అన్వేషించండి

Best Bike For Youth: ఫుల్ ట్యాంక్‌లో 700 కి.మీ మైలేజ్‌!, యువతకు బాగా సరిపోయే Hero Splendor మోడల్ ఇదే

Hero Splendor: హీరో స్ల్పెండర్‌ బైక్ ఒక లీటరు పెట్రోల్‌తో దాదాపు 70-73 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదు. ఈ బైక్ యొక్క ఇంధన ట్యాంక్ 9.8 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది.

Hero Splendor Price, Mileage And Features In Telugu: కమ్యూటర్ విభాగంలో, డైలీ అప్‌ అండ్‌ డౌన్‌ కొట్టడానికి అత్యంత తక్కువ ధర బైక్‌లలో హీరో స్ల్పెండర్‌ ఒకటి. నమ్మకమైన పనితీరు, అందుబాటు ధర & గొప్ప మైలేజీతో ఈ బైక్‌ జనంలో బాగా ప్రసిద్ధి చెందింది. మీరు స్ల్పెండర్‌ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది. హీరో స్ల్పెండర్‌లో అత్యంత తక్కువ ధర మోడల్ ఏది, తెలుగు రాష్ట్రాల్లో దాని ఆన్-రోడ్ ధర & మైలేజ్ ఎంతో తెలుసుకుందాం.       

హీరో స్ల్పెండర్‌ 3 వేరియంట్లలో అందుబాటులో ఉన్నప్పటికీ, రేటు విషయంలో అత్యంత పొదుపుగా ఉండే మోడల్ Splendor Plus డ్రమ్ బ్రేక్ వేరియంట్ (Drum Brake - OBD 2B). తెలుగు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Hero Splendor ex-showroom price) రూ. 79,476. RTO కోసం దాదాపు రూ. 11,000 వేలు, ఇన్సూరెన్స్‌ కోసం దాదాపు రూ. 6,000, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించిన తర్వాత, విజయవాడలో దీని ఆన్-రోడ్ ధర (Hero Splendor on-road, Vijayawada) దాదాపు రూ. 97,000. హైదరాబాద్‌లో ఆన్-రోడ్ ధర (Hero Splendor on-road price, Hyderabad) దాదాపు రూ. 98,500.          

హీరో స్ల్పెండర్‌ బైక్ పవర్
Hero Splendor Plus అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన బైక్‌లలో ఒకటి. ఈ మోటార్‌ సైకిల్ ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OHC ఇంజిన్‌తో వేగంగా పరుగులు తీస్తుంది. స్ల్పెండర్‌ ప్లస్‌లోని ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 kW శక్తిని & 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ మోటార్‌ సైకిల్ ప్రోగ్రామ్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్ సిస్టమ్‌తో పని చేస్తుంది.            

హీరో స్ల్పెండర్‌ ప్లస్ ఒక లీటరు పెట్రోల్‌తో దాదాపు 70-73 కి.మీ. దూరం ప్రయాణించగలదు. ఈ టూవీలర్‌కు 9.8 లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ బిగించారు. ఈ ట్యాంక్‌ను పూర్తిగా నింపితే, ఈ బండిని దీనిని దాదాపు 700 కి.మీ. సులభంగా నడపవచ్చు. అంటే, మెరుగైన మైలేజ్‌తో మీ పెట్రోల్‌ ఖర్చును ఆదా చేస్తుంది. తక్కువ ధర & మంచి మైలేజ్ కారణంగా ఈ బైక్‌ ఎక్కువగా అమ్ముడవుతోంది.       

హీరో స్ల్పెండర్‌ ప్లస్ ఫీచర్లు
బ్లూటూత్‌ కనెక్టివిటీతో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, రియల్-టైమ్ మైలేజ్ ఇండికేటర్, LED హెడ్‌ల్యాంప్స్‌, SMS & కాల్ అలర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ ఫీచర్, హజార్డ్ లైట్లు, బ్లింకర్లు & తాజా OBD2B కంప్లైంట్ నిబంధనలు వంటి భద్రతా లక్షణాలు కూడా హీరో స్ల్పెండర్‌ ప్లస్‌లో అందించారు.                 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
The Raja Saab Live Updates: 'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
'ది రాజా సాబ్' లైవ్ అప్డేట్స్... సీన్ టు సీన్ ఏం జరిగిందో తెలుసుకోండి - ఏపీలో షోస్ షురూ
Andhra Pradesh: సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
సంక్రాంతి వేళ పేద బ్రాహ్మణులకు, మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Amaravati: జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
జగన్‌ది మిడిమిడి జ్ఞానం -ఫస్ట్ తెలుసుకోవాలి - మంత్రి నారాయణ కౌంటర్
Seethakka Surekha meets KCR: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో మంత్రులు సురేఖ, సీతక్క సమావేశం - మేడారం జాతరకు ఆహ్వానం
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Geetu Mohandas: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్
ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... ఫిమేల్ డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్!
Cheekatilo OTT Release Date: ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి అక్కినేని కోడలు శోభిత సినిమా... ప్రైమ్ వీడియోలో క్రైమ్ & సస్పెన్స్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget