అన్వేషించండి

Hero Moto Glamour X 125 Latest News: హీరో మోటో కార్ప్ కొత్త గ్లామ‌ర్ ఎక్స్ 125.. పాత వేరియంట్ తో పోల్చితే పెరిగిన సౌక‌ర్యాలివే.. ధ‌ర తేడా ఎంత ఉందంటే..?

హీరో మోటోకార్ప్ తాజాగా విడుద‌ల చేసిన గ్లామ‌ర్ కొత్త వేరియంట్ మార్కెట్ లో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. పాత వేరియంట్ తో పోల్చుకుని, కొత్త వేరియంట్ లోని సౌక‌ర్యాల గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. 

Glamour New Vs Old Varient Differences :  దిగ్గ‌జ టూ వీల‌ర్ ఉత్ప‌త్తి సంస్థ హీరో మోటో కార్ప్ తాజాగా గ్లామ‌ర్ కొత్ వెర్ష‌న్ ను రిలీజ్ చేసింది. గ్లామ‌ర్ బైక్.. హీరో సంస్థ‌లోనే అత్యంత పాపుల‌ర్.. ఈక్ర‌మంలో పాత, కొత్త బైక్ ల మ‌ధ్య తేడాల‌ను గ‌మ‌నిద్దాం. హీరో ఇటీవలే  గ్లామర్ X 125 ను విడుదల చేసింది, దీని ధర డ్రమ్ వేరియంట్ రూ. 89,999 మరియు డిస్క్ రూ. 99,999. అంటే ఇది బేస్ గ్లామర్ డ్రమ్ ధర రూ. 87,798 మరియు గ్లామర్ Xtec డిస్క్ ధర రూ. 95,098 (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంటే కాస్త‌ ఎక్కువ ఖరీదైనది. పాత‌ హీరో గ్లామర్ సరళమైన గ్రాఫిక్స్‌తో కూడిన ప్రాథమిక, నో నాన్సెన్స్ ఫంక్షనల్  స్టైలింగ్ తో ఉంది. అయితే Xtec బైక్ ఆధునిక డిజైన్ , 'H' నమూనాతో LED హెడ్‌లైట్‌తో కొంచెం స్పోర్టి లుక్ తో కనిపిస్తుంది. కొత్త గ్లామర్ X 125 లో మెటాలిక్ గ్లామర్ బ్యాడ్జ్ , బోల్డ్ X లోగోతో స‌రికొత్త ఫ్యూయ‌ల్ ట్యాంక్ ఉంది.. డిస్క్ వేరియంట్ లో ప్రీమియం బైక్ ల మాదిరిగా ఆల్-LED లైటింగ్ , ప్రీమియం స్విచ్‌గేర్ లాగా ఉంది. . మొత్తం మీద, గ్లామర్ X 125 పాత వెర్షన్‌ కంటే కొంచెం ఆధునికంగా ,స్టైలిష్ గా కనిపిస్తోంది. 

ఇంజ‌న్ లోని తేడాలివే..
గ్లామర్ ,గ్లామర్ ఎక్స్‌టెక్ రెండూ 124.7cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను వాడారు. ఇది 0,7500rpm వద్ద 10.53PS మరియు 6,000rpm వద్ద 10.4Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది . 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను పొందుప‌రిచారు.  కొత్త X 125  ఇంజిన్ లో హీరో ఎక్స్‌ట్రీమ్ 125R మాదిరిగా ఉంది.  కానీ 8,250 rpm వద్ద 11.55PS మరియు 6,500 rpm వద్ద 10.5Nm ఉత్పత్తి చేయడానికి డిజైన్ చేయ‌బ‌డింది.  హీరో గ్లామర్ బైక్‌ల 3 వెర్షన్‌లు ఒకే రకమైన డైమండ్ ఫ్రేమ్, 30mm టెలిస్కోపిక్ ఫోర్క్, 5-స్టెప్ అడ్జస్టబిలిటీతో ట్విన్ షాక్‌లు, 10-లీటర్ ఇంధన ట్యాంక్, అల్లాయ్ వీల్స్ - రెండూ ట్యూబ్‌లెస్‌గా ఉంటాయి. గ్లామర్ డ్రమ్ బేసిక్ సెమీ-డిజిటల్ కన్సోల్, హాలోజన్ లైట్లు, ఎలక్ట్రిక్ స్టార్ట్ , CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్)లను క‌లిగి ఉంది. అయితే హీరో గ్లామర్ X 125 డ్రమ్ బ్లూటూత్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్/SMS అలెర్ట్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్, 5-అంగుళాల కలర్ LCD కన్సోల్‌ను పొందుపరిచారు.. దీనికి LED హెడ్‌లైట్ ఉంది, అయినప్పటికీ టెయిల్ లైట్ , ఇండికేటర్‌లు ఇప్పటికీ హాలోజన్‌లోనే ఉన్నాయి. 

ధ‌ర ప‌రంగా..
పాత , కొత్త బైకుల  ధరల మధ్య పెద్ద‌గా వ్యత్యాసం పెద్దగా లేదు.  డ్రమ్ వేరియంట్  కి రూ. 2వేలు , డిస్క్ వేరియంట్  కి రూ. 5 వేల వ‌ర‌కు తేడా ఉంది. LCD కన్సోల్, క్రూయిజ్ కంట్రోల్, రైడ్ మోడ్‌లు , ఎక్కువ‌ పవర్ కారణంగా కొత్త బైక్ ధ‌ర కాస్త పెరిగింది.  హీరో స్టాండర్డ్ గ్లామర్‌ను ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌ (రూ. 91,798), అలాగే ఫ్రంట్ డ్రమ్ బ్రేక్‌తో కూడిన Xtec వేరియంట్‌ (రూ. 90,498, రెండూ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధ‌ర‌లు ఉన్నాయి. . అయితే, గ్లామర్ X 125 వేరియంట్ లాంచ్‌తో, ఆ రెండు వేరియంట్‌లు కాస్త ఔట్ డేటెడ్ గా క‌నిపిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Bajaj Pulsar N250SS మార్కెట్‌లోకి వచ్చింది.. Pulsar N250తో పోలిస్తే ఏం మారింది? ధరలో డిఫరెన్స్‌ ఎంత?
పల్సర్ N250 వర్సెస్‌ పల్సర్ N250SS... ఈ రెండు బైక్‌ల మధ్య ప్రధాన తేడాలేంటి?
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Maruti Victorisని మరింత ఆకర్షణీయంగా మార్చేద్దామా? ఔరమ్ ఎడిషన్ లాంచ్‌.. ఈ కిట్‌లో ఏమేం ఉన్నాయంటే?
మారుతి విక్టోరిస్‌ కోసం కొత్త యాక్సెసరీస్ కిట్.. కేవలం రూ.22,990తో మరింత ప్రీమియం లుక్‌!
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad RTC Pass: హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
హైదరాబాద్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. సరికొత్తగా వీక్లీ పాస్- ధర, పూర్తి వివరాలు
Dasara Holidays: బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
బాసర ట్రిపుల్ ఐటీకి దసరా సెలవులు పొడిగింపు, విద్యార్థులు ఇంటిదారి.. కారణం ఏంటంటే
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Embed widget