అన్వేషించండి

Green SM Electric Limo Taxi Service: ఇండియాలో గ్రీన్ ఎస్ఎమ్ ఎలక్ట్రిక్ లిమో టాక్సీ సర్వీస్ స్టార్ట్: .. విన్ ఫాస్ట్ ఈవీ కార్లతో సరికొత్త లగ్జరీ రైడింగ్..  సేవలు ఎక్క‌డ  ప్రారంభమంటే..?

వియత్నాంకు చెందిన ప్రముఖ మొబిలిటీ సంస్థ గ్రీన్ ఎస్ఎమ్ ఇండియాలో లగ్జరీ ఎలక్ట్రిక్ లిమో టాక్సీ సేవలను అధికారికంగా ప్రారంభించింది.

Green SM Electric Limo Taxi Service Launched:  గ్లోబల్ ఈవీ టాక్సీ మార్కెట్ లో మోస్ట్ పాపులర్ వియత్నామీస్ బ్రాండ్ గ్రీన్ ఎస్ఎమ్ (Green SM) ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో తన లగ్జరీ 'గ్రీన్ ఎస్ఎమ్ లిమో' టాక్సీ సర్వీస్ ను అధికారికంగా లాంచ్ చేసింది. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని ముఖ్య ప్రాంతాలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో మిగిలిన సిటీలకు విస్తరించనున్నారు. వియత్నాం, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తర్వాత గ్రీన్ ఎస్ఎమ్ బ్రాండ్ కు ఇండియా ఐదో అంతర్జాతీయ మార్కెట్ కావడం విశేషం. కస్టమర్లకు సేఫ్, రిలయబుల్, హై క్వాలిటీ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంతో పాటు లోకల్ డ్రైవర్లకు ఉపాధి కల్పించడమే తమ మెయిన్ గోల్ అని కంపెనీ ప్రకటించింది.

Read Also: India First Flex Fuel WagonR: మారుతి నుంచి ఇండియాలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ లాంచ్: ఇథనాల్ తో నడిచే వ్యాగన్ ఆర్ వెర్షన్ రెడీ..


ఏడు సీట్ల విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. 

ఈ గ్రీన్ ఎస్ఎమ్ లిమో సర్వీస్ కోసం విన్ ఫాస్ట్ లిమో గ్రీన్ (VinFast Limo Green) అనే ఏడు సీట్ల ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను వాడుతున్నారు. ప్రయాణికుల కంఫర్ట్ కోసం ప్రత్యేకంగా డెవలప్ చేసిన ఈ కార్లలో లగ్జరీ అమినిటీస్ ఉన్నాయి. ప్రతి వెహికల్ లో ప్యాసింజర్ల కోసం డ్రింకింగ్ వాటర్, వెట్ టిష్యూలు, ఇతర బేసిక్ అవసరమైన వస్తువులను ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా వాహనాల క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు.

Read Also: First Flex Fuel Motorcycles: హీరో నుంచి మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్: స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ వెర్షన్లు రెడీ.. గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ

 ఏఐ టెక్నాలజీతో హై సెక్యూరిటీ..

కస్టమర్ల సేఫ్టీ కోసం గ్రీన్ ఎస్ఎమ్ వెహికల్స్ లో 'సెక్యూర్-టు-సేఫ్' అనే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్ ను ఇన్‌స్టాల్ చేశారు. ఇందులో కారు లోపల, బయట నిఘా ఉంచే కెమెరాలు, ఏఐ (AI) ఫీచర్లు, ఎమర్జెన్సీ సపోర్ట్ బటన్లు ఉంటాయి. ఇవి డ్రైవర్ తో పాటు ప్యాసింజర్లకు కూడా యాక్సెస్ లో ఉంటాయి. రోడ్డు సేఫ్టీ, ఎలక్ట్రిక్ వెహికల్ ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్ లో ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్లను మాత్రమే సర్వీస్ లోకి తీసుకున్నారు. తమ బిజినెస్ మోడల్ అంతా 'రైడ్ 5 స్టార్' స్టాండర్డ్స్ పైనే రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.

యాప్ ద్వారా ఈజీ బుకింగ్.. 

గ్రీన్ ఎస్ఎమ్ యాప్ ద్వారా కస్టమర్లు ఈజీగా రైడ్ బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో అవైలబుల్ గా ఉంది. హాట్‌లైన్ నంబర్ ద్వారా లేదా రోడ్డుపై నేరుగా వాహనాన్ని ఆపి కూడా ప్రయాణించవచ్చు. లాంచ్ సందర్భంగా జూన్ 5 నుంచి జూన్ 11 వరకు స్పెషల్ ప్రొమోషనల్ డిస్కౌంట్ ఆఫర్ ను అనౌన్స్ చేశారు. యాప్ ద్వారా బుక్ చేసుకునే కస్టమర్లకు రూ. 250 వరకు సేవింగ్స్ లభిస్తాయి. సస్టైనబుల్ మొబిలిటీని ప్రమోట్ చేయడానికి ఐదుగురు లోకల్ పార్ట్‌నర్లతో 'గ్రీన్ అలయన్స్ ఫ్రంటియర్' ప్లాట్‌ఫామ్‌ను కూడా కంపెనీ స్టార్ట్ చేసింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget