అన్వేషించండి

Tata Harrier Down Payment: టాటా హారియర్ అత్యంత చవకైన మోడల్‌ కొనుగోలు చేయడానికి ఎంత డౌన్ పేమెంట్ చేయాలి? ఎంత EMI చెల్లించాలి?

Tata Harrier Down Payment: టాటా హారియర్ EMI లో కొనవచ్చు. 20,000 EMI కోసం, ఏడు సంవత్సరాల లోన్ తీసుకోవాలి.

Tata Harrier Down Payment: టాటా హారియర్ ఒక 5-సీటర్ SUV. టాటా కంపెనీకి చెందిన ఈ కారు 22 వేరియంట్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. టాటా హారియర్ ధర 14 లక్షల రూపాయలతో మొదలై 25.25 లక్షల రూపాయల వరకు ఉంటుంది. టాటా ఈ వాహనం కొనడానికి ఒకేసారి మొత్తంగా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కారును లోన్ మీద కూడా కొనవచ్చు. టాటా హారియర్‌ని లోన్ మీద తీసుకోడానికి మొదట్లో డౌన్ పేమెంట్ జమ చేయాలి. ఇది అయిపోయాక ప్రతి నెల కొంత మొత్తం EMI ద్వారా చెల్లించాలి. 

టాటా హారియర్ కోసం ఎంత EMI కట్టాలి?

టాటా హారియర్‌లో చాలా తక్కువ మోడల్ వెల 13,99,990 రూపాయలు. ఈ కారు కొనడానికి 12.60 లక్షల రూపాయల అప్పు దొరుకుతుంది. ఈ లోన్ ఎక్స్-షోరూమ్ ధర మీద దొరుకుతుంది. వాహనం కొనుగోలుపై పన్ను చెల్లించాలి.

టాటా హారియర్ కొనడానికి మీరు నాలుగు సంవత్సరాల లోన్ తీసుకుంటే, ఆ లోన్ కూడా 9 శాతం వడ్డీతో తీసుకుంటే, ప్రతి మాసం 31,400 రూపాయల EMI కట్టాలి.

EMI మొత్తం చేయడానికీ ఐదు సంవత్సరాల లోన్ తీసుకోవచ్చు. ఐదు సంవత్సరాల లోన్ మీద 9 శాతం వడ్డీతో తీసుకుంటే ప్రతి నెల 26,000 రూపాయలు వాయిదా బ్యాంకు ఖాతాలో జమ చేయాలి.

హారియర్ కొనడానికి మీరు ఆరు సంవత్సరాల లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి మాసం 22,700 రూపాయల EMI కట్టాలి.

టాటాకు చెందిన ఈ ఎస్‌యూవీ కొనడానికి మీరు ఏడేళ్లకు లోన్‌ తీసుకుంటే ఇది కూడా 9 శాతంతో అయితే 20,000 రూపాయలు ఇన్‌స్టాల్‌మెంట్ జమ చేయాలి.

టాటా హారియర్‌ని కార్ లోన్‌పై కొనమంటే అన్ని డాక్యుమెంట్స్ ఒకటికి రెండుసార్లు చదువుకోవాలి. సరి చూసుకోవాలి. కార్ కంపెనీ, బ్యాంకులకి వేరు వేరు కార్ లోన్ పాలసీలు ఉండడం వల్ల ఈ ధరల్లో వ్యత్యాసం ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Hyderabad Tragedy: దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
దీపావళి రోజు గచ్చిబౌలిలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget