మారుతి సుజుకి మొదటి ఎలక్ట్రిక్ మారుతి ఈ విటారా. 500 కి.మీ. రేంజ్‌తో ఈ విటారా మార్కెట్లోకి వస్తుంది
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఈ షోలో అతిపెద్ద కార్ లాంచింగ్. హ్యుందాయ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్. ఈ SUV ఒకటి కంటే ఎక్కువ బ్యాటరీలతో వస్తుంది
ఎంజీ సైబర్‌స్టర్ రెండు డోర్లతో వస్తున్న ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. ఈ షోలో బ్యూటిఫుల్ కార్లలో ఒకటి.
ఆటో ఎక్స్‌పోలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ SUV మెర్సిడెస్-బెంజ్ G580. ఇందులో జీ టర్న్ ఫీచర్ ఉంది.
ఈ షోలో లగ్జరీ SUV కార్లలో పోర్షే మకాన్ ఒకటి. సూపర్ పవర్ తో ఈ లగ్జరీ కారు రిలీజ్ కానుంది
BMW నుంచి వస్తున్న కొత్త లగ్జరీ SUV X3. కొత్త ఇంటీరియర్‌తో పాటు భిన్నమైన స్టైలింగ్ థీమ్ డిజైన్ చేశారు
కొత్త కార్ల తయారీదారు విన్‌ఫాస్ట్ VF7 విన్‌ఫాస్ట్ మోడల్‌తో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో సెన్సేషన్ గా మారింది. ఎక్స్‌పోలో అందర్నీ ఆకర్షించిన ఎలక్ట్రిక్ మోడల్ SUV
స్కోడా ఆక్టావియా vRS కలర్ బాగా ఆకర్షణగా కనిపించింది. పవర్ ఫుల్, వేగవంతమైన కార్లో ఒకటి ఇది.
బీవైడీ యాంగ్వాంగ్ యూ8 మోడల్ బీస్ట్ SUV. దీని సైజ్ చూసి కన్‌ఫ్యూజ్ కావొద్దు. ఫ్రంట్ ఎండ్ పెద్దగా వస్తుంది. కానీ ఇది 1200bhp పవర్ అవుట్‌పుట్ తో సత్తాచాటనుంది
టాటా మోటార్స్ నుండి వచ్చిన కొత్త బ్రాండ్ అవిన్యా. కొత్త ప్రీమియం EVలపై ఫోకస్ చేశారు. అవిన్యా ఎక్స్ మోడల్ త్వరలో మార్కెట్లోకి రానుంది