అన్వేషించండి

Honda India: 100సీసీ నుంచి 1800సీసీ వరకు హోండాలో అందుబాటులో ఉన్న బైక్ మోడల్స్ ఇవే! ధరల, ఫీచర్లు గురించి తెలుసుకోండి!

Honda India: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రస్తుతం మార్కెట్‌లో 27 విభిన్న మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని విడుదలకు సిద్ధమవుతోంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హోండా 1984లో ప్రారంభమై, నేడు నాణ్యమైన ఇంజన్లతో అనేక మోడళ్లను అందిస్తోంది.
  • కమ్యూటర్ విభాగంలో హోండా షైన్ 100, SP 125 అద్భుతమైన మైలేజీతో ఆకట్టుకుంటున్నాయి.
  • CB 350, NX500 వంటి ప్రీమియం, అడ్వెంచర్ బైక్‌లతో హోండా మార్కెట్లోకి ప్రవేశించింది.
  • 2026 నాటికి ఎలక్ట్రిక్ బైక్‌లు, 500 సీసీ స్పోర్ట్స్ బైక్‌లను హోండా విడుదల చేయనుంది.

Honda India: భారతీయ రహదారులపై ది పవర్ ఆఫ్ డ్రీమ్స్ అనే నినాదంతో దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న బ్రాండ్ హోండా. 1984లో హీరో సైకిల్స్‌తో కలిసి ఉమ్మడి భాగస్వామిగా ప్రయాణాన్ని ప్రారంభించి, 2011లో స్వతంత్రంగా హోండా మోటార్ సైకిల్‌ అండ్ స్కూట్ ఇండియాగా అవతరించిన ఈ సంస్థ నేడు దేశంలోనే అత్యంత నమ్మకమైన వాహన తయారీదారుగా గుర్తింపు పొందింది. నాణ్యమైన ఇంజన్లు, అద్భుతమైన మైలేజీ, తక్కువ నిర్వహణ ఖర్చులో సామాన్యుడి నుంచి వేగంతో పోటీ పడే యువత వరకు అందరికీ నచ్చేలా తన పోర్ట్‌పోలియోను అప్‌డేట్ చేస్తోంది. 

హోండా ప్రస్తుత మార్కెట్ పరిస్థితి పూర్తిగా భిన్నం 

ప్రస్తుతం హోండా సంస్థ భార మార్కెట్‌లో మొత్తం 27 మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో 8 కమ్యూటర్ మోడళ్లు కాగా, 9 స్పోర్ట్స్ బైక్‌లు నాలుగు క్రూయిజ్లు, అడ్వెంచ్ ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల అవసరాలను బట్టి 63, 191 రూపాయల నుంచి మొదలై 42, 82, 114 వరకు విభిన్న ధరల శ్రేణిలో ఈ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. 

ముఖ్యమైన మోడళ్ల ధరల ఇలా ఉన్నాయి

హోండాషైన్ 100 - 63, 191 రూపాయలు 

హోండా ఎస్పీ 125- 88, 528 రూపాయలు 

హోండా యూనికార్న్- 1,13, 605 రూపాయలు నుంచి ప్రారంభమవుతుంది. 

హోండా సీబీ350 హైనెస్‌- 1, 92, 435 నుంచి ప్రారంభమవుతుంది. 
హోండా గోల్డ్ వింగ్‌- 42, 82, 114 నుంచి ప్రారంభమవుతుంది. 

కమ్యూటర్ విభాగంలో తిరుగులేని హోండా

సామాన్య ప్రజల రోజువారి ప్రయాణాలకు హోండాను ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని మైలేజీ, హోండా షైన్ 100 నగరం లోపల 62 కిలోమీటర్లు, హైవేపై 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 125సీసీ విభాగంలో షైన్ 125, ఎస్పీ 125 మోడళ్లు వాటి స్మూత్ గేర్ బాక్స్, రిఫైన్డ్ ఇంజన్ పనితీరులో టాపర్స్‌గా ఉన్నాయి. 

