అన్వేషించండి

Maruti Ertiga On Road Price In Hyderabad: మారుతి ఎర్టిగా కొనాలంటే ఈఎంఐ ఎంత? డౌన్ పేమెంట్‌ ఎంత చెల్లించాలి?

Maruti Ertiga On Road Price In Hyderabad:మధ్యతరగతి వాళ్ల కారు కల తీర్చే మోడల్స్‌లో మారుతి ఎర్టిగా ఒకటి. ఇందులో బేసిక్ మోడల్‌ 12 లక్షలకే వస్తున్నందున ఇదో మంచి ఎంపిక అవుతుంది.

Maruti Ertiga On Road Price In Hyderabad: మారుతి సుజుకి ఉత్పత్తి చేస్తున్న వివిధ కార్ల ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకుంది. వివిధ మోడళ్ల ధరలను ఈ నెల నుంచి అమలులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. ఎర్టిగా బేస్ LXi (O) వేరియంట్ కొనాలనుకుంటే ఇప్పుడు ఉన్న రేటు కంటే రూ.15,000 ఎక్కువ పెట్టి కొనాల్సి ఉంటుంది. అన్ని ఇతర వేరియంట్లపై కూడా పదివేలు చొప్పున పెంచుతూ మారుతి నిర్ణయం తీసుకుంది.  

అయితే ఇప్పుడు మారుతి ఎర్టిగా కొనాలనుకుంటే ఎంత చెల్లించాలి. ఈఎంఐ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఎర్టిగాలో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఇది ఒక స్మార్ట్ హైబ్రిడ్ కారు. ఈ కారులో 1462 సిసి ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 75.8 KW పవర్‌ను జనరేట్ చేస్తుంది. 4,400 rpm వద్ద 136.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మారుతి కారు 45 లీటర్ల ఆయిల్ ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ 7-సీటర్ కారు పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 20.51 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ 20.30 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. CNG మోడ్‌లో కిలోకు 26.11 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. 

ఈ ఎర్టిగా కారు LXi (O) వేరియట్ బేసిక్ ప్రైస్‌ 10.64 లక్షలు ఉంటుంది. ఈ కారును హైదరాబాద్‌లో కొనాలంటే ఎంత డౌన్ పేమెంట్ చెల్లించాలి. నెల నెలకు ఎంత ఈఎంఐ కట్టాలో ఇక్కడ చూద్దాం. ఈ కారు ఈ ఎంఐఐగా కొనాలంటే ముందుగా రెండు లక్షల రూపాయలు డౌన్‌పేమెంట్‌ చెల్లించాలి. 

రెండు లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించిన చెల్లించాల్సిన మిగతా 8,64,316 రూపాయలు లోన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోన్‌ 8 శాతం వడ్డీతో ఏడేళ్లకు తీసుకుంటే నెలకు 13,471 రూపాయలు చెల్లించాలి. ఏడేళ్లకు 11,31,564 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరాలు మారుతున్న నెల నెల  చెల్లించాల్సిన ఈఎంఐ మారుతూ ఉంటుంది.   

ఎన్ని సంవత్సరాలకు ఎంత ఈఎంఐ చెల్లించాలో ఇక్కడ చూడండి 

SN No మొత్తం టెన్యూర్‌   నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ 
1 7 ఏళ్లు       రూ. 13,471
2 6 ఏళ్లు       రూ. 15,154
3 5 ఏళ్లు      రూ. 17,525
4 4 ఏళ్లు      రూ.  21,100
5 3 ఏళ్లు       రూ. 27,084
6 2 ఏళ్లు       రూ. 39,090

ఎర్టిగా కొనేందుకు అనూకలమైన అంశాలు ఏంటంటే?
కారు లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది. సీట్ల మధ్య గ్యాప్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. డ్రైవింగ్ సౌలభ్యత కోసం మెరుగైన ఫీచర్స్ కలిగి ఉంది. ఫ్లాట్ రైడ్ క్వాలిటీ ఎంత దూరం ప్రయాణం చేసిన అలసట రాకుండా ఉంటుంది. థర్డ్‌ రో సీట్లు మడిచిన తర్వాత 550 లీటర్ల బూట్ స్పేస్ కలిసి వస్తుంది. కారు తక్కువ ఉండటం కూడా ఇంధన ఆదాకు, మైలేజ్‌కు కలిసి వచ్చే అంశం 

ప్రతికూల అంశాలు ఏంటీ?
ఎర్టిగాకు GNCAP నుంచి ఒకే ఒక స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటం ఆలోచించదగ్గ విషయం. అన్ని సీట్లలో జనం కూర్చున్నప్పుడు బూట్ స్పేస్ తక్కువగా ఉంటుంది. క్యాబిన్ చుట్టూ ఉండే డిజైన్ క్వాలిటీ లేదనే విమర్శ ఉంది. పొడవైన వ్యక్తులు మూడో వరుసలో కూర్చోవలంటే మాత్రం ఇబ్బంది పడతారు. వీటిని పట్టించుకోకుంటే మాత్రం మధ్యతరగతి వాళ్లకు ఎర్టిగా మంచి ఎంపిగా చెప్పవచ్చు. 

Also Read: నెలకు రూ. 17 వేలు చెల్లిస్తే లగ్జరీ హ్యుందాయ్ క్రెటా మీ సొంతం!, డౌన్‌ పేమెంట్ ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Maruti Baleno కంటే Toyota Glanza రేటు ఎందుకు ఎక్కువ? ధర, ఫీచర్లు, మైలేజీలో అసలు తేడాలివే!
టయోటా గ్లాంజా vs మారుతి బలెనో.. ఈ ట్విన్‌ కార్స్‌లోనూ తేడాలున్నాయ్‌?, కొనే ముందే తెలుసుకోండి
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
పెట్రోల్‌తో 24.77km, సీఎన్‌జీతో 34.47km.. 2026 టయోటా గ్లాంజా మైలేజీకి ఫిదా అవ్వాల్సిందే!
టయోటా గ్లాంజా, మారుతి బలెనో, హ్యుందాయ్‌ ఐ20, టాటా ఆల్ట్రోజ్‌ - ఏ కారు మైలేజ్‌ ఎక్కువ?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Vinukonda Guntur Highway Expansion: వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
వినుకొండ– గుంటూరు 4 వరుసల రహదారి.. రూ.3,476 కోట్లతో డీపీఆర్ రెడీ
సన్‌రూఫ్ నుంచి 360 డిగ్రీ కెమెరా వరకు.. Mahindra XUV 3XOలో ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసా?
మహీంద్రా XUV 3XOలో 12 వేరియంట్లు.. ఏది కొంటే బెస్ట్? మీ బడ్జెట్‌కు తగ్గ మోడల్ ఏది?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Embed widget