ఈ మధ్య కాలంలో ఎక్కువ అమ్మడుపోతున్న కారుల్లో మారుతి బ్రెజ్జా ఒకటి.



ఈ కారు ప్రారంభ ధర రూ.10 లక్షలు, మిడ్ వేరియంట్‌ రూ. 15 లక్షలు



లేటెస్ట్ టెక్నాలజీతో సామాన్యుల బడ్జెట్‌కు అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు.



మారుతి బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.34 లక్షల నుంచి రూ. 14.14 లక్షల వరకు ఉంది.



బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ.9.36 లక్షలు.



ఎక్కువ అమ్ముడవుతున్న మోడల్ Zxi ప్లస్ ఆన్-రోడ్ ప్రైస్‌ రూ. 14.55 లక్షలు.



Zxi ప్లస్ కొంటే రూ. 13.10 లక్షల రుణం లభిస్తుంది.



Zxi ప్లస్ కొనాలంటే 1.46 లక్షలు డౌన్‌ పేమెంట్‌గా డిపాజిట్ చేయాలి.



Zxi ప్లస్ కోసం నాలుగేళ్ల రుణం తీసుకుంటే 9 శాతం వడ్డీపై నెలా దాదాపు రూ. 32,600 EMI చెల్లించాలి



ఐదేళ్లపాటు ఈ రుణం తీసుకుంటే ప్రతినెలా రూ.27,200 EMI చెల్లించాలి



ఆరేళ్ల పాటు రుణం తీసుకుంటే రూ.23,600 వాయిదా చెల్లించాల్సి ఉంటుంది.