ప్రీమియం, అడ్వెంచర్ విభాగంలో తగ్గేదేలేదంటున్న హోండా 

హోండా కేవలం కమ్యూటర్ బైక్‌లకే పరిమితం కాలేదు. రెట్రో రోడ్‌స్టర్‌ విభాగంోల CB 350 రేంజ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజాలతో పోటీ పడుతుంది. CB 350, CB 350 RS, హైనెస్‌ మోడళ్లు హైవే క్రూయిజింగ్‌ అనువైనవి.

అడ్వెంచర్‌ ఇష్టపడే వారి కోసం NX500,, XL 750 ట్రాన్స్‌ ఆల్ఫ్‌ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌ 750 ట్సాన్స్‌ ఆల్ఫ్‌ గరిష్టంగా 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని సంస్థ పేర్కొంటోంది. ఇది అడ్వెంచర్ టూర్‌లకు అద్భుతంగా ఉంటుందని చెబుతోంది.   

2026లో రాబోతున్న వాహనాలు 

భవిష్య్‌లో అవసరాలను దృష్టిలో పెట్టుకొని హోండా ఎలక్ట్రిక్ రంగంలోకి కూడా అడుగుపెట్టబోతోంది. 

హోండా షైన్ ఎలక్ట్రిక్- ఇది 2026-28 మధ్య కాలంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. దీని అంచనా ధర 1.30 లక్షలుగా ఉండవచ్చు. 

CB 500F, CB 500R- 500 సీసీ విభాగంలో మరింత పట్టు సాధించడానికి ఈ స్పోర్ట్స్, నేకెడ్‌ బైక్‌లను హోండా తీసుకురానుంది. 
రెబెల్‌ 30- క్రూయిజర్‌ ప్రియుల కోసం 2.30 లక్షల ధరలో ఈ వాహనం వచ్చే ఛాన్స్ ఉంది. 

హోండా ఎందుకు ప్రత్యేకం 

హోండా బైక్‌ల పేర్లు పెట్టడం వెనుక చాలా మీనింగ్ ఉంటుంది. సీబీఆర్ అంటే క్రాస్ బీమ్ రేసర్, ఆర్ఆర్‌ అంటే రేస్ రెప్లికా అని అర్థం . ఇవి రేసింగ్ ట్రాక్‌లపై హోండా సాధించిన విజయాలను గుర్తు చేస్తాయి. 

Frequently Asked Questions

హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా ఎప్పుడు స్వతంత్రంగా అవతరించింది?

హోండా 2011లో హీరో సైకిల్స్‌తో భాగస్వామ్యం నుండి విడిపోయి, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియాగా స్వతంత్రంగా అవతరించింది.

హోండా ప్రస్తుతం ఎన్ని మోడళ్లను విక్రయిస్తోంది?

హోండా ప్రస్తుతం 27 మోడళ్లను విక్రయిస్తోంది. ఇందులో కమ్యూటర్, స్పోర్ట్స్ బైక్, క్రూయిజర్, మరియు అడ్వెంచర్ మోటార్‌సైకిళ్లు ఉన్నాయి.

హోండా షైన్ 100 మైలేజ్ ఎంత?

హోండా షైన్ 100 నగరంలో 62 కిలోమీటర్లు, హైవేపై 65 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

హోండా ఏయే విభాగాలలో మోడళ్లను అందిస్తుంది?

హోండా కమ్యూటర్, స్పోర్ట్స్, రెట్రో రోడ్‌స్టర్ (CB 350 రేంజ్), మరియు అడ్వెంచర్ (NX500, XL 750 ట్రాన్స్ ఆల్ప్) విభాగాలలో మోడళ్లను అందిస్తుంది.

హోండా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తుందా?

అవును, హోండా 2026-28 మధ్యకాలంలో హోండా షైన్ ఎలక్ట్రిక్ విడుదల చేసే అవకాశం ఉంది, అంచనా ధర 1.30 లక్షలు.

టాప్ హెడ్ లైన్స్

Electric Cars Under 50k Downpayment: 50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget