చౌకైన కార్లు విషయానికి వస్తే ఆల్టో కే 10 పేరు మొదట వినిపిస్తుంది.



రోజు వారి అవసరాల కోసం మారుతి సుజుకి ఆల్టో సరైన ఎంపిక



ఆల్టోకే-10 దేశంలోనే అత్యంత చౌకైన కారు, దీని ధర 3.9 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.



మారుతి సుజుకీ ఆల్టో కే 10 అనేది ఐదు సీట్ల కారు, ఇది 214 లీటర్ల బూట్ స్పేస్‌ను అందిస్తుంది.



రెండో చౌకైన కారు నిస్సాన్‌ మాగ్నైట్‌. దీని ధర 5.99 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.



టాటా పంచ్‌ను కూడా రూ. 6.12 లక్షలకు కొనుగోలు చేయవచ్చు



సిట్రోయెన్ సీ 3 కూడా ఒక చౌకైన కారు. ఈ కారు ధర 6.16 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.



సిట్రోయెన్‌ సీ 3 పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు లీటర్‌కు 18.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.



రెనాల్ట్‌ క్విడ్‌ను కూడా సామాన్యుల కారుగా చెబుతారు. ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 4.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.