & IONIQ 5 మోడల్స్‌ మీదయితే అత్యధిక ప్రయోజనాలు లభిస్తున్నాయి.

Grand i10 Nios - చిన్న కారు పెద్ద ఆఫర్

కాంపాక్ట్‌ హ్యాచ్‌బ్యాక్‌ కేటగిరీలో Grand i10 Nios చాలా పాపులర్‌ అయిన కారు. అక్టోబర్‌ నెల ఆఫర్లతో ఇది మరింత ఆకర్షణీయంగా మారింది.

Era Petrol వేరియంట్‌లపై ₹55,000 బెనిఫిట్‌

MT non-CNG & CNG వేరియంట్‌లపై ₹75,000 వరకు లాభం

AMT వేరియంట్‌లకు ₹70,000 టోటల్‌ బెనిఫిట్స్‌

Aura - ఈ స్మార్ట్‌ సెడాన్‌పై మంచి డిస్కౌంట్‌

Aura SX MT వేరియంట్‌పై ₹58,000 వరకు ప్రయోజనం అందిస్తోంది. ఇతర పెట్రోల్‌ & CNG వేరియంట్‌లకు ₹43,000 నుంచి ₹53,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఎంట్రీ లెవల్ EX వేరియంట్‌లకు కూడా ₹25,000 లాభం ఉంది.

Tucson - SUV సిరీస్‌లో పెద్ద సర్‌ప్రైజ్‌

Hyundai Tucson పై భారీ ఆఫర్లు ఉన్నాయి. దీనిలో:

Petrol variants - ₹95,000

Diesel variants - ₹1,30,000

4WD Diesel variant - ₹1,45,000 వరకు ప్రయోజనాలు

IONIQ 5 - ఎలక్ట్రిక్‌ SUVపై రికార్డు ఆఫర్‌

హ్యుందాయ్ Ioniq 5 పై ₹7,05,000 వరకు లాభాలు లభిస్తున్నాయి. ఇందులో క్యాష్‌ డిస్కౌంట్లు, స్క్రాపేజ్‌ బెనిఫిట్స్‌ రెండూ ఉన్నాయి.

మోడల్‌

క్యాష్‌ డిస్కౌంట్‌ (వరకు)

కార్పొరేట్‌, ఎక్సేంజ్‌ & స్క్రాపేజ్‌ (వరకు)

మొత్తం బెనిఫిట్‌ (వరకు)

Grand i10 Nios

రూ. 30,000

రూ. 45,000

రూ. 75,000

Aura

రూ. 25,000

రూ. 33,000

రూ. 58,000

Exter

రూ. 20,000

రూ. 25,000

రూ. 45,000

i20 & N Line

రూ. 15,000

రూ. 40,000

రూ. 55,000

Venue & N Line

రూ. 15,000

రూ. 35,000

రూ. 50,000

Verna

రూ. 20,000

రూ. 35,000

రూ. 55,000

Creta

    –

రూ. 5,000

రూ. 5,000

Alcazar FL

రూ. 30,000

రూ. 30,000

రూ. 60,000

Tucson

రూ. 60,000

రూ. 85,000

రూ. 1,45,000

IONIQ 5

రూ. 7,00,000

రూ. 5,000

రూ. 7,05,000

ఇతర మోడల్స్‌ - ప్రతి కారుపై ఏదో ఒక ఆఫర్‌

Exter - ₹45,000 (₹20,000 క్యాష్‌ బ్యాక్‌ + ₹25,000 ఇతర బెనిఫిట్స్‌)

i20 / i20 N Line - ₹55,000 వరకు లాభం

Venue / Venue N Line - ₹50,000 వరకు ప్రయోజనాలు

Verna - ₹55,000

Alcazar - ₹60,000

Creta మీద చిన్న ఎక్స్చేంజ్‌ బెనిఫిట్‌ మాత్రమే

విచిత్రం ఏంటంటే, ప్రజాదరణ గల Cretaపై మాత్రం పెద్ద ఆఫర్లు లేవు. కొన్ని చిన్న ఎక్స్చేంజ్‌ బోనస్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఈ ఆఫర్లు ప్రాంతానికి ఒకలా మారవచ్చు. స్టాక్‌ లభ్యత, షోరూమ్‌ ఆధారంగా బెనిఫిట్స్‌ వేరుగా ఉండవచ్చు. కాబట్టి మీకు ఆసక్తి ఉన్న మోడల్‌ కోసం వెంటనే సమీప హ్యుందాయ్‌ డీలర్‌ను సంప్రదించండి.            

టాప్ హెడ్ లైన్స్

తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
రూ.10-15 లక్షల్లో ఐదుగురికి హాయిగా సరిపోయే ఆటోమేటిక్‌ కారు, మంచి మైలేజ్ కూడా.. ఈ కారు బెస్ట్ ఛాయిస్!
వెనుక సీట్‌లో ముగ్గురు కూర్చోగల బెస్ట్ ఆటోమేటిక్ కారు ఏది? మారుతి బ్రెజ్జా లేదా హోండా అమేజ్?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